Telugu Meaning of Lymph

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lymph is as below...

Lymph : (n), ( s), రసిక. Vaccine lymph టీకాపొడిచేపాలు, అమ్మవారు పొడిచేపాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Suspicious
(adj), అనుమానపడే, అనుమానించే, అనుమానించతగ్గ, సందేహాస్పదమైన. a * man అనుమానపడేవాడు. this is a very * proceeding యిది సందేహాస్పదమైన పని. his selling the horse is very * వాడు గుర్రాన్ని అమ్మడము అనుమానానికి యెడముగా వున్నది.
Sleek
(adj), నునుపుగా వుండే, సన్నని, పుష్టిగా వుండే.* headed నున్నని వెంట్రుకలుగల.
Froliesome
(adj), గంతులువేసే, తుళ్లే, దుమికే.
Unceremoniously
(adv), మట్టు మర్యాద లేకుండా.
Disagreeble
(adj), అయిష్టమైన, సరిపడని, పొసగని, గిట్టని, కాని,విరసమైన, అసహ్యమైన, అనిష్టమైన. all medicine is * మందు అంటేఅందరికిన్ని అసహ్యమే. a * man విరసుడు. it is * యిది గిట్టదు.
Finish
(n), ( s), పూర్తి. a shawl gives * to the dress శాలువతోఅలంకారము పూర్తియౌవుచున్నది. this put a * to his cruelty యిది వరకు చేసినవి చాలక యీ క్రౌర్యమున్ను చేసినాడు.
Privy
(adj), రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన. he was not * to thisdesign యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు. I was not * to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు. were you * to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా. they made him * to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు. the king held a * council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు. a * counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా. thelord * seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.
Disjunction
(n), ( s), విచ్ఛేదము, వియోగము . the * of the words పదచ్ఛేదము. by the * of these two words యీ రెండుమాటలను ప్రత్యేకముగా పెట్టినందున.
Metempsychosis
(n), ( s), పునర్జననము, దేహాంతరమును యెత్తడము. Christians do not believe in the * ఖ్రిస్తుమతస్థులు పునర్జన్మము, కద్దని నమ్మరు.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
Thee
(pron), నిన్ను.
Knight
(n), ( s), వీరుడు, శూరుడు, బంటు, రౌతు. a * chess చతురంగపు కాయలలో గుర్రము. Originally Knight meant servant, attendant and is ludicriously used thus : a * of the post (Johnson) దోవకట్టి దోచే దొంగ, జూదరి. a * of the thimble i. e. a tailor కుట్రపువాడు. a * of the quill, that is a clerk or writer లేఖరి.
Lawlessly
(adv), విధివిరుద్ధముగా, నీతినిలకడలేక దుర్మార్గముగా.
Napolean
(n), ( s), అతిఘనుడైన వొక చక్రవర్తి నామము. or coin బంగారురూక.
Femala
(adj), ఆడ,పెంటి, పెట్ట,పెయ్య. the * sex స్త్రీలు, స్త్రీ జాతి.*dress స్త్రీ వేషము. a * friend చెలికత్తె. * government స్త్రీ ప్రభుత్వము.she answered with * readiness స్త్రీలకు వుండే చమత్కారము చొప్పునచెప్పినది.the * cobra-snake తాచు పాము.
To Lull
(v), ( n), ఉపశాంతియౌట, అణుగుట. the storm *ed for an hour గాలి గడియసేపు అణిగివుండినది.
To Line
(v), ( a), అస్త్రివేసుట. he *d the coat with silk ఆ చౌక్కాయకు పట్టు అస్త్రి వేసినాడు. he *d the box with tin పెట్టెకు లోగా సీసపురేకు వేసినాడు. a *d coat జమిలిచొక్కాయి, రెట్టచొక్కాయి. the trops *d the walls గోడకు లోతట్టు చుట్టుదండు వరసగా నిలిచినది. the trops *d the streets ఆ వీధికి రెండు ప్రక్కల దండువరసగా నిలిచినది. his purse is well *d (Johnson) వాడి తిత్తి నిండినది, అనగామహరాజు అయినాడు. a tank *d with stone రాళ్లుకట్టిన గుంట. the dog *d the bitch ఆ కుక్క ఆడుకుక్కను చూలుచేసినది.
Uttermost
(adj), furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన. in the* parts of the earth పృధ్వ్యంతములయందు. దిగంతముల యందు.
To Tranship
(v), ( a), ఒక వాడలో నుంచి మరి వొక వాడలోకి యెక్కించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lymph is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lymph now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lymph. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lymph is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lymph, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close