Telugu Meaning of Furthermore

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Furthermore is as below...

Furthermore : (adv), అదిన్నిగాక, యింతేకాకుండా, పైగా మరిన్ని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ravish
(v), ( a), బలాత్కారము చేసుట, వొకతెను చెయి పట్టుట చెరుచుట. he *eda kiss from her దాన్ని బలాత్కారముగా ముద్దు పెట్టుకొన్నాడు. to seize to catchఅపహరించుట. ravishing the hearts of the beholder చూచే వాండ్లకుమనోహరమైన.
Machanic
(n), ( s), పనివాడు చేతిపనివాడు, శిల్పి, అనగా వడ్ల, కరమల, కంసల, కుమ్మర, కొల్లెత్తువాడు మొదలైనపనివాండ్లు.
Sassafras
(n), ( s), సాసప్రాసు అనే మందు దినుసు.
Surpassing
(adj), అతిశయమైన, ఉతృష్టమైన. a * glory అధికమైన కీర్తి.
Reprehension
(n), ( s), చీవాట్లు, గద్దింపులు, దూషణ.
Wandering
(n), ( s), travelling without a settled course peregrination తిరగడము, అల్లాడడము.
Sire
(n), ( s), a father తండ్రి. do you know this hore's * ?యీ గుర్రము యే గుర్రానికి పుట్టినది నీకు తెలుసునా. he is the * ofthe poets యీయన కవుల పితామహుడు. his royal * యీయన యొక్క తండ్రియైన రాజు. grand * తాత. greaat grand * ముత్తాత, మరిన్నిరాజు వారిదగ్గిర మనవి చేయడములో Sir అనకుండా Sire అంటారు.
Rat
(n), ( s), ఎలుక. a bandicoot * పందికొక్కు. musk * చుంచు. to smell a *సందేహించుట.
To Pluck
(v), ( a), పెరుకుట, పీకుట, వూడదీయుట, కోసుట. to * a flower పూలుకోసుట. he *ed some ears of corn వడ్లు దూసినాడు. he *ed up heartధైర్యము తెచ్చుకొన్నాడు. a to * a fowl పుంజును కాల్చడమునకు ముందుగా దానిబొచ్చును పెరికివేయుట.
Volubility
(n), ( s), fluency of speech ఝరి, వాగ్ఘరి, వాచాలత. from the * of his speech వాడు బిరబిర మాట్లాడినందున, వాడి వాగ్ఘరివల్ల.
Zemindary
(n), ( s), barony, the jurisdiction of a zeminder గుత్త చేసుకో బడ్డ వూళ్ళు.
Polygonal
(adj), అనేక కోణములు గల.
To Disseize
(v), ( a), to dispossess or deprive అపహరించుట,దోచుకొనుట. he of the estate వాడి ఆస్తిని దోచుకున్నారు.he was *d of his paternal inheritance వాడి పితురార్జితమునుఅపహరించినారు.
Sottish
(adj), పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
To Debate
(v), ( n), ఆలోచించుట, పర్యాలోచన చేసుట, చర్చించుట. he long*ed with himself వాడు చాలదూరము ఆలోచించుకున్నాడు. they *ed regardingthis దీన్ని గురించి వ్యాజ్యమాడినారు. he *ed whether he should gothere అక్కడికి పోదామా వద్దా అని ఆలోచనగా వుండినాడు.
Canzonet
(n), ( s), వక తరహా పదము.
To Station
(v), ( a), ఉంచుట, పెట్టుట. I *ed two men at his gate వాడి యింటి వాకిట యిద్దరిని పెట్టినాను.
To Expose
(v), ( a), బయలుపరుచుట, బయటపెట్టుట, చూపుట, తెరిచి చూపుట,తెరచిపెట్టుట. the Hindu women * their faces, but the Musulman women do not హిందు స్త్రీలు ముఖమును బయట అగుపరుస్తారు తురక స్త్రీలు అగుపరచరు. he *d his head to the rian వానలో తల తెరచి పెట్టుకొనివుండినాడు. she *d the grain to the sun అది ధ్యానమును యెండబోసినది.the Malayala women * thier breasts మళయాళ స్త్రీలు రొమ్ముల మీద బట్ట వేయరు. In china some people * thier children సీనా దేశములోకొందరు తమ శిశువులను వీధిలో పారవేస్తారు. they did not burry the body, they *d it పీనుగను పూడ్చకుండా కుక్కల నక్కల పాలుచేసినారు. this letter *d him shamefully యీ జాబువల్ల వాడి మానము బయటపడ్డది.you are now going to speak do not * yourself నీవు అతనితో మాట్లాడపోతావునీ మానము కాపాడుకో. In fever you ought not to * your feet జ్వరములోకాళ్లను తెరుచుకొని వుండరాదు. If you do this I will * you నీవుదీన్ని చేస్తివా నిన్ను బయటవేస్తాను. he *d himself greatly in this యిందులో వాడి మానము బట్టబయలైనది. while you are taking in this foolish wayyou are merely exposing your wife నీవు యిట్లా పిచ్చితనముగా మాట్లాడడములో నీ పెండ్లాన్ని యీడ్చి బయటవేయడమే కాని వేరే యేమి లేదు. In this battle he *d himself much యీ యుద్ధంలో వాడు బహుశా ముందు నిలుస్తూ వచ్చినాడు. he *d the gold to the fire ఆ బంగారును కాచి చూచినాడు. he *d my work to a severe test నేను చేసిన పనిని వాడు మహా కఠిన పరీక్ష చేసినాడు. he *d himself to much inconvenience వాడు చాలా యిబ్బంది పడ్డాడు. your conduct *d you to blame నీవు చేసిన పనివల్ల నీకు మాట వచ్చినది.he *d the goods to sale ఆ సరుకులను అంగట్లో పెట్టినాడు. he *d it to view దాన్ని కనుపరిచినాడు.
Unmoistened
(adj), not wetted తడవని, తడవబడని. the earth while * withrain is barren వాన నీళ్ల చేత తడవని భూమి వుండదు.
Contradictory
(adj), విరుద్ధమైన, అసంగతమైన, వితండమైన, అడ్డమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Furthermore is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Furthermore now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Furthermore. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Furthermore is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Furthermore, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close