Telugu Meaning of Hawthorn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hawthorn is as below...

Hawthorn : (n), ( s), సుగంధమైన పుష్పములు గల వొక విధమైన ముండ్ల చెట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shattered
(adj), బద్దలైన, తుత్తుమురైన, తునక తునకలైన, శిధిలమైన.a * bit పెంకు, పెళ్ల. his nerves were much * వాడి పేగులు తెగినవి,అనగా వాడి ధైర్యము చెడినది.
To Repeat
(v), ( a), మళ్ళీ చేసుట, మళ్లీ చెప్పుట. he *ed the attempt మళ్ళీ ప్రయత్నము చేసినాడు. he *ed the crime ఆ నేరమును మళ్ళీ చేసినాడు. he *ed his visit మళ్ళీ దర్శనమునకు పోయినాడు. to * a lesson by rote పాఠమును వొప్పగించుట. * the words after me నేను చెప్పే మాటలను మీరు చెప్పుతూ రండి. he *ed a prayer ప్రార్థనా శ్లోకములను చెప్పినాడు. he *ed the story ఆ కథను మళ్ళీచెప్పినాడు. he *ed the story ఆ కథను మళ్ళీ చెప్పినాడు. can you * that poem? ఆ కావ్యము నీకు ముఖస్థమా? I can * some verses of it అందులో కొన్ని శ్లోకాలు నాకు ముఖస్థముగా వున్నవి.
To Echo
(v), ( a), ప్రతిధ్వని చేసుట. the rock *ed the sound ఆ రాయి ప్రతిధ్వనిచేసినది. they merely *ed his sentiments మంచిచెడు విచారించకవాడిమాటేసరియని అన్నారు.
Wine-glass
(n), ( s), a small galss in which wine is drunk చషకము,కల్లుముంత. a wine press or vat ద్రాక్షరసము తీశే తొట్టి.
To Unpeople
( v. ), (a.), to ruin నిర్జనము చేసుట నిర్మానుష్యముచేసుట
Clincher
(n), ( s), వెనకకు మణగకొట్టిన తీల.
Increase
(n), ( s), వృద్ధి, అభివృద్ధి, పెంపు, హెచ్చు. * and decrease హానివృద్ధులు.
Avoirdupois
(adj), భారీసరుకులు తూచడానకై వుండే పదహారు ఔన్సులుగల పౌను అనేపడికట్టు.
Fiery
(adj), అగ్నిమయమైన, నిప్పువంటిమండే, తీక్ష్ణమైన, చురుకైన, తీవ్రమైన. he went with * speed వాయువేగమున పోయినాడు. the tiger rose with * eyes ఆ పులికండ్ల నిప్పులు కక్కుతూ బయలుదేలినది. a * horse మంచిధైర్యము గలగుర్రము. *red కోడికొండెవంటి యెరుపు. a * bully ముసురుమూతివాడు.
Bowlderstones
(n), ( s), గండశైలముల, కొండమీదనుంచి దొల్లిన బ్రహ్మాండమైనకలుగుండ్లు, ఒడ్డుగుండ్లు.
To Subside
(v), ( n), అణుగుట, అణగిపోవుట, తీశిపోవుట, ఉపశమించుట. afterthe river *d యేట్లో నీళ్లు తిశిపోయిన తర్వాత. when the tumult *edఆ అల్లరి అణిగిన తర్వాత. when the fever *ed జ్వరము తీశిపోయిన తర్వాత.
To Tiff
(v), ( n), ( an Indian word ) to lunch or take a slight mealఫలాహారము చేసుట.
Precipice
(n), ( s), చరి, భృగువు. he fell from the * and was killed .కొండచరిలో పడి చచ్చినాడు. you are standing on a * నీవు మహా సంకటమైన స్థితిలో వున్నావు.
Immateriality
(n), ( s), నిరాకారత్వము, శూన్యత్వము. from the * of thedifference భేదశూన్యత వల్ల, భేదము లేదు గనుక.
Attached
(adj), అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
Unfrequented
(adj), rarely visited మనుష్య సంచారము లేని. an * forestయెవరున్ను యెన్నడూ పోని అడివి. an * road మనుష్యులు నిండా నడవని దారి, యెడారిమార్గము.
Unstinted
(adj), not checked మితీమేరలేని. they are * in food వాండ్ల తిండికిమితిమేరలేదు.
Director
(n), ( s), యేలేవాడు, విధాయకుడు, అధిపతి, గురువు. Godis the * of all things దేవుడే సమస్తమునకున్ను విధాయకుడు. తేనవి నతృణాగ్రమపి నచలతి. he is the * of the schoolఅతను ఆ పల్లెకూటపు విచారణకర్త. the court of Directiorsఅధికారులు విచారణకర్తలు.
To Flounder
(v), ( n), తన్నుకొనుట, గిజగిజలాడుట.
Buoyant
(adj), తేలికైన. * his spirits are * వాడికి వుల్లాసముగావున్నది. the corpse be came * and floated ఆ పీనుగ బెండుబడిపైకి తేలినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hawthorn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hawthorn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hawthorn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hawthorn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hawthorn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close