(n), ( s), a rod, a wand దండము, శంగోలము, వేత్రము. border, brink సీమ, పొలిమేర. he stood on the * of the hill కొండ అంచున నిలిచినాడు. he is on the * of ruin చెడిపొయ్యే గతిలో వున్నాడు. when he was on the * of eternity యిప్పుడోయింక నిమిషానికో అని వుండే టప్పుడు, సన్నిహిత కాలమందు.