Telugu Meaning of Sprinkle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sprinkle is as below...

Sprinkle : (n), ( s), చినుకు, చినుకులు, తుంపర, తుంపరలు. there was a* of rain to_day నేడు నాలుగు చినుకులు పడ్డవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forward
(adj), or impertinent తలకొవ్విన, పెడసరమైన, గడుసైన. I should not be * to believe this నేను ముందుమించి దీన్ని నమ్మను.నేను దాన్ని కొంచెములో నమ్మను. he is very * వాడు గడుసుమనిషి.పెడసరపుమనిషి. he was * to afford then relief వాండ్లను రక్షించడానకువాడు అజాయించలేదు.
Irritation
(n), ( s), ఆగ్రహము, రోషము, ఉపద్రవము. * of the skin కందడము, కమలడము. * in the throat నస. * of the system కాక.
Prelude
(n), ( s), ప్రారంభము, మొదటి యత్నము . * in music ఆలాపన.
To Smoke
(v), ( a), పొగవేసుట, పొగలో కట్టుట. they *d the house to rid it of gnats దోమలు పోవడానికై ఆ యింట్లో పొగవేసినారు. theykilled a wild hog and *d it's flesh పందిని కొట్టి దాని మాంసమునుపొగలోకట్టి పక్వము చేసినారు. they *d the milki in boiling it ఆ పాలును కాచడములో పొగచూర గొట్టినారు. to * tobacco చుట్టపట్టుట, గుడుగుడు తాగుట. they * opium వాండ్లు నల్లమందును వేశి హుక్కా తాగుతారు.they * ganja గంజాయి తాగుతారు. I *d a lie అబద్ధము వున్నదని అనుమానించినాను, సందేహించినాను. * the doctor! (Addison's Drummer)ఆహా యేమిశాస్త్రి.
Embossed
(adj), గుబకలుగల. the door was * with brass ఆ తలుపుకువిత్తళి గుబకలు వేసివుండినవి. a face * with boils కురుపులు గల ముఖము .
Animal
(adj), జంతువైన, ప్రాణియైన, శరీర సంబంధమైన. the * creation జీవకోటి *life జీవము, ప్రాణము. * senses పంచేంద్రియములు. horn is an * substanceకొమ్ముపశు సంబంధమైనది. the * frame శరీరము, దేహము. * appetitesకామక్రోధాదులు. * enjoyments దేహసుఖములు. digestion is an * functionజీర్నము కావడము శారీరకవ్యాపారము, దేహధర్మము. * spirits ఉత్సాహము, ఉల్లాసము.* instinct దేహస్వభావము. * food మాంసము. he abstains from * food వాడుమాంసమును వర్జించినాడు.
Token
(n), ( s), a sign గురుతు, ఆనవాలు, చిహ్నము. by this * this boy willcertainly die యీ గురుతువల్ల ఆ పిల్లకాయ సిద్ధముగా చస్తాడు. a piece of moneycurrent by sufferance, not coined by authority; this was formerly ofvery small value; but in modern times, for the convenience of change,it is of higher value. సాధారణముగా వర్తకులు మొదలైన వాండ్లు రూపాయికి మారేటట్టుగా యిచ్చే నోటువంటి వొక వస్తువు, ఇప్పట్లో యీ వాడుక లేదు.
To Beggar
(v), ( a), పేదవాణ్నిగా చేసుట దరిద్రుణ్నిగా చేసుట. this splendourbeggars all description యీడంభము వర్నింప నలవికానిది. they played at * my neighbour పరులను దోచుకోవడమనే ఒక తరహా కాకితాల ఆట.
Permutation
(n), ( s), In grammar ఆదేశము. or complete change మారడము.
Tamed
(adj), మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన. after the elephant was *యేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత. parrots are easily * చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి. he was * affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది. a crow cannot be * కాకి మనుష్యులలో యిమిడి వుండదు.mungoose is very easily * ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.
Rock-pigeon
(n), ( s), పోలుగు, పోలిక పిట్ట.
Dallying
(n), ( s), సరసమాడడము , ముద్దులాడడము, విహారము, విలాసము.
Opposing
(adj), యెదిరించే, ప్రతిఘటించే విరుద్దమైన, అడ్డగించే,the * army శతృసేన.
Dovelike Accents
(n), ( s), చిలుకపలుకులు.
Fewel
(n), ( s), See Fuel.
Unshriven
(pastp||), ప్రాయశ్చిత్తము చేయబడని,అనగా అవసానకాలములో గురువుచేత ప్రాయశ్చిత్తము చేయబడని, he died * అవసాన కాలములో ప్రాయశ్చిత్తాదులులేకుండా చచ్చినాడు.
Afore
(prep), ముందర.
Intrepidity
(n), ( s), ధైర్యము, నిర్భయత్వము, వీరత్వము.
To Disjoin
(v), ( a), విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.the sea *s the two countries సముద్రము ఆ రెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.in writing English we always* the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము. I *edthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.he *ed the two estates ఆ రెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు. in this sentence all the words are *ed యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.
Merchant
(n), ( s), వర్తకుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sprinkle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sprinkle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sprinkle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sprinkle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sprinkle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close