(adv), సరిగ్గా, పరిష్కారముగా, శుద్ధముగా. this is generally expressed by the emphatic E. * a little రవంతే. there are * ten rupees పది రూపాయీలే, సరిగ్గా పదిరూపాయీలు వున్నవి. * now ఇప్పుడే.he went * now ఇప్పుడే పోయినాడు. * at dawn ఉదయము కాగానే. it has * struck eight ఇప్పుడే యేనిమిది కొట్టినది. when I had * got up నేను లేచీలేవకమునుపే, లేవగానే. * after he came అతడు రాగానే. I am * going నేను యిప్పుడే పోతాను, ఇదో పోతాను. I had * arrived whenhe died నేను వచ్చిచేరగానే వాడు చచ్చినాడు. it is * ready ఇదో సిద్ధమైనది. * tell him I have done it నేను చేసినానని అంతే చెప్పు,చేసినానని మాత్రము చెప్పు. * here ఇక్కడనే. * at the turning of the street ఆ వీధి మళ్ళగానే. I am * well నాకు వొళ్లు కుదురు ముఖముగా వున్నది. you have * ruined it నీవు దాన్ని బొత్తిగా చెరిపినావు.* read on ఊరికే చదువుతూపో. * put it down ఊరికెపెట్టివెయ్యి.