Telugu Meaning of Evasive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Evasive is as below...

Evasive : (adj), తప్పించుకొనే, సాకైన, పితలాటకమైన, టక్కైన, మాయయైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Enrapture
(v), ( a), ఆనందపరచుట.
Whitishness
(n), ( s), రవంత తెలుపు.
Currant, -bush
(n), (s.), కలివిచెట్టువంటి వొక చెట్టు, యిందులో మాదుజాతులు కలవు, కొన్నినల్ల పండ్లు, కొన్ని యెర్ర పండ్లు, కొన్ని తెల్ల పండ్లు పండుతవి. currants వీట్లో పండే పండ్లు. a currant or dried grape యెండిన ఒక తరహా ద్రాక్ష పండు.
Plainspoken
(adj), నిష్కాపట్యమైన.
To Dilate
(v), ( a), వుబ్బేటట్టుచేసుట, వూరించుట. they *d theballoon గుమ్మటమును పొగతో నిండించినారు.this disease *sthe body యీ రోగముచేత శరీరము వుబ్బుతున్నది. the water *dhis belly నీళ్లచేత వాడికి కడుపు వుబ్బినది.
To Part
(v), ( n), వీడుట, వూడుట, ఎడబాయుట. when we *ed he gave me thisమేము యెడబాసేటప్పుడు దీన్ని నాకు యిచ్చినాడు. at ten feet from the groundthe tree *ed into three branches భూమి నుంచి పది అడుగులకు పైన ఆ చెట్టుమూడు పంగలుగా పోయి వున్నది. here the road *s ఇక్కడ దోవ చీలుతున్నది.in the earth quake the wall *ed భూకంపములో గోడ విచ్చినది బీటిక బాసినది. whenthe rope *ed తాడు తెగినప్పుడు. to prevent the paper from *ing he usedgum ఆ కాకితము వూడి రాకుండా గోదువేసినాడు. he *ed with the house ఆయింటిని విడిచిపెట్టినాడు, అమ్మివేసినాడు, యిచ్చివేసినాడు. she was unwilling to *with her child బిడ్డను యెడబాయడానికి దానికి మనసు లేదు. he will not * withthe horse వాడు ఆ గుర్రాన్ని యివ్వడు, విడవడు.
To Revile
(v), ( a), తిట్టుట, తిరస్కారము చేసుట, దూషించుట.
Ranunculus
(n), ( s), వొక పువ్వు పేరు.
Reduced
(adj), తగ్గిన,తగ్గించిన, మట్టుపడ్డ, అణిగిన, లోబడ్డ. the * stream of riverమట్టుబడ్డ ప్రవాహము. a family in * circumstances ఎత్తుబడ్డ సంసారము. a * fort పట్టుకోబడ్డ కోట. he is in circumstances దీన దశలో వున్నాడు. he was * togreat misery దీనావస్థను పొందినాడు, బీదవాడయిపోయినాడు. the house was * toashes ఆ యిల్లు మండి కుప్పబడ్డది. our fifty horses were * to thirty మనకువుండిన యాభై గుర్రాలు ముప్పైకాడికి వచ్చినవి. they were * to nothing అది యేమిలేకపోయినది, క్షీణించినది. he was * to sell his house వాడికి యిల్లుఅమ్ముకోవలసిన గతి వచ్చినది.
Flaky
(adj), పొరలుగా ఉండే,
Navigator
(n), ( s), వాడవాడు, వాడను నడిపేవాడు, వాడపై పోయ్యేవాడు. modern cant for a pitman, labourer, or excavator ఉప్పరవాడు, వడ్డెవాడు.
In, In
(prep), లో, లోన, లోపల, అందు, ఇందు. a child * arms చంటిపిల్లa warrior * arms ఆయుధస్ధుడైన బంటు. * your behalf నీ పక్షముగా,నీకై. * case it rains వర్షము వచ్చేపక్షమందు. * that care you neednot go అట్లాగైతే నీవుపోవలసినది లేదు. he is * good circumastancesవాడు భాగ్యవంతుడుగా వున్నాడు. * conformity to your orders తమవుత్తరము ప్రకారము have you any thing to say * your defence నీవుతప్పించుకోవడానికి యేదైనా చెప్పవలసి వున్నదా, నీ ఆక్షేపమేమైనా వున్నదా.we were * expetaction of their arrival వాండ్లు వచ్చి చేరడానికైయెదురుచూస్తూ వుంటిమి. * leal of hiss falling down పడపోతావనిhe is * a fever వాడికి జ్వరముగా వున్నది. a tree * fruit కాచివుండేచెట్టు. he has the money * hand వాడికి రూకలు సిద్దముగా యున్నవి.he came sword * hand కత్తి చేయిగా వచ్చినాడు, చేతకత్తి పట్టుకొని వచ్చినాడు. they are * good health వాండ్లు ఆరోగ్యముగా యున్నారు. * herlap దాని వొళ్ళు. when a man is * love కామోద్రేకము కలవాడే,యుండేటప్పుడు. * the morning తెల్లవారి. * the evening సాయంకాలము.* the day time పగట్లో. * the night మాపటివేళ, రాత్రి. * the mean time ఇంతలో. * course of time కొంతకాలమునకు, కొన్నాళ్లలో. he came* time వేళకు వచ్చినాడు. * time he become a learned man ఉత్తరోత్తరపండితుడైనాడు. put the books * order ఆ పుస్తకములను క్రమముగా పెట్టు. * order to do this దీన్ని చేయడానికి. he was then * the saddle గుర్రముమీద వుండినాడు. * support of your assertionనీవు చెప్పినదానికి వుప బలముగా. it is not * him to act so ఇంతపనిచేయలేడు. one * a husband నూటికొకడు. he was * the secretవాడున్ను లోచేయిగావుండినాడు, ఆమర్మము వాడికిన్ని తెలుసును. I am notthe secret ఆ మర్మము నాకు తెలియదు. * that they are his servantsor they are become his servants వాండ్లు అతని సేవకులైనందున. theymust be supported * as much as they are his sons. అతని కొడుకులుకావున వారిని సంరక్షించవలసినది.
Left
(adj), ఎడమ, దావలి. a * handed man ఎడమచెయ్యి వాటముగలవాడు,పుర్రచెయ్యివాటముగలవాడు. a * handed marriage కంటెబొట్టువేసిన పెండ్లి.
Billow
(n), ( s), అల, సముద్రపు అల.
Precedent
(n), ( s), ఉదాహరణ. this is an established * యిది ప్రసిద్ధమైనవుదాహరణ.
To Quest About
(v), ( n), to hunt, search or seek for వెతుకుట.
Possible
(adj), సాధ్యమైన, శక్యమైన, అయ్యే, కాగల. Is it * ? అది అవునా. Is it *you do not know him ? నీవు అతణ్ని యెరగవు అనేదికద్దా, నీవు అతణ్ని యెరగననేది యెక్కడి మాట. Is it * for him to do this ? యిది వాడికి సాధ్యమా. as much as * యథాశక్తి, శక్యమైన మట్టుకు, సాధ్యమైన మట్టుకు. as much as was * అయినమట్టుకు.
Frow
(n), ( s), a woman; స్త్రీ; generally applied to Dutch or Germanfemales.
Ribald
(n), ( s), పోకిరి, తుంటవాడు.
Sword-cutler
(n), ( s), కత్తులు చేసేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Evasive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Evasive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Evasive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Evasive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Evasive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close