Telugu Meaning of Envenomed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Envenomed is as below...

Envenomed : (adj), విషమిశ్రితమైన, విషదగ్ధమైన. * language అతి క్రూరమైనమాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Feme-coveret
(n), ( s), (French) a married woman భార్య, యిల్లాలు, సంసారి.యిది ధర్మశాస్త్రమందు వచ్చే శబ్ధము.
Virginity
(n), ( s), maidhood కన్నెరికము.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
Subsistence
(n), ( s), means of supporting life జీవనము, జీవనోపాయము,గ్రాసము. their sole * was bread వాండ్లు కేవలము రొట్టె తిని వుండినారు.they were in want of * గ్రాసమునకు లేకుండా వుండినారు. means of * బ్రతుకుదెరువు. real being ఉండడము, ఉనికి. there is no * in this cloth యిందులో దార్ఢ్యము లేదు. they say that all beings have their * in God. సమస్త జంతువులున్ను యీశ్వురునియందు వున్నవని అంటారు. a * in the Trinity మూడు మూర్తులలో వొకటి.
Lead
(n), ( s), (pronounced Led) సీసము. a * or plummet for ruling రూలువేసేసీసపుకడ్డి. for measuring the depth of the sea నీళ్ళలో విడిచి లోతుచూచేసీసపుమొద్దు. the *s of the house ఇంటికప్పుమీద వేసే సీసపురేకులు. hemounted on the *s of the house ఇంటి మీదికెక్కినాడు, సీమలో కొన్ని యిండ్లకుపైన సీసపు రేకులు వేసి వుంటున్నవి గనుక యిట్లా అడనము కద్దు. black * నల్లసీసము. a black * pencil సే్ సలు. a red * pencil ఎర్రపే్ సలు. red *సింధూరము. white * ఒకవిధమైన తెల్ల వర్ణము. (usually the English word isused for white *) దీన్ని వొయిట్లెంట్ అంటారు.
Vice-versa
(pronouncedviseeversa?????????), ఇట్లాఅయితేఅట్లా, అట్లా అయితే యిట్లా. thus, the first class reads grammar when the second is at arithmetic and vice-versa రెండో తరగతివాండ్లు లెక్క వేశేటప్పుడు మొదటితరగతి వాండ్లు వ్యాకరణము చదివేది, మరిన్ని మొదటి తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు వ్యాకరణము చదివేది. this town takes its name from the river, or vice versa యీ వూరిపేరు ఆ నదికి వచ్చినదో ఆ నదిపేరే యీ వూరికి వచ్చినదో. you must attend the cattle when your brother goes to the town ; and vice-versa మీ అన్న పట్నానికిపోతే నీవు పశువులు మేపడానికిపో నీవు పట్నానికి పోతే వాడు పశువులను మేపడానికి పోని. Vecinage, n. s. neighbourhood సమీపము, ప్రాంతము.
Determinate
(adj), నిశ్చయించబడ్డ, నిర్ధారణచేయబడ్డ, నిర్ణయంచబడ్డ,తేరుగడైన.
Speaking
(p||), మాట్లాడే,చెప్పే,strictly * or properly * న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా. properly * this is the third part యిది న్యాయముగా మూడోభాగము. Generally * ముఖ్యముగా. a vivid or * (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు. * trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.
Ruffian
(adj), దుష్ట, పాపిష్ఠి, చండాల. * behaviour పాపిష్ఠి నడక.
Unreclaimed
(adj), not cultivated పనుపరచబడని. this land is all * యీనేలంతా బీడుగా వున్నది. an * savage or heretic అతి మూర్ఖుడు.
Oglio
(n), ( s), (a dish) వొకవిధమైనకూర, కలవంటకము, కదంబము,కలగూరగంప.
Conversant, Or Conversant
(adj), ప్రవీణతగల,నిపుణుడైన,తెలిసిన, he is *with logic వాడు తర్క మందు ప్రవీణుడు. a woman * with geography భూగోళశాస్త్రము తెలిసిన స్త్రీ.
Obviousness
(n), ( s), స్పష్టత, వైశిద్యము.
Ill-breeding
(n), ( s), మడ్డితనము, మోటుతనము.
Faulty
(adj), తప్పైన, తప్పుగా వుండే, అక్రమమైన.
Intendant
(n), ( s), supervisor. అధికారి, పైవిచారణ కర్త. of revenue శిరస్తేదారు, తహశీల్దారు. of a temple మణియగాడు. of police దారోగా.
Suicidal
(adj), injurious, miserable హానికరమైన, ప్రాణానికివచ్చే,చేటుదెచ్చే. this is * carelessness యిది చేటును దెచ్చే అశ్రద్ధ, యీలాటి వుపేక్ష వల్ల చెరుపు వచ్చును.
To Pamper
(v), ( a), అధిక తిండి పెట్టుట, కూరుట. she * ed her child బిడ్డకు అధికతిండి పెట్టి చెరిపినది. he who *s himself తిండిబోతు.
Imbower
(v), ( a), Embower.
Republican
(n), ( s), he who prefers a Republic ప్రజా ప్రభుత్వమే కావలెననేవాడు. the French are (at present 1848) *s వాండ్లకు యిప్పుడు రాజు లేడు, తమకుతామే రాజులై వున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Envenomed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Envenomed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Envenomed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Envenomed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Envenomed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close