Telugu Meaning of Trimmed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trimmed is as below...

Trimmed : (adj), put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incantatory
(adj), మంత్ర సంభంధమైన, మాంత్రిక.
Rational
(adj), endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
Popularity
(n), ( s), జనరంజకత్వము, లోకహితత్వము, హితవు.
To Boggle
(v), ( n), సందేహించుట, సంకోచించుట, ఆజ్జాయించుట, అనుమానించుట,శంకించుట.
To Emit
(v), ( a), బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.the diamond *s light వజ్రము మెరుస్తున్నది. to * sound మ్రోగుట.the cloud *ted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది. the stone *ted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి. thiswood *s a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది. the wound*ted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది. he *ted groans వాడు మూలిగినాడు.
Mythologist
(n), ( s), పౌరాణికుడు, పురాణవక్త.
To Plate
(v), ( a), వెండి మొలాము చేసుట.
Beryl
(n), ( s), or fine emerald గరుడపచ్చ. దీన్ని పీరౌజా అని అంటారు.See Madras Journal (1840) XII. 171.
Marplot
(n), ( s), రెండో నారదుడు, పని చెరిపేవాడు.
Conveyancer
(n), ( s), or attorney లాయరు, అనగా దానపత్రములు,వుయిల్కాకితములు మొదలైనవాటిని వ్రాసి కుదిర్చే లాయరు.
Velocipede
(n), ( s), a carriage for one person, having two wheels placed one before the other, in the same line, and connected by a beam, on which the person sits astride, and propels the vehicle by striking the tips of his toes against the earth ఒక బండి. అనగా ముందు వెనకగా రెండే చక్రములు గల వొంటి మనిషి నడమ కూర్చుండి కాలిబొటన వేళ్ళు నేలకు తాకించి తోసుకొని పొయ్యే బండి.
Weakly
(adj), not storng, feeble దుర్బలమైన, బలహీనమైన,నిస్త్రాణైన.
To Crumble
(v), ( a), వలిచి పొడిచేసుట.
Request
(n), ( s), మనవి, ప్రార్థన, విన్నపము. a book much in * అందరున్నూ కోరే పుస్తకము. that cloth is not now in * ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.
Reprehension
(n), ( s), చీవాట్లు, గద్దింపులు, దూషణ.
Sarcastically
(adv), దూషణగా, తిరస్కారముగా. he spoke * దూషణగామాట్లాడినాడు.
Hostage
(n), ( s), One given in pledge for security of performanceof conditions పూటగా పెట్టబడ్డవాడు, అనగా యుద్ధములో జబ్బుపడ్డవాడు చేసుకొన్నవొడంబడిక చొప్పున నెరవేరే దాకా కుదువగా పెట్టబడ్డవాడు. Tippo gave his sons as *s to the English until the matter should be settled ఆ వ్యవహారము తీరేవరకు టీపు తన కొడుకులను ఇంగ్లిషు వారి వద్ద తాకట్టుగా వుంచినాడు.
Representative
(n), ( s), ప్రత్యామ్నాయముగా వచ్చిన మనిషి, వకీలు. the heirs are the *s of the deceased చనిపోయినవాడి వార్సుదార్లు వాడికి ప్రతిగా వున్నారు, వాడి స్థానానికి వాడి వార్సుదార్లుగా వున్నారు. the baron is an infant and his uncle is his * వాడు పసి బిడ్డగా వున్నందున వాడి పినతండ్రి అతనిపని చూస్తున్నాడు. they constituted him their * తమకు ప్రత్యామ్నాయముగా అతణ్ని పంపినారు.
Christmas-box
(n), ( s), Kriswu mawasWula paMdugalalo vedukagA navukalAnku yicce bahumAnamu, paMduga bahumAnamu.
Inferior
(adj), తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన. this cloth is very * ఈసగళాతు మహాజబ్బైనది. he looked up on them as his *s వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు. all the power was in the hands of *s అధికారమంతా నీచుల పరమై పోయినది. Inferiority, n. s. తక్కువ, నీచత, సామాన్యత, హీనత. this provesthier * to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trimmed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trimmed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trimmed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trimmed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trimmed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149777
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101382
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39097

Please like, if you love this website
close