Telugu Meaning of To Disjoin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disjoin is as below...

To Disjoin : (v), ( a), విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.the sea *s the two countries సముద్రమురెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.in writing English we always* the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము. I *edthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.he *ed the two estatesరెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు. in this sentence all the words are *ed యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Compages
(n), ( s), సంస్థానము, సంధింపు. (See mass) పిండము, పుంజము. a frame or system కట్టు.
Dishabille
(n), ( s), పడకవుడుపు, పడకలో నుంచి లేచేటప్పుడు వేసుకొనివుండే వుడుపు. he is in * అతను యింకా బట్టలు తొడుక్కులేదు.they brought him in * వాణ్ని బట్టలు తొడుక్కోకమునుపేతీసుకొని వచ్చినారు, అనగా పడకలో తొడుక్కున్న గుడ్డలతోనేతీసుకొనివచ్చినారు. ( అసభ్య, అనాలంకృత is the literal sense)
Henna
(n), ( s), See Hinna గోరంటు చెట్టు.
Pica
(n), ( s), వొక విధమైన అచ్చు అక్షరము.
Waste-book
(n), ( s), a book in which rough entries of transactions are made దినవహి, దినచర్యగా వ్రాసుకొనే లెక్క పుస్తకము.
Dusk
(n), ( s), చీజీకటి, సందెచీకటి. he came at * దీపాలు పెట్టేవేళకు వచ్చినాడు. in the * of the morning తెల్లవారి చీజీకటివేళలో. It appeared in the * అది చాయగా అగుపడ్డది.
Florin
(n), ( s), వొకతరహా వెండినాణెము. 260 *s are not quite L 25.
Peradventure
(adv), or Perhaps వొకవేళ.
Overflowing
(adj), పొలిపారే, మించిపారే.
Satan
(n), ( s), శైతాను.
Concord
(n), ( s), or union అనుకూలము, వొద్దిక, ఐకమత్యము, సమ్మతి, అంగీకారము. they live in * వొద్దికగా వున్నారు. in grammar పొందిక, అన్వయము. false * అనన్వయము. in music ఏకతాళము.
Anciently
(adv), పూర్వకాలమందు.
Crustiness
(n), ( s), మొండితనము, చలము, క్రూరత్వము.
Hogdeer
(n), ( s), వొక విధమైన చిన్న జింక.
Fervidly
(adv), పరితాపముగా, వేండ్రముగా, అత్యాదరముగా.
Solo
(n), ( s), a tune played by a single instrument ; an air sung by asingle voice ఒంటి గొంతుగా పాడేపాట, ఒంటి వాయిద్యము, ఒంటిగా వాయించే వాయిద్యము.
Fault
(n), ( s), తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము. It is yourown * యిది నీదోషము, నీ తప్పు. there is a * in this diamond యీ పత్రములోదోషము వున్నది. there is much Sanscrit in this dictionary: but it is a* on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది. he found * with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు. he found no * with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు. shew me the way and if I fail, it shall be my *దారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు. to a *అతిశయించి, మించి, అన్యాయముగా. he is kind to a * అంత విశ్వాసముకారాదు. he is sever to a * వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకుగా వుండడము అన్యాయము. she is tender to a * దానికిఅంత లేతమనసు కారాదు. the dogs were at * కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి. I am quite at * about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు. * finding దూషణ. mere *-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు. he is a mere * finder వాడు వట్టి దూషకుడు.
Crisis
(n), ( s), సమయము, కాలము, తరుణము. just as that * ఆ యవసరములో.the disease is at the * ఆరోగ్యము మర్మముగా వున్నది. at the present *యిటువంటి, సమయములో, తరుణములో. the * still continues యింకాముమ్మరముగానే వున్నది.
To Finish
(v), ( n), ముగియుట, సమాప్తియౌట, తీరుట.
Vaccine
(adj), derived from cows ఆవు నుంచి పుట్టిన, గవ్యమైన. the * disease or cow pox స్ఫోటకము. * matter అమ్మవారు రాకుండా వుండడమునకు తెచ్చి పొడిచేపాలు, రసిక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disjoin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disjoin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disjoin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disjoin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disjoin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81381
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close