Telugu Meaning of Indissoluble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indissoluble is as below...

Indissoluble : (adj), అభేద్యమైన, గట్టియైన, దృఢమైన, వీడని, స్థిరమైన, marriage is an * tie వివాహముచేత కలిగే సంబంధము వీడేటిది కాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Re-enthrone
(v), ( a), మళ్లీ పట్టాభిషేకము చేసుట.
Rascal
(n), ( s), a mean fellow తుంట, తుచ్ఛుడు, పోకిరి, లుచ్ఛా. or rogue దొంగ.or lean deer బక్కచిక్కిన లేడి, శుష్కహరిణము.
To Lease
(v), ( a), ఒడంబడిమీద విడుచుట, గుత్తకిచ్చుట, ఇజారా యిచ్చుట. I *dthe house of him వాడింటిని బాడిగెకు తీసుకొన్నాను.
Capitalist
(n), ( s), భాగ్యవంతుడు, ధనికుడు.
Instalment
(n), ( s), part payment of a debt ఒక తేప చెల్లించినది. he paidthe money in three *s ఆ రూకలను మూడు తేపలుగా చెల్లించినాడు.the debt was paid at once, with out any *s తేపతేపలుగా కాకుండావొకసారిగా చెల్లించినాడు.
Wrangler
(n), ( s), he who disputes పోరాడేవాడు. a particular rank in the University విద్యార్థులలో నిండా గట్టివాడుగా వుండే వాడికి వచ్చే వొక పేరు.
Marketman
(n), ( s), అంగడివాడు.
Interposition
(n), ( s), అడ్డుపడడము, నడుమవుండడము, మధ్యపడడము,by your * I got the money నీవు నడుమ వుండడముచేత నాకు రూకలువచ్చినవి. his * saved me వాడు అడ్డపడ్డందున నేను తప్పినాను. this was an * of providence ఇది ఈశ్వరాజ్ఞ. the * of the wall savedhim గోడ నడుమ వుండడము వల్ల తప్పినాడు.
To Bepraise
(v), ( a), వెర్రి శ్లాఘన చేసుట.
Modesty
(n), ( s), అణుకువ, అమరిక, నమ్రత, నిగర్వము, లజ్జ, సిగ్గు, పాతివ్రత్యము. had you no * to ask 100 rupees for this? యిందుకు నూరురూపాయలు అడిగేటందుకు నీకు సిగ్గులేదా. the Hindu women are conspicuous for * అణుకువగలవారనే ప్రసిద్ధి హిందూస్త్రీలకే వున్నది.
Fowing
(n), ( s), పక్షులవేట, పక్షులను పట్టడము.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Irrigated
(adj), నీళ్ళు కట్టబడ్డ, నీళ్ళు పారబడ్డ. this fields thar are * fromthis tank ఈ చెరువు నీళ్ళు పారే భూమి, ఈ చెరువు కింద పొలము.
Commodore
(n), ( s), వాడలపెద్ద, అనగా పది పన్నెండు వాడలకు అధిపతిగా వుండేవాడు.
Titillation
(n), ( s), tickling చక్కిలి గింత. the snuff caused a * in his noseపొడివల్ల వాడి ముక్కులో గురుగురమని వుండినది.
Sentient
(adj), having the faculty ఓఙ్ perception జ్ఞానముగల, తెలివిగల,వివేకముగల. తోర్మ్స్ అరే ట్హే లోతేస్ట్ ఓఙ్ * చ్రేఅటురేస్ జ్ఞానముగల జంతువులలోపురుగులు నిండా అధమైనవి.
Saponaceous
(adj), resembling సబ్బువంటి.
To Construe
(v), ( a), అర్థము, చెప్పుట, అన్వయించుట, అర్థము చేసుట, భావముచేసుకొనుట.
Uncouth
(adj), odd; strange మొండియైన, మూర్ఖమైన, వికారమైన. their mannersare * వాండ్లది మోటరీతి.
Approbation
(n), ( s), అంగీకారము. this met with his * దీన్ని అతడు మేచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indissoluble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indissoluble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indissoluble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indissoluble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indissoluble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close