Telugu Meaning of Equity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Equity is as below...

Equity : (n), ( s), న్యాయము, ధర్మము, నీతి, అనగా మంచో, చెడో వుభయవాదులకున్ను పొత్తున ధర్మముగా తనకు తోచినట్టు చెప్పే న్యాయము. a court of * పంచాయత్ సభ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soul
(n), ( s), the immortal spirit ఆత్మ, జీవుడు. he will save their *s alive వాండ్లను రక్షించును. In Matt. 10. 28. ఆత్మ A+. In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c. &c. ) * or spirit is called పురుషః. a living * ప్రాణి. they had nothing to keep body and * together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను. వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను. there was not a * in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు. in the house three were more than twenty *s ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు. every * of them ప్రతిమనిషి. he is a simple * వాడు వట్టి వెర్రిముఖము. he is a kind * వాడు మంచివాడు, దయాళువు. she is a dear * అది మంచి మనిషి. she is agood * అది దయారసము కలది. poor * he is very ill పాపము వాడికి వొళ్లు కుదురులేదు. with heart and * సర్వాత్మనా. discipline is the * of war యుద్ధమునకుశిక్షే ప్రాణము. she was the * of the assembly అదే ఆ సభకు జీవాతువుగా వుండెను. ప్రాణాధారముగా వుండేను. obedience is the * of an army విధేయత దండుకు ముఖ్యము. the* of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
Opake
(adj), చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Sawfish
(n), ( s), ఏలాంచేప.
Truant
(adj), idle, lazy; loitering సోమారియైన, వూరుతిరిగే. a * boy పల్లెకూటానికి పోకుండా వూరి మిద తిరిగే దుష్ట పిల్లకాయ.
To Obtain
(v), ( a), పొందుట, సంపాదించుట. he *ed much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు. he *ed that employment ఆ వుద్యోగము అతనికి లభించినది. I *ed this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది. how did you * this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు. I could not * leave నాకు శలవు చిక్కదు. I *ed a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
Sheaf
(n), ( s), పన.
Mingled
(adj), కలిశిన, చేరిన, మిళితమైన, మిశ్రితమైన.
Cento
(n), ( s), బొంతకావ్యము, అనగా దానిలో వక పద్యము, దీనిలో వక పద్యముగా తెచ్చి కలుపుకొని చెప్పిన గ్రంధము.
Rocket
(n), ( s), ఆకాశచువ్వ, ఆకాశబాణము. wheel * చక్రబాణము. a large * రాచూరి బాణము. an instrument used in war శతఘ్ని. a plant ఒక తోటకూర.
Neigh
(n), ( s), ఇగిలింపు, సకిలింత. I heard the * of a horse గుర్రముసకిలించగా విన్నాను.
To Holloa
(v), ( n), ఒరే యని కేకవేసి పిలుచుట, ఓయని కేకవేసి పిలుచుట, కేక వేసుట.
Sexagenarian
(n), ( s), షష్టిపూర్తి అయినవాడు, అరవై ఏండ్లవాడు.
Palette, Or Pallet
(n), (s.), చిత్రగాడు వర్ణములు పెట్టుకొనే దంతపు బిళ్ళ.
To Nonsuit
(v), ( a), వ్యాజ్యమును కొట్టివేసుట, వ్యాజ్యమును తోశివేసుట.he *ed me నా వ్యాజ్యమును తోసివేశినాడు.
Easterly
(adj), తూర్పుదేశసంబంధమైన. * wind తూర్పుగాలి .
Baumble, Or Bawble
(n), (s.), గుల్లాగుట్ర, పనికిమాలినవస్తు, గుల్ల కాసు చేయనిది.Bawbles bought at the fair బెండు చిలకలు గిలకలు మొదలైన కాసు చెయ్యనివస్తువులు.
Victor
(n), ( s), a conqueror, a vanquisher జయించినవాడు, జయమును పొందినవాడు. in this business which was the * ? దీంట్లో గెలిచిన వాడెవరు.
Devil
(n), ( s), శైతాను. A+ B+ K+. పిశాచము, F+G+P+. he castout the * from them వాండ్లకు పట్టిన దయ్యమును తోలివిడిపించినాడు.hed did this at the instigation of the * శైతాను యొక్క ప్రేరేపణచేత యిట్లా చేసినాడు. the wizard sent *s into him ఆ దయ్యాలబోతు వాడికి శూన్యము బెట్టినాడు. they say he has a * వాడికిదయ్యము పట్టినదంటారు . * worship భేతాళపూజ. In mythologya genie or giant రాక్షసుడు. Thus the *s bridge the *s wall &c.merely denote Gigantic Mountaineers or highlanders were styled giantsthat is *s or demons such were the rexasas agianst whom Ramawarred . In the Journal of the Roy: As socy.no X p. 265.Dr.Stephenson shews that "In the proper English sense" of the wordno such being as a * is known "among the Hindus.Theidea of an angelick " being fallen from its pristine holinessand " glory and now possessed of malicious qualities " is a Jewish and Christian ( and " Mahometan ") idea and in thissense no Hindus worship devils ." -A Sprite or demon దయ్యము.భూతము మొదలైనవి. a word of scorn హరంజాదా, పోకిరి,మొదలైనవి. printer*s అచ్చువేసే పనివాండ్లు. they playedthe * with these accounts వాండ్లు యీ లెక్కలను తల్లక్రిందులుచేసినారు, గందరగోళము చేసినారు. Note : the name శైతాను.used by A+ B+ K+ is the Musulman pronuciation of satan. Theword పిశాచము. usually means a ghost.
Ravage, Ravages
(n), (s.), ధ్వంసము, నాశనము, పాడు, హతము, కొల్ల.
Erroneous
(adj), తప్పుగా వుండే, పొరబాటైన, భ్రమప్రమాధమైన. An * word అపశబ్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Equity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Equity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Equity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Equity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Equity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close