Telugu Meaning of Easterly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Easterly is as below...

Easterly : (adj), తూర్పుదేశసంబంధమైన. * wind తూర్పుగాలి .


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fritter
(n), ( s), తునక, ముక్క,బద్ద. a plantain * పేల్చిన అరిటిపండుబద్ద.
Rent
(past,adj), చినిగిన.
Delioneated
(adj), వ్రాసిన, వర్ణించబడ్డ.
Intolerance
(n), ( s), అన్యమత ద్వేషము, పరమత ద్వేషము, అసహిష్టత, ఓర్వలేని తనము, క్రౌర్యము, చూడలేని తనము. he shewed great * వాడి నిండామతద్వేషిగా వుండినాడు.
Disruption
(n), ( s), or breach విచ్ఛేదము, భంగము, గండి. a * of continuity తెగడము. * of friendship స్నేహ భంగము.
Wrack, Rack
(n), (s.), ruin, destruction నాశము, చేటు, చెరుపు.sea * or sea weed సముద్రపునాచు.
Opaque
(adj), See Opake.
Viand, Viands
(n), (s.), meat, food ఆహారము, భోజనము.
Exclusion
(n), ( s), బహిష్కారము, వెలి, వినాగా. all Hindus, to the * of parias, are admitted at Tirupatty మాల వాండ్లు తప్పకడమ అందరు తిరుపతికి పోవచ్చును.
Forced
(adj), బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ. a * task తీరరానిపని , విధిలేని పని. a * meaning అపార్ధము. they made a * marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.a * marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.I was * to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు. this is a * fruit దోహదముచేత అకాలములోపండినపండు. this is a * construction of his words యిది అపార్ధమే. this letter is written in a * and cold manner విరసముగావ్రాసిన జాబు.
Percussion
(n), ( s), దెబ్బ ఆఘాతము . See Blow Stroke.
To Wot
(v), ( a), to know (this word is not used ) ఎరుగుట,తలుసుకొనుట. * you what he did ? వాడు చేసినది నీకు తెలిసెనా,వాడు చేసినది చూస్తివా. God wot ! దేవునికి తెలుసును, అనగా నే నెరుగను. I * not నే నెరుగను. the matter you * of నీవు యెరిగిన ఆ సంగతి, అనగా బయిట చెప్పరాని పని. See Addison Tatler No. 15. page 3.
Breath
(n), ( s), ఊపిరి, శ్వాసము. he suffers from shortness of * వుబ్బసముతో శ్రమపడుతాడు. he drew a deep * పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు. he is out of * with running పరుగెత్తినందున యెగరోజుతాడు. to take * గుక్క తిప్పుకొనుట. give me * and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను. this is a mere waste of * యిది వొట్టి వాగ్వ్రయము. he spoke under his * పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు. I drew my first * there నేను అక్కడ పుట్టినాను. When he was at his last * వాడు కొన ప్రాణముతో వుండగా. he drew his last * there అక్కడ చచ్చినాడు. there was not a * of wind రవంతైనా ఘాలి లేక వుండెను. you say he is there and in the same * you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు. It was done in a * ఒక క్షణములో తీరింది. three was not a * of suspicion రవంతైన సందేహము లేదు. Before the least * of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు. he wrote a poem and three letters all in a * ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు. To Breathe, v. n. and v. a. వూపిరి విడుచుట. can you * in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా. he breathes hard యెగరోజుతాడు.As long as you * నీవు ప్రాణముతో వుండే వరకు. the best man thatbreathes లోకములో సర్వోత్తముడు. he breathed his last there అక్కడచచ్చినాడు. he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు. you must not * a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.
Guardian
(n), ( s), పాలకుడు, రక్షకుడు, సంరక్షకుడు. * angel సంరక్షకదేవత.
Dismissal
(n), ( s), శెలవు. after his * అతడు శెలవు పుచ్చుకున్నతరువాత, అతన్ని తోసివేసిన తరువాత.
To Unlock
(v), ( a), to lay open తాళము తీసుట. he *ed the box పెట్టె తెరిచినాడు.
Palladium
(n), ( s), ట్రాయి అనే దేశమందు వుండిన వొక దారు విగ్రహము, కామధేనువు, శ్రీరామవాడ, కల్పవృక్షము, వీటివలె ఆ విగ్రహము వున్న దేశమందు జయమున్ను సర్వసంవత్సమృద్ధిన్ని కలదని ప్రసిద్ధి. a court of justice is the * of liberty న్యాయసభప్రజా క్షేమమునకు ఆధారము.
Incompressibility
(n), ( s), అణచగూడమి, అసంక్షేపనీయత,కుచించగూడమి,కాఠిన్యము, దార్ఢ్యము.
Peek
See Peak, Peeked, See Peaked
Industrious
(adj), అక్కరగా పాటుపడే, శ్రద్ధగల, జాగ్రతగల. ants are very * చీమలు శ్రద్ధగా పాటుపడేటివి. he is * in writing వ్రాతలో పాటుపడతాడు, నిండా శ్రమపడి వ్రాస్తాడు. the * classes దేహకష్టపడి జీవించేవాండ్లు, పని పాట్లు చేసి బ్రతికేవాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Easterly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Easterly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Easterly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Easterly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Easterly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close