Telugu Meaning of Possible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Possible is as below...

Possible : (adj), సాధ్యమైన, శక్యమైన, అయ్యే, కాగల. Is it * ? అది అవునా. Is it *you do not know him ? నీవు అతణ్ని యెరగవు అనేదికద్దా, నీవు అతణ్ని యెరగననేది యెక్కడి మాట. Is it * for him to do this ? యిది వాడికి సాధ్యమా. as much as * యథాశక్తి, శక్యమైన మట్టుకు, సాధ్యమైన మట్టుకు. as much as was * అయినమట్టుకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Strike
(v), ( a), కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
Guy
(n), ( s), పొడుగునుంచి దించే మూటను వాటముగా యీడ్చుకోవడానకైకట్టివుండే తాడు, హాస్యగాడు, యీ శబ్దమును న్యాయముగా వ్రాయవలసినది.Guide.
School
(n), ( s), a place of education బడి, పల్లెకూటము, పాఠకశాల,విద్యాలయము. a fencing * గరిడీశాల. a dancing * నట్టువచావిడి.tomorrow * begins at eight, and is over at twelve రేపు ఎనిమిదిగంటలు మొదలుకొని పండ్రెండు గంటలదాకా పల్లెకూటము ఉంటున్నది.or doctrine మతము. they are of his * వాండ్లు ఆయన మతమును అవలంబించియున్నారు. they were brought up in the * of adveristy వాండ్లు దరిద్రమనే బడిలో సంశిక్షితులైనారు, అనగా దరిద్రులైనందువల్లకష్టపడి బుద్దిమంతులైనారు, దోవకు వచ్చినారు. a * for scandal దూషణశిక్షా నాటకము, ఈ నాఠకములో ధూషణ కారాదనే దాన్ని ప్రతిపాదించియున్నది. a * for husbands భర్తృశిక్షా నాటకము, ఇందులో మొగుడుగా ఉండేవాడు ఈ పని చేయకూడదని నిషేధించి యున్నది.
To Recoil
(v), ( n), వెనక్కు యెగసుట, వెనక్కు చెదరుట. the ball struck the walland *ed ఆ చెండు గోడ మీద తగిలిన వురువడిని వెనక్కు యెగిసినది. to shrinkజంకుట, వెనక్కు తీసుట. they *ed from such a marriage అటువంటి పెండ్లి మాకుఅక్కరలేదని వెనక్కు తీసినారు. this scheme will * on his own head వాడు చేసినతంత్రము వాడి తల మీదికే వచ్చును.
Mellifluent, Mellifluous
(adj), మాధుర్యమైన.
Adjacency
(n), ( s), సమీపత్వము.
Whirring
(n), ( s), the sound of wings రెక్కలధ్వని, బుర్రనియెగిసే శబ్దము. the * partridge బుర్రున యెగిరిన పక్షి.
Saline
(adj), ఉప్పుగాఉండే. * soil ఉప్పు నేల, ఊసర క్షేత్రము.
Custody
(n), ( s), కావలి, చర, కయిదు, హిరా, వశము, స్వాధీనము, సంరక్షణ. the childwas left to the * of its mother ఆ బిడ్డ తల్లి సంరక్షణలో వుండెను.
Religion
(n), ( s), మతము. Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ. Knight says సమయము, మతము,మార్గము, వైదికము. charity, fasting and prayer are three parts of * ధర్మోపవాస ప్రార్థనలు మతమునకు మూడు అంశములుగా వున్నవి. this is the true * ఇది సమ్మతము. there are many false *s in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు. their * is a very foolish oneవాండ్లది పిచ్చి మతము. the Musulman * తురక మతము. a man of no * or, an irreligious man భక్తీహీనుడు. In James I. 6. ధర్మము A+ C+. భక్తి F+ G+ k+ p+, In Acts XXVI. 7. A+ omits the word. In James I. 26. Martyn's Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.
Spinet
(n), ( s), a small harpsichord; an instrument with keysఒకవిధమైన సంగీతపెట్టె, వాద్య యంత్ర విశేషము.
Womb
(n), ( s), place of generation or production గర్భము. whilethe child is yet in the * బిడ్డ కడుపులో వుండగానే. how can wetell what is in the * of futurity? ఇకను యేమి రానున్నదో మన కెట్లా తెలుసును. those evernts which are stil in the * of time ఇనకు సంభవించ నున్న పనులు, రేపటికి రానున్న కార్యములు.
Inefficient
(adj), సత్తలేని, జబ్బైన, పనికిరాని, నిష్ప్రయోజకమైన, నిష్పలమైన, వ్యర్ధమైన.
Horridly
(adv), అఘోరముగా, అసహ్యముగా, రోతగా.
Clang
(n), ( s), gaNagaNa mane Xvani.
To Prance
(v), ( n), యెగిసియెగిసి దుముకుట, కుప్పిగంతులు వేసుట.
Shock
(n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
Dateless
(adj), తేది లేని.
Caddy
(n), ( s), శృంగారమైన తేయాకు పెట్టె.
To Bespeak
(v), ( a), మాట్లాడి పెట్టుకొనుట. this is the table which you bespokeyesterday నిన్న నీవు మాట్లాడి పెట్టుకొన్న మేజా యిదేను. to betoken సూచించుట, తెలుపుట. this hat bespeaks rain యీ యెండను చూస్తే వానవచ్చేటట్టు వున్నది. his coming bespeaks good to you అతడు రావడము నీకుశుభసూచకముగా వున్నది. this bespeaks him your friend యిందువల్ల వాడునీకు హితుడైనట్టు తెలుస్తుంది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Possible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Possible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Possible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Possible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Possible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close