Telugu Meaning of Attendance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Attendance is as below...

Attendance : (n), ( s), the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Assignable
(adj), ఉదాహరించ తగ్గ.
Sprinkle
(n), ( s), చినుకు, చినుకులు, తుంపర, తుంపరలు. there was a* of rain to_day నేడు నాలుగు చినుకులు పడ్డవి.
Lapis-lazuti
(n), ( s), (commonly called fire-marble) వైడూర్యము, రాజావర్తము అనే నీలరాయి.
Scenery
(n), ( s), that which appears to the eye కండ్లకు అగుపడేటిది,ప్రదేశము. mountain * కొండల ప్రదేశము. mountain * కొండల ప్రదేశము. the * in the jungle is very beautiful ఈ అడవి ప్రదేశము మిక్కిలి రమణీయముగా వున్నది. the * represented a forest ఆ పటములో అడివిని వ్రాసి వుండినది.
Vegetation
(n), ( s), growth as of plants. మొలవడము, పెరగడము, చెట్లూచేమలు.
Whim
(n), ( s), an idle fancy చలచిత్తము, పిచ్చితలంపు,పిచ్చియుక్తి. why are you going there? it is a mere * నీవు అక్కడికి వెళ్ళడము యెందుకు, అదివట్టి పిచ్చిపని, పోకిరి పని. he took a him to paint his house yellow యింటికి పసుపురంగు పూయించవలెనని వాడికి వొక పిచ్చితలంపు పుట్టినది. he has a whim of reading only at night రాత్రిమాత్రమే చదవవలె ననేది వాడికి వొకపిచ్చి. he spent all his money in mere whims వాని రూకలనంతా పిచ్చిపనులలో పాడుచేసినాడు.
Whereas
(adv), the thing being so that: but: on the contraryకాబట్టి, అట్లా కాకుండా, తద్విపరీతే. he says that they are brothers * they are not even relations వాండ్లు అన్నదమ్ము లంటాడు గాని మెట్టుకువాండ్లు చుట్లాలుకూడా కారు.
Coin
(n), ( s), నాణ్యము, నాణెము. bad * చెల్లని నాణ్యము. the dent made in assaying * సులాకి. he paid them in their own * వాండ్లు చేసిన అపకారానికి వీడు ప్రతి అపకారము చేసినాడు, వాండ్లు చేసినదానికి ప్రతి చేసినాడు.
Scholarship
(n), ( s), learning litrature, knowledge పాండిత్యము,జ్ఞానము, చదువు. this man has attained no great * వాడికినిండా పాండిత్యము లేదు, ప్రవీణత లేదు. maintenance for a *విద్యార్ధికి జీవనానికి ఇచ్చే రూకలు.
To Restrain
(v), ( a), కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట. he *ed his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.he *ed his son కొడుకును కట్టులో వుంచినాడు. he would have gone but fear *ed him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. he *ed his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు. she *ed her tears యేడ్పును అణుచుకొన్నది. you must * your appetite నీవు నోరు కట్టవలసినది. he could not * his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది. * yourself సహించుకో, తాళుకో, రేగవద్దు. rain *ed me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.
To Motion
(v), ( a), చేతితో సంజ్ఞ చేసుట. he *ed me to go away నన్ను అవతలికి పొమ్మని చేతితో సంజ్ఞ చేసినాడు.
Conduit
(n), ( s), కాలవ, జలదారి.
Correctly
(adv), పరిశుద్ధముగా, తప్పు లేకుండా, దిద్దుసాటుగా, సరిగా.
Wraith
(n), ( s), and apparition of a person who is yet alive ఒకమనిషి బ్రతికి వుండగానే వానివలె అగుపడే దయ్యము.
To Chastize
(v), ( a), శిక్షించుట, దండించుట.
Circumambient
(adj), nAlugu watlA vyApariMce.
Cocoanut
(n), ( s), టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ. the boughs మట్టలు. the ripe nut కొబ్బరికాయ. the nut with the hust on or in the husk బొండెము. the water యెడనీరు యెళనీరు. the kernel కొబ్బర. the coat పీచు. the husk of the germ పాళె. the shell బుర్ర. the broken shellచిప్ప, పెంకు. a ladle made of half the shell అపక, అగప. * tree టెంకాయ చెట్టు. * oil టెంకాయ నూనె.
Musketry
(n), ( s), తుపాకివేట్లు. they were killed with * తుపాకివేట్ల చేత చచ్చినారు.
Transient
(adj), momentary; not lasting నిలకడలేని, అస్థిరమైన, అశాశ్వతమైన,క్షణభంగురమైన.
Libellous
(adj), దూషణైన. Abusive to such a degree as calls for legal punishment మాననష్టము వేయకూడిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Attendance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Attendance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Attendance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Attendance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Attendance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82995
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57413
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37920
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27838

Please like, if you love this website
close