Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Leggiags
(n), ( s), Gaiters. చీలమండలు మొదలుకొని మోగాలిదాగా వేసుకొనే తోలు, లేక,గుడ్డ దీన్ని గుండీలతో తగిలిస్తారు.
To Interfere
(v), ( n), జోలికి పోవుట, నడమదూరుట, మధ్యప్రవేశించుట, అడ్డిచేసుట, కుందకము చేసుట. they were fighting when he *d and separated them వాండ్లు పోట్లాడుతూ వుండగా వీడు నడమపడి వాండ్లనుతొలగ దీసినాడు. why do you * with him ? వాడి జోలికి ఎందుకు పోతావు,వాడి తెరువుకు ఎందుకు పోతావు. this business *d with my going out ఇందుచేత బయటపోడానకు కుందకమైనది. his wife *s with him in every thing ఏ పనికిన్ని వాడి పెండ్లాము కూడాకూడా వస్తున్నది. his chain *dwith his walking వాడు నడవడానికి సంకెళ్ళు యిబ్బంది చేస్తున్నవి.
Systole
(n), ( s), the contraction of heart హృత్కోశము యొక్కముకుళీభావము. * and diastole ముకుళనము, ముకుళీభావము,వికాసము.
Containing
(adj), గల. the box * the money ఆ రూకలు గల పెట్టె. the letter *the intelligence ఆ సమాచారము గల జాబు.
Embowered
(adj), పొదలుగల. the * shaded పొదలుగల అడవి.
Limitation
(n), ( s), హద్దు యేర్పరచడము.
To Liken
(v), ( a), పోల్చుట. he *ed the elephant to a mountain ఆ యేనుగను కొండతో పోల్చినాడు.
Untalked Of
(adj), not mentioned అప్రసిద్ధమైన, పదిమంది నోటబడని.
Thundering
(adj), vast, huge, great బ్రహ్మాండమైన. the alarm set off witha * noise బ్రహ్మాండముగా ధ్వనించినది. Wesley 4. 292. " In two * large folios" బ్రహ్మాండమైన రెండు పుస్తకములుగా. ( Dibdin's Libr. Companion. ) They madea * attack పిడుగువలె పయిబడ్డారు.
To Shoot
(v), ( n), వేసుట, విడుచుట. to germinate చిగుర్చుట. does yourbrother *? నీ తమ్ముడు వేటకు పోతాడా. after the tree *s చెట్టు చిగురు యెత్తిన తర్వాత. he shot at me but did not hit me. నామీద వేటు వేసినాడు గాని నాకు తగులలేదు. he shot the gun తుపాకి కాల్చినాడు. she has shot up into a woman నిన్న యింతపిల్లగా వుండి నేడు పెద్ద ఆడది అయిపోయినది. the branch shot into three ఆ కొమ్మ మూడు పంగలై పోయినది.the boat shot past him ఆ పడవ నిముషములో వాణ్ని దాటిపోయినది. the dog shot across the garden i. e. ran across ఆ కుక్క తోటలో అడ్డముగా వురికినది. to * or throb సలపరించుట. the boil *s very much to-day ఆ పుండు నేడు నిండా పోట్లు పొడుస్తున్నది.
Net
(n), ( s), వల. a large bag made of * చిక్కము.
Burning
(n), ( s), కాలడము, మండడము, దహనము, కాక, మంట, తాపము. oractual cautery రక్ష, వాత. the * of woman with her husband'scorpse సహగమనము. there were some heart burinings between themవాండ్లకు పరస్పరము చలము వుండెను.
Caligraphy
(n), ( s), ముక్తాఫలము వంటి అక్షరము, సొగుసైన వ్రాలు.
Uncongenial
(adj), గిట్టని, యిమడని, అనుకూలము కాని, విరోధమైన. an * climateవొంటికి గిట్టని దేశము.
+ It Is The Jaracanda Or Cabinet Wood Of Brazil, Variegatedwithblackandyellow
A tree of the same name is in Scotland:and is the badge of the Gunn clan. Various trees bear this name: which does not seem to be acknowledged in botany.
Plaice
(n), ( s), వొకవిధమైన చేప.
To Please
(v), ( a), సంతోషపెట్టుట, సంతుష్టి చేసుట,ఆనందింప చేసుట. he *ed withthe news he brought యీ సమాచారము తెచ్చి నన్ను సంతోష పెట్టినాడు. he *dthem with promises నోటి మాటల చేత వాండ్లను సంతోషపెట్టినాడు. this does not *him యిది వాడికి సమ్మతము కాదు. no food can * him long వాడికి యేఆహారమున్ను నిండా దినాలు సయించదు. no one can * him long వాడికి యెవడిమీదనున్ను నిండా దినాలు విశ్వాసము వుండడము లేదు. flowers * the sight andsmell పువ్వులు కంటికిన్ని ముక్కుకున్ను యింపుగా వుంటవి. he *d himself withthinking that he had now succeeded తుదకు జయిస్తిని కదా అని సంతోషపడుతూవుండెను. if it * God that I live ten years longer దేవుడి దయవల్ల నేను యింకాపది యేండ్లు బ్రతికి వుంటే. will you * to come here ? యిక్కడికి దయచేస్తారా. ifyou * you may go there తమకు యిష్టమైతే అక్కడికి పోవచ్చును. I will do asyou * నీ యిష్ట ప్రకారము చేస్తాను. give it me if you * దాన్ని నాకు దయ చేయండి.call her what name you * she certainly lives with him దాన్ని నీవుయేమన్నాసరే మెట్టుకు అది వాడి యింట్లో కాపురమున్నది, అనగా అది వాడికి లంజ అన్నా సరే, పెండ్లాము అన్నా సరే, బానిస అన్నాసరే, మెట్టుకు వాడింట్లోకాపురమున్నదని అర్థము. say what you * you must pay the money నీవు యేమిచెప్పినా సరే ఆ రూకలు చెల్లించక విధిలేదు. the prince was *d to go there రాజుగారు అక్కడికి విజయము చేసిరి. he was *d at this యిందుకు సంతోషించినాడు.she told whomsever she *d కన్నవాండ్లతో చెప్పినది. he is *d with their conductవాండ్లు చేసేది వాడికి యిష్టమే. * your honor I went there నేను అక్కడికి పోయినాను స్వామీ నేను అక్కడికి పోయినాను అయ్యా. * to excuse me క్షమించండి,తమరు క్షమించవలెను.
Infectiousness
(n), ( s), అంటు, అంటితేరావడము, యిది రోగమును గురించినమాట.
Bluntness
(n), ( s), పదునులేని మోటు, మొద్దుతనము, మోటతనము.
Gutta Serena
(n), ( s), నేత్రరోగ విశేషము .


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close