Telugu Meaning of Vegetation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vegetation is as below...

Vegetation : (n), ( s), growth as of plants. మొలవడము, పెరగడము, చెట్లూచేమలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Representation
(n), ( s), likeness ఆకారము. account given మనవి, విజ్ఙాపన, వృత్తాంతము. appearance on behalf of another person ప్రత్యామ్నాయముగా పోవడము. a * of a woman స్త్రీ ప్రతిమ theatrical* వొకని వలె వేషము కట్టి ఆడడము, అనగా నాటకము.
Ammonia
మూత్రలవణము
Card
(n), ( s), నాలుగు అయిదు వకటిగా అంటించిన గట్టి కాకితము. used in games చీట్లు, ఇస్పేటు కాకితాలు. they were playing at cards వాండ్లు కాకితాలు ఆడుతూవుండిరి. he has played his cards well వాడు బాగానే జయించినాడు. a visiting* వక దొర దర్శనమునకు పోయినప్పుడు ఆయన యింట్లో లేని పక్షమందు తాను వచ్చి పోయినట్టు తెలిశే లాగున యిచ్చి పొయ్యే చీటి. a * orteazle కుంచె, కురుమ దువ్వెన. యీ దువ్వెనతో గొర్రె బొచ్చును చక్కపెట్టతారు. or advertisement ప్రకటన, చాటింపు యిస్తారు.
There, Or Ther
(adv), అక్కడ. here and * అక్కడక్కడ, వొకావొక చోట. beholdఅదుగో. * was a famine last year పోయిన సంవత్సరము కరువు సంభవించినది. *was a king వొకానొక రాజు కలడు. * was a man whose name was Johnయోహాననేవాడు వొకడు వుండెను. * is a book called the Kadambari కాదంబరి అనేపుస్తకము వొకటి వున్నది, వొకటికద్దు. * were fifty people to be fed యాభై మందికిఅన్నము పెట్టవలసి వుండినది. * is no end to these troubles యీ తొందరలకుఅంత్యము లేదు. * is no fear regarding him వాణ్ని గురించి భయము లేదు. * isno fear regarding him వాణ్ని గురించి భయము లేదు, చింతలేదు.
Rainbow
(n), ( s), యింద్రధనుస్సు.she was dressed in all the colours of the *నానా వర్ణముల బట్ట కట్టుకొని వుండినది, పలువన్నెల చీరకట్టుకొని వుండినది.
Methodical
(adj), క్రమమైన, అనుపూర్వీకమైన.
Vitrification
(n), ( s), the act or process of converting into glass గాజు కావడము, కాచముకావడము. after the * of the bricks యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Seedcorn
(n), ( s), విత్తనాలు.
Gooseberry
(n), ( s), a fruit సీమలో వుండే వొక పండు పేరు.* fool యీ పండ్లు వేసి చేసిన పాయసము. * eyes పిల్లికండ్లు.country * బుడ్డ బూసరి పండు. See Brazil Cherry.
Oaten
(adj), Oat అనే ధాన్యముతో చేసిన.
To Card
(v), ( a), యేకుట, పన్నుట.
Cutcha
(adj), (Hind.) silly, inexperienced, raw పనికిమాలిన,పనుపడని, పక్వమైనది కాని.
To Unpack
(v), ( a), to open విచ్చుట, విప్పుట, మూట విప్పుట.
Distraught
(adj), తెలివితప్పిన, కలవరపడ్డ, చీకాకుపడ్డ.
To Settle
(v), ( n), తీరుట, పరిష్కారమవుట, కుదురుట. I have not yet*d what to do యెటు చేసేదో నేను ఇంకా నిశ్చయించుకోలేదు. he *d in hismind to do this మనసులో దీన్ని చేయవలెనని నిశ్చయించుకోన్నాడు. I *d with him వాడికి నాకు తీరినది, వాడికి నాకు లెక్క పరిష్కారమయినది. after settling with his creditors అప్పుల వాండ్ల లెక్కల పరిష్కారము చేసుకొన్న తర్వాత. at last they *d upon a ప్లన్ కడాపట వారికి వొక యుక్తి కుదిరినది. the bee *d upon the flower యీగె పుష్పము మీద వాలినది. she wiped away the dust that had *d upon the box ఆపెట్టె మీద మూసుకొనివున్న దుమ్మును తుడిచి వేసినది. the dust *d on the tree ఆ చెట్లమీద దుమ్ము కమ్ముకొన్నది. after the metal *d in the mould అచ్చులో లోహము పారిన తర్వాత. when the birds *d on thetrees ఆ పక్షులు చెట్లమీద దిగగానే, వాలగానే. after he *d in lifeవాడికి వివాహమైన తర్వాత. they *d in this place and built a villageయిక్కడికివచ్చి కుదిరి వొకవూరు కట్టుకొన్నాడు. he arrived there, but hedid not * there వాడు అక్కడికి వచ్చి చేరినాడు గాని వాడు అక్కడ నిలకడగావుండలేదు. as dregs అడుక్కుదిగుట. at last the dirt *d and the waterbecame clear తుదకు ఆ బురద అడుగుకు దిగి నీళ్లు తేటబడ్డది.
Serious
(adj), important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.
Limber
(n), ( s), ఫిరంగి మోకు.
Wailing
(n), ( s), రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
Turbidness
(n), ( s), బురదగా వుండడము, అస్వచ్ఛత. from the * of the waterనీళ్ళు నిర్మలముగా వుండ నందున.
Raiment
(n), ( s), వస్త్రము. బట్ట, వుడుపు food and * అన్న వస్త్రములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vegetation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vegetation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vegetation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vegetation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vegetation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close