Telugu Meaning of Duel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Duel is as below...

Duel : (n), ( s), ద్వంద్వ యుద్దము. అనగా అవమానము పడ్డవాడు.అవమానము చేసినవాడున్ను కత్తితోగాని పిస్తోలుతోగానిచేసే జగడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hoariness
(n), ( s), తెలుపు, నెరుపు. from the * of the mountain ఆ కొండమంచుపడి తెల్లగా వుండినందున.
Follower
(v), ( s), వెంబడించేవాడు, అనుసరించేవాడు, వెంటబొయ్యేవాడు.అనుచరుడు, పనివాడు. his *s అతని పరిజనము, అతని ఆశ్రితులు, అతనిచేతికిందివాండ్లు, అతని శిష్యులు. the bramins are the *s of Sankara Chari బ్రాహ్మలుశంకర మతస్తులు. his *s అతని చెలికత్తెలు.
November
(n), ( s), పదకొండో నెల.
Philosophical
(adj), శాస్త్రీయమైన, జ్ఞానసంబంధమైన, నిశ్చింత భావముగల. this is a * explanation యిది శాస్త్ర సమ్మతమైన వివరణము. he shewed a very *indifference to money వాడు రూకలను గురించి నిశ్చింత భావముగా అలక్ష్యముగావుండినాడు.in a * manner యథాశాస్త్రము.
Love
(n), ( s), మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము. towards God and man భక్తి.or favour విశ్వాసము, ప్రేమ, దయ. or cupid మన్మథుడు. children shew great * of sweetmeats బిడ్డలకు మిఠాయిమీద నిండా అశ. he has no * of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు. * towards God దైవభక్తి. It is a labour of * తానే కోరిన శ్రమ. Those who are ensnared in the * of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.his * or mistress నాయకి, ప్రియురాలు. her * or gallant నాయికుడు, ప్రియుడు.a sweet little * or child బిడ్డ. my little * అమ్మాయి, అబ్బాయి. Paternal *(meaning * towards a son) పుత్రవాత్సల్యము. filial * (meaning * towards father) పితృభక్తి. the * of one's country స్వదేశాభిమానము. he fell in * with her దాన్ని మోహించినాడు. he made * to her దాన్ని వుపసర్పించినాడు. the art of * కళాశాస్త్రము. * epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు. a book of * versesశృంగారకావ్యము. self * స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ. * Powder మరులుమందు. sick of * విరహతాపము. the * sick nightinagalc విరహతాపముగల చకోరము * locks కాకపక్షము, అనగా జులుఫా. In the Christian sense aIn I Cor. XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+. స్నేహము. p. anbu FR+. ప్రేమ. C+ Wesley's Letter 433 says An ounce of love is worth a pound of knowledge: hereit clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.
Showery
(adj), వర్షించే. * weather వాన కాలము. the * bow ఇంద్ర ధనస్సు.
Wand
(n), ( s), a small stick, a staff, a rod చువ్వ, బరికె, దండము, శంగోలము. a riding * (in old English) or whip కొరడా, చబుకు.
Auger, Or Augre
(n), (s.), బరమా, తొరపణము, పిడిసాన. * hole బెజ్జము, రంధ్రము.
Hawthorn
(n), ( s), సుగంధమైన పుష్పములు గల వొక విధమైన ముండ్ల చెట్టు.
Caught
(adj), చిక్కిన, చిక్కుకొన్న, పట్టిన, తగులుకొన్న he is * వాడు దొరికినాడు, చిక్కినాడు. I was * నేను దొరికితిని, పట్టుబడితిని.
Workhouse
(n), ( s), a house for employing the idle : a placefor slight offenders స్వల్ప నేరస్థులను పెట్టే చెరసాల.
Simultaneously
(adv), ఏకకాలమందు, యౌగపద్యేన. we arrived * withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము. he is * a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు. he was * praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి. the crocodile is * a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది. how can you be * afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.he was * poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు. he studied Telugu and Tamil * తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.
Tidewaiter
(n), ( s), an officer who watches the landing of goods at thecustom house సరుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు.
Footed
(adj), కాలుగల. two * ద్విపాత్తైన, రెండు పాదములగల. three *త్రిపాతైన. a three * stool ముక్కాలిపీట.
Potent
(adj), శక్తిగల, ప్రబలమైన. a * monarch బలవంతుడైన రాజు. a * reasonబలమైన కారణము. a * medicine వేగమైన మందు.
Virtu, Or Vertu
(n), (s.), a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.
Turning
(n), ( s), తరిమెన పెట్టడము, తరిమెన పెట్టేపని.
Optional
(adj), యిష్ట ప్రకారమైన, వికల్పమైన. in taking thehouse, whether you keep the garden or not is * ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే. governour,warriour, honour, in these words the letter U is * యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.
Veriest
(adj), real, actual, true వట్టి, పిచ్చి, శుద్ధ. the * fool knows this యిది వట్టి పిచ్చి వాడికి కూడా తెలుసును.
Catechiser
(n), ( s), గురువు, అనగా ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించేవాడు. or impertioner questioner సంకటమైన ప్రశ్నలు పెట్టేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Duel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Duel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Duel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Duel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Duel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close