Telugu Meaning of Veriest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Veriest is as below...

Veriest : (adj), real, actual, true వట్టి, పిచ్చి, శుద్ధ. the * fool knows this యిది వట్టి పిచ్చి వాడికి కూడా తెలుసును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thrashed
(adj), నూర్చిన. grain unthrashed నూర్చని ధాన్యము.
Purification
(n), ( s), శుద్ధి, పరిశుద్ధి, పవిత్రత, పావనము. the rite of * శుద్ధిపుణ్యాహవాచనము. when the days of * were over పురుకు తీరిన తరువాత.
Professedly
(adv), బాహాటముగా, ప్రసిద్ధముగా. he * has travelled to Benaresకాశీకి పోయినా నంటాడు. he * believes this నమ్మినా నంటాడు.
Bellow
(n), ( s), or roar రంకె, గర్జన, బొబ్బలు.
Licking
(n), ( s), (flogging) పూజలు, దెబ్బలు శిక్ష.
To Vent
(v), ( a), to publish, emit, let off ప్రచురము చేసుట, బయట చెప్పుట. he *ed his spleen on me వాడి కడుపుమంటను నా మీద చూపించినాడు.
Superhuman
(adj), above the nature or power of man అతిశయమైన,అతిమానుషమైన, అధిదైవికమైన, మనుష్యశక్తి మించిన. they say the gaints had * power మనుష్యులకంటే అధికమైన బలము రాక్షసులకు వుండిన దంటారు. the eight * attributes అణిమా మహిమాదులు.
Extent
(n), ( s), విశాలము, విస్తారము, విరివి, దూరము, పర్యంతము.the house has not sufficient * for this purpose యీ పనికి ఆ యిల్లు విశాలము చాలదు. what is the * of his land వాడి భూమియెంతమాత్రము వున్నది. Forests of prodigious * బ్రహ్మాండమైన అడవులు. a village of small * చిన్నగ్రామము. to the * of ten rupees పది రూపాయలు మట్టుకు పదిరూపాయల పర్యంతము, పదిరూపాయలదాకా.he went to the * of beating her దాన్ని కొట్టేమట్టుకైనాడు. to a great * విస్తారముగా, చాలా to a small * కొద్దిగా, కొంచెముమట్టుకు.to what * యెందాకా, యెంతమట్టుకు, యేపాటి. to any * యెంతమట్టుకైనా.to a certain * కొంతమట్టుకు. I will do it to the * of my power యధాశక్తి చేస్తాను. to the * of one half అరవాసి. to the *of ten miles పదిగడియల దూరము.
Made
(the p|| of Make), చేసిన, a * dish కలవంటకము, అనగా వుప్పు పులుసు కారము వేసిన అన్నము లేక, కూర, a * up story కల్పించిన కథ.కట్టివిడిచిన కథ. a horse * of earth మృణ్మయమైన గుర్రము, మంటిగుర్రము. a jewel * of gems రత్నమయమైన నగ. If you have got that appointment you are * man నీకు ఆ వుద్యోగము దొరికివుంటే నీపని జయము. See to Make.
Extortioner
(n), ( s), అన్యాయగాడు, దండగలు బెట్టెవాడు, రూకలను కొట్టితీసేవాడు.
Gain
(n), ( s), ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
Tuberose
(n), ( s), a flower ఒక పుష్పము.
Expression
(n), ( s), the act of representing తెలియచేయడము, అగుపడే భావము, మాట, ఉక్తి, పరిభాష. the * of his face was remarkable వాడిముఖము భావము విచిత్రముగా వుండినది. the * of his face is like that of women వాడి మూతి తీరుచూస్తే ఆడదాని ముఖము వలె వున్నది. there is no* in this music యీ రాగములో రసము లేదు. an eye fall of * భావగర్భితమైనచూపు. this is a correct * యిది సుశబ్దము. this is not a correct * యిది అపశబ్దము. Dina varamu is an * for a funeral rite (or)obsequies is an * for a funeral కర్మాంతరమనే మాటకు దినవారమనే శబ్దము పరిభాష. Power is an * for a goddess దేవతకు శక్తి అనడముకద్దు. the act of squeeing out పిండడము, పిడవడము. after the * the juice the limes were put in salt ఆ రసము పిండివేసి నిమ్మకాయలనువుప్పులో వేసినాను.
Lamp
(n), ( s), దీపము, ప్రమిదె. a * stand శెమ్మే. the perpetual * in atemple అఖండము. a * lighter భాటలో వారధుల మీదవుండే దీపాలను పరుగెత్తి పరుగెత్తి ముట్టించేవాడు.
Finish
(n), ( s), పూర్తి. a shawl gives * to the dress శాలువతోఅలంకారము పూర్తియౌవుచున్నది. this put a * to his cruelty యిది వరకు చేసినవి చాలక యీ క్రౌర్యమున్ను చేసినాడు.
To Indict
(v), ( a), to charge any person by a written accusation beforea court of justic న్యాయస్థలములో వ్రాతమూలముగా వొకరి మీద నేరముగురించి వ్యాజ్యము తెచ్చుట, నేరము మోపుట.
Furthermore
(adv), అదిన్నిగాక, యింతేకాకుండా, పైగా మరిన్ని.
Philanthropist
(n), ( s), సర్వోపకారి, లోకోపకారి, దయాళువు, పరోపకారి.
Estimate
(n), ( s), యెన్నిక, మతింపు, అంచన, ఉజ్జాయింపు.
Webbed
(adj), joined by a film నడమ నడమచర్మము గల. the duck has * feet బాతు వేలికి వేలికి నడమ చర్మముగల పాదములను కలగియున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Veriest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Veriest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Veriest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Veriest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Veriest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close