Telugu Meaning of To Disseize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disseize is as below...

To Disseize : (v), ( a), to dispossess or deprive అపహరించుట,దోచుకొనుట. he of the estate వాడి ఆస్తిని దోచుకున్నారు.he was *d of his paternal inheritance వాడి పితురార్జితమునుఅపహరించినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
To Retake
(v), ( a), to take again మళ్లీ పుచ్చుకొనుట. they took the village but we re-took it వాండ్లు ఆ వూరిని పట్టినారు గాని మేము మళ్లీ తీసుకొన్నాము.
To Latch
(v), ( a), గడియవేసుట.
Ploughing
(n), ( s), దుక్కి. * oxen దుక్కి యెద్దులు. a fall of rain sufficient for *దుక్కి వర్షము.
Unfledged
(adj), implumous రెక్కలు రాని, రెక్కలు మొలవని. an * bird యింకారెక్కలు రాని పక్షి.
Ant
(n), ( s), చీమ. black * నల్లచీమ. large black * గండుచీమ, కొండచీమ. red *యెర్ర చీమ. the fire * or tree * కొరివి చీమ. white ants చేదుళ్ళు. wingedwhite ants వుసుళ్ళు. the great white * చెదుళ్ళగూడు. the large destructivewhite * గొర్రెచెద, లేడిచెద. a white * hill పుట్ట. the red earth in a white *hill పుట్ట కూడు. a winged sort of * రెక్కచీమ. * lion చీమపులి. the spider *కట్టెచీమ.
Crude
(adj), or raw meaning unboiled పచ్చి, పండని, అపక్వమైన. unripe పచ్చి,లేత పక్వము కాని. cot changed by any processor preparation పదను చేయని.or unprepared కోరా. * notions ఆల్ప జ్ఞానము, అసంపూర్ణమైన జ్ఞానము. orunconcocted జీర్ణము కాని, అరగని. the iron was brought there in a * state ఆ యినుమును తవ్వినది తవ్వినట్టే తేచ్చినారు, కాచి పక్వము చేయకుండా ముష్టుతో కూడా వుండే మడ్డి యినుమును తెచ్చినారు. a * form in Sanscrit grammar ప్రకృతి రూపము. a * Sanscrit noun ప్రాతిపదికము.
Angel
(n), ( s), దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
Devise
(n), ( s), or bequeath, మరణశాసనపూర్వకముగాయిచ్చినది.
Overdone
(part), ఆధికముగా చేసి చెరిపిన. this food is * యీఅన్నము చిమిడినది, మాడినది.
Unendowed
(adj), మాన్యము లేని.
Fescue
((French)n), (s.), శలాక, పుడక.
Tax
(n), ( s), పన్ను. property * వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను. a certain *upon traders వీసబడి. this was a great * upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది. this was a great * upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.
Remorseless
(adj), నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Uneven
(adj), not level మిట్టా పల్లముగా వుండే, విషయమైన, బేసియైన. * groundమిట్లా పల్లముగా వుండే భూమి. * teeth వంకరటొంకరగా వుండే పండ్లు. * numeralsబేసిగా వుండే అంకెలు.
To Unsettle
(v), ( a), to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
Shopwoman
(n), ( s), అంగడి పెట్టుకోని వుండేటిది.
Surreptitious
(adj), done by stealth దొంగతనముగా చేసిన, విశ్వామిత్రమైన, కృత్రిమమైన. a * letter విశ్వామిత్రమైన జాబు. a * verse in a poem దొంగిలించి తెచ్చుకొన్న శ్లోకము.
Bludgeon
(n), ( s), దుడ్డుకర్ర, దండము, యిది దొంగచేతికర్రను గురించినమాట.
Thereupon
(adv), దాని మీద, అందు మీదట, అటుపిమ్మట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disseize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disseize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disseize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disseize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disseize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close