Telugu Meaning of Wand

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wand is as below...

Wand : (n), ( s), a small stick, a staff, a rod చువ్వ, బరికె, దండము, శంగోలము. a riding * (in old English) or whip కొరడా, చబుకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dissimilar
(adj), సమానముగా వుండని, వ్యత్యాసమైన, భేదమైన.భిన్నమైన. these two flowers are quite * ఈ పుష్పవిధము వేరు ఆపుష్ప విధము వేరు. these two poems are quite * యీ గ్రంధ రీతివేరు ఆ గ్రంధ రీతి వేరు. are these two men brothers ?their face are quite * వీరిద్దరు అన్నదమ్ముల్లా వీడి ముఖజాడవేరు వాడి ముఖజాడ వేరు.
To Disallow
(v), ( a), వొప్పుకోకపోవుట, కూడదనుట, నిషేధించుట.they *ed this item యీ పద్దును వాండ్లు వొప్పుకోలేదు.
Encouragement
(n), ( s), ధైర్యము, ప్రేరేపణ, ప్రోత్సాహమును (భరోసా H.)ప్రోద్భలము. they held out * to us మాకు ప్రోదల్బము చేసిరి.
Explosive
(adj), భగ్గని అంటుకొనే, పఠీలుమని విచ్చే. the * power of gunpowder తుపాకిమందులో వుండే భగ్గని అంటుకొనే శక్తి.
Silence
(n), ( s), మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Commixture
(n), ( s), మిశ్రమము, సంకరము.
Indiscriminately
(adv), మొత్తముగా, సగటు సామాన్యముగా.
Paradox
(n), ( s), విరుద్ధము, అసంభవము, శాస్త్రవిరుద్ధము, అసంబంధము, విపరీతము.James Mill first started the * that the language and history of acountry are best studied without visiting the country వొక దేశ భాషనున్నుచరిత్రనున్ను ఆ దేశానికి పోకుండా పరదేశమందు వుండే చదవడము వుత్తమమనేవిపరీతమును మిల్లు అనేవాడు మొట్టమొదట కల్పించినాడు. it is a complete * to saythat you have learnt the language thoroughly without reading the book గ్రంథములు లేకనే నీవు ఆ భాషను సంపూర్ణముగా నేర్చుకొన్నా ననడము అత్యంతవిరుద్ధము. it is a perfect * to assert that bathing will cure a feverస్నానము చేత జ్వరము పోనననేది అత్యంత విరుద్ధము.
Unaccountably
(adv), strangely విపరీతముగా, విచిత్రముగా, వింతగా. I feel *weak to-day నేడు నాకు వుండే నిస్త్రాణ వింతగా వున్నది.
Seated
(adj), కూర్చున్న, ఆసీనుడైన. when the king was * on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు. a house * on a hill పర్వతముమీద ఉండే ఇల్లు. a deep * disease అస్తిగతమైన రోగము. deep * harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము. deep * love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.
Proportionable
(adj), తగిన, తగ్గ, సరియైన.
Plyers
(n), ( s), అనగా శ్రావణము.
To Evoke
(v), ( a), రప్పించుకొనుట.
Counterpart
(n), ( s), ప్రతి, బదులు. a * agreement కవులుకమ్మ, ప్రతి వొడంబడిక. hisbehaviour is just a * of yours నీ నడతకు ప్రతి వాడినడత. the Iliad is a * tothe Mahabharat మాలో యిలియాడు అనే కావ్యము యెంతో వారిలో మహాభారతమంతే.
Unwalled
(adj), not fortified by wall గోడలు లేని.
Inferentially
(adv), అనుమేయించి, ఊహించి, భావించి, తదనుగుణ్యముగా,తద్వత్తుగా, తద్భావముగా.
Finis
(n), ( s), అంత్యము, ముగింపు, సమాప్తి, యితి సమాప్తః. Sanscrit booksusualy terminate woth the word ఇతి.
Thou
((pronoun)), నీవు, who art * ? నీవెవరు.
To Cumulate
(v), ( a), పోగుచేసుట.
Knavishness
(n), ( s), మోసము, పితలాటకము, వంచన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wand is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wand now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wand. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wand is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wand, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close