Telugu Meaning of Eructation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Eructation is as below...

Eructation : (n), ( s), తేణుపు, తేపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Glow-worm
(n), ( s), మిణుగురుబూచి.
Doe
(n), ( s), ఆడది, పెంటిది, జింక, కుందేలు, సీమకుందేలు.వీటిని గురించిన మాట. bucks and does లేండ్లన్ను ఆడలేండ్లున్ను.John Doe and Richard Roe, two techinical words దేవదత్తుడుయజ్ఞదత్తుడు అన్నట్టుగా రెండు పేర్లు.
Laconically
(adv), సంగ్రహముగా, సంక్షేపముగా, టూకిగా.
Unsupported
(adj), not sustained సహాయము చేయబడని, సహాయ విహీనమైన.
Exciseman
(n), ( s), సుంకరి, సుంకము, పైగస్తు బంట్రోతు, దొంగ సరుకులనుపట్టి జఫ్తి చేసుకొనేవాడు.
Festooned
(adj), తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన. his tent was * with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది. her dress was * with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది.his gate was * with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
Skink, Or Skunk
(n), (s.), an animal like the guana ఒక విధమైనవుడుము.
Bed
(n), ( s), పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birdswent to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డనుకనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather *పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి.
Vi-et-armis
(adv), (Latin words) by main force బలాత్కారముగా, దౌర్జన్యముగా, బహుపరుష సహాయముచేత.
Dent
(n), ( s), నొక్కు, చొట్టు.
To Exasperate
(v), ( a), ఆగ్రహము పుట్టేటట్టు చేసుట, కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట. do not * him వాడికి కోపము వచ్చటట్టు చేయవద్దు,వాణ్ని రేఛవద్దు.
Supporter
(n), ( s), one that supports పోషకుడు, రక్షకుడు, ఉపకారి,మోశేవాడు.
Hot
(adj), ఉష్ణమైన, కాక, వేడి. the iron is * ఇనుము కాగి వున్నది, కాలివున్నది.* close day ఉక్కగావుండే దినము. a * climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము. it is very * or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది. a room that is * and close ఉమ్మదముగా వుండే యిల్లు. * weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము. * sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ. * wind నిప్పుగాలి, వడగాడ్పు. * water వేణ్నీళ్ళు. the water boils or is * నీళ్లు కాగుతున్నది. the water was boiling * నీళ్లు మసులుతూ వుండినది. the water was some what * వెచ్చగా వుండినది. he made a * fire నిప్పును బాగా మంట చేసినాడు. this fire is not * enough ఈ నిప్పు రగలడము చాలదు. thetroops kept up a * fire upon the town సిపాయీలు ఆ వూరి మీద చివచివకాల్చినారు. there was a * discussion మహాఘర్షణ జరిగినది. he was in * blood వాడు ఆగ్రహముగా వుండెను. a * engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము. they were in * pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి. a man of * temper ఉగ్రుడు, తుర్యుడు. I saw that he was very * after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.you will get into * water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది. * in lust విరహతాపముగల. the * fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము. pepper is * మిరియాలు కారముగా వుంటవి.
Unpronounced
(adj), not uttered, not spoken ఉచ్చరించబడని, చెప్పబడని.
Vividly
(adv), with strength, with brightness. ప్రకాశముగా, తళతళమని.this is * impressed upon my mind యిది నా మనసులో గట్టిగా నాటి వున్నది.
Provoking
(adj), ఆగ్రహజనకమైన, మోహకరమైన, అసహ్యమైన.
Incorruptible
(adj), అనశ్వరమైన, చెడని, నిలకడైన, పరిశుద్ధమైన,ప్రామాణికుడైన, పెద్ధమనిషియైన, లంచముతియ్యని.
Exonerated
(adj), నివృత్తి చేయబడ్డ, నివారితమైన. they were *from payment of the money వాండ్లు ఆ రూకలను చెల్లించవలసినదిలేకపోయినది. If you compel me to release the prisoner I shallin that case stand * by the public నీవు చేసే నిర్భందమునకైయేవే నేను ఆ ఖైదీని విడుదల చేస్తే లోకములో ఆ యపవాదము నాకు వుండదు.
Galbanum
(n), ( s), సాంబ్రాణి వంటి వొక తరహా బంక, వొక తరహా గుగ్గిలము.
To Pilfer
(v), ( a), and v. n. స్వల్ప దొంగతనము చేసుట, ముచ్చిలించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Eructation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Eructation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Eructation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Eructation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Eructation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close