Telugu Meaning of Surreptitious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Surreptitious is as below...

Surreptitious : (adj), done by stealth దొంగతనముగా చేసిన, విశ్వామిత్రమైన, కృత్రిమమైన. a * letter విశ్వామిత్రమైన జాబు. a * verse in a poem దొంగిలించి తెచ్చుకొన్న శ్లోకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Supererogatory
(adj), performed beyond the strict demands of dutyకర్తవ్యాతిరిక్తమైన, నియమాధికమైన, అక్కరలేని.
To Bother
(v), ( a), తొదర బెట్టుట.
Else
(adv), లేకుంటే, లేకపోతే, కాకుంటే,వినహా,కడమ, తక్కిన, యితరమైన.any one * యితరులు , లోకులు. you may give him something * వాడికివేరేయేదైనా వొకటి యియ్యి. what * ? యింకా ఏమి, మరియేమి. I told no one * మరియెవరితో చెప్పలేదు. he was thinking of something * వేరే ధ్యానముమీద వుండినాడు.who * ? యింకా యెవరు, మరి యెవరు. anywhere * మరియెక్కడానున్ను.your may keep it or * leave it with me నీవు వుంచుకుంటే వుంచుకో లేకుంటే నావద్దపెట్టిపో. you must go there, or * he will be ruined నీవు అక్కడికి పోవలసినదిలేకుంటే వాడు చెడిపోతాడు. you may pay him if he comes today not * వాడునేడు వస్తే యియ్యి లేకుంటే వద్దు.
To Swerve
(v), ( n), to depart, to bend, to incline తప్పుట,వంగుట. the line of troops *d towards the hills వరసగాపొయ్యే దండు కొంచెము కోండల తట్టుకై పోయినది. they never *from this rule యీ సూత్రమునకు విరుద్ధముగా నడవరు. you mustnot * from this rule నీవు యీ సూత్ర భంగము చేయరాదు. In 1 Tim.1. 6. ********** ఏతత్పరాజ్ముఖాభూత్వా A+.
Existimation
(n), ( s), opinion ఎన్నిక, భావము, అభిప్రాయము. in their* he is a scholar వాండ్ల అభిప్రాయ ప్రకారము వాడు పండితుడు.
Bulbul
(n), ( s), this is called the jocose shrike పిగిలిపిట్ట. See Journ. of As. Soc. X. 640.
Tyrannically
(adv), క్రూరముగా, దౌర్జన్యముగా.
To Crumple
(v), ( a), నలుపుట. she crumpled her handkerchief బాగా వుండినరుమాల గుడ్డను నలిపి వేసినది. he crumpled the newspaper ఆ న్యూస్పేపరునునలిపి వేసినాడు.
Hazard
(n), ( s), భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు. you are in * of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది. this will put your life in * యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును. he ran a * of being killed వాడికి చావుగండము తప్పినది. I ran the * of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని. he ran the * of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను. you may eat this without * నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు. he did it at the * of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు. I asked him this question at * దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను. at all *s you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది. a game at * పాచికలలో వొక విధమైన ఆట.
Indissoluble
(adj), అభేద్యమైన, గట్టియైన, దృఢమైన, వీడని, స్థిరమైన, marriage is an * tie వివాహముచేత కలిగే సంబంధము వీడేటిది కాదు.
Fawingly
(adv), నక్క నైచ్యముగా, నక్కవినయముగా, యిచ్చకముగా.
Nation
(n), ( s), జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు. the Telugu * తెలుగు వాండ్లు. the Tamil * అరవవాండ్లు. the English * is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు. her death was much regretted by the * ఆమె చావుకు అందరూ యేడ్చినారు. those of our * మన వాండ్లు, మన జాతి వాండ్లు. there are more than ten *s in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి. these are the English, the French, the American, the Russian &c.The feathered *s పక్షి జాతులు.
To Animate
(v), ( a), ప్రాణమును కలగచేసుట. the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు. gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.
Raving
(n), ( s), తబ్బిబ్బు మాటలు, భ్రమమాటలు, వెర్రి కూతలు.
Brede, Breech
( n.), (s.), ముడ్డి, పిరుదులు. of a gun తుపాకి యొక్క కుందా, చెవి. of a cannon ఫిరంగి యొక్క ముడ్డి See Braid
Incited
(adj), ఉసికొలుపబడ్డ, ఎత్తివిడువబడ్డ, పుల్లలు పెట్టబడ్డ, ప్రేరేపించబడ్డ. he was * by them to quarrel with me నాతోజగడము నాడడమునకై వారిచేత వుసికొలుపబడ్డాడు.
Keen
(adj), తీక్ష్ణమైన, వాడియైన, చురుకైన.
Drear, Dreary
(adj), పాడుగా వుండే, భయంకరముగా వుండే, బావురమనివుండే, అఘోరమైన. a * spot నిర్జన ప్రదేశము, బావురుమని వుండే ప్రదేశము. a * prospect యేమివస్తుందో అనే అఘోరింపు.
Executive
(n), ( s), తీర్పు ప్రకారము, జరిగించేవాండ్లు, ఉత్తరువును నెరవేర్చేవాండ్లు.
Nux Vomica
ముష్టి కాయ, ముసిణికాయ,ముశిండి


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Surreptitious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Surreptitious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Surreptitious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Surreptitious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Surreptitious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close