Telugu Meaning of Enthusiastically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enthusiastically is as below...

Enthusiastically : (adv), దురభిమానముగా, వీరావేశముగా. they applauded him * వాణ్ని మహా అభినివేశముగా కొనియాడినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bowline
(n), ( s), తాడు, యిదివాడభాష.
To Thrill
(v), ( a), to pierce; to drill రంధ్రము చేసుట, ఈ అర్థము యిప్పట్లో చెల్లదు.the cold *ed them చలి వాండ్లను తొలిచినది, అనగా వాండ్ల ప్రాణమును కుంగ తీసినది.the sound *ed through the hills ఆ ధ్వని కొండలు దూసుకొని పోయినది. whenjoy *s the heart మనసు ఆనందపరవశమైననప్పుడు. when grief *s the heartవ్యసనము మనసులో శూలముగా నాటినప్పుడు. these words *ed his soul యీమాటలు వాడి గుండెల్లో గాలముగా నాటినవి.
Villager
(n), ( s), ఊరివాడు, గ్రామస్థుడు.
To Dissolve
(v), ( a), to melt కరిగించుట. he *d the assembly వాడుఆ సభను కలిపివేసినాడు. this *d my doubts యిందువల్ల నా సంశయముతీరినది, యిది నా సంశయ నివారణము చేసినది. this *ed the spellయిందువల్ల ఆ మంత్రబలము పోయినది.
Handicraft
(n), ( s), చేత చేసేపని, శిల్పము, పంచాణముపని, అనగా కంసల, కరమల,కంచర, వడ్ల, కాశ, పనులు.
Eldest
(adj), జ్యేష్టుడైన, పెద్ద. * child పెద్దబిడ్డ, జ్యేష్టశిశువు. which is * ? he or you ? వాడు పెద్దా నీవు పెద్దా, నీవు జ్యేష్టుడా, వాడు జ్యేష్టుడా.
Unapproachable
(adj), inaccessible దగ్గిర చేతకూడని, దుర్గమమైన, చొరగూడని,అసాధ్యమైన, దురవగాహమైన.
Bedding
(n), ( s), పడక, పరుపు, మెత్త.
Penultimate
(n), ( s), కడాపటి అక్షరమునకు యివతలి అక్షరము, అనగా హైదరాబాదు అనేశబ్దములో బా అనే అక్షరమున్ను వెనకటి అనే శబ్దములో క అనే అక్షరమున్నుPenultimate అనబడుతవి.
Fellow-heir
(n), ( s), సమానకర్త, తనతోటి పాటి వార్సుదారుడు, తనవంటిబాధ్యస్థుడు. In 1.pet.iii 7. జీవనదాయకానుగ్రహస్యోత్తరాధికారిణీ.A+.
Priapus
(n), ( s), ప్రజాపతి, లింగము, సంగమేశ్వరుడు. or scarecrow వెరబొమ్మ.
To Gasp
(v), ( a), యెగశ్వాసము, విడుచుట, యెగవూపిరివిడుచుట, యెగరోజు విడుచుట.
Combustible
(adj), కాలే, అంటుకొనే, రంజకమువలె అంటుకొనే, నిప్పుసోకితెఅంటుకొనే. the house was filled with combustibles యింట్లో యేతట్టుచూచినా నిప్పు సోకితే అంటుకొనే వస్తువులు నిండి వుండినవి అనగా బొగ్గు, చక్కలు,కాకితము, బట్టలు వగైరా.
To Stand
(v), ( a), to endure తాళుట, వోర్చుట, భరించుట. he stoodthe raillery very well వాండ్లు చేసిన యెగతాళిని నిండాగా సహించుకొనియుండినాడు. I will not * this behaviour యీ నడత నాకు సరిపడదు.this book will not * examination యీ పుస్తకము పరీక్షకు నిలవదు.this business will not * trial యీ పని విచారణలోకి వస్తే తొందరవచ్చును. this house will not * a storm యీ యిల్లు గాలివానకు నిలవదు.do you think your father will * this? దీనికి మీ తండ్రి వూరికె తాళుకొని వుండునా. will you * the loss? ఆ నష్టాన్ని పడుతావా. you will * the blame ఆ తప్పు నీకు వచ్చును. if he becomes bail he will* the consequences వాడు పూటబడితే దానికి వచ్చేగతిని వాడు అనుభవిస్తాడు.will you * security for him? వాడికి పూటబడుతావా. this horse will * fire యీ గుర్రము తుపాకి వేట్లకు భయపడదు. they stood witness వాండ్లుసాక్షులుగా వుండినారు.
Haft
(n), ( s), పిడి. an ivory * దంతపుపిడి.
Commendably
(adv), ఒప్పుగా, బాగా. he acted it * మెచ్చుకొనేటట్టుగా చేసినాడు.
Adventiously
(adv), తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.
To Cap
(v), ( a), (add,) ప్రతిమాల చెప్పుట, అనగా వొకడు &c.
Fringees
(n), ( s), ( a low name for European) జాతివాండ్లు యిది వెర్రికూత.
Bashfulness
(n), ( s), సంకోచము, కొంకు, సిగ్గు, బిడియము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enthusiastically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enthusiastically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enthusiastically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enthusiastically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enthusiastically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close