Telugu Meaning of Evitable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Evitable is as below...

Evitable : (adj), నివర్తించకూడిన, తప్పించగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lilylivered
(adj), పిరికిగా వుండే.
Exhausting
(adj), పోగొట్టే శోషింపచేసే, క్షీణింపచేసే, తరగగొట్టే.the * heat పీల్చివేసే యెండ. an * task ప్రాణమును విసికించేపని,అతికష్టమైన పని.
Folding
(n), ( s), మడుపు, మడత.
Metayar
(n), ( s), read Metayar.
Unadvisedly
(adv), అబుద్ధిపూర్వకముగా, అవివేకముగా, ఆలోచన లేకుండా, పిచ్చిగా.
Instruction
(n), ( s), ఉపదేశము, నేర్పడము, శిక్ష, ఆజ్ఞ. or command ఉత్తరముin the plural this word is only used as, meaning commands.
Variance
(n), ( s), a quarrel పగ, ద్వేషము ఘర్షణ. they are now at * వాండ్లు యిప్పుడు ద్వేషముగా వున్నారు.
Overawed
(adj), భయపడ్డ.
Distention
(n), ( s), ఉబ్బు, వాపు.
Outrider
(n), ( s), వెంట వచ్చే తురుపు సవారు. there was acarriage with four *s వొకబండిన్ని అందుతోకూడా నలుగురు తురుపుసవారులున్ను వుండిరి.
Crazy
(adj), దుర్బలమైన, వెర్రి. he is in * health వాడు అశక్తుడుగా వున్నాడు.
Unfriendly
(adj), not favourably విరుద్ధమైన, విరోధమైన, అనుకూలము కాని,ప్రతికూలమైన. this tree grows in an * soil యీ చెట్టు వొక పనికిమాలిన భూమిలోపెరుగుతున్నది.
Emendation
(n), ( s), దిద్దుబాటు, సవరింపు. he returened me my letter with many *s నా జాబును చాలా దిద్ది మళ్ళీ పంపినాడు.
To Beat
(v), ( a), కొట్టుట, మొత్తుట, బాదుట. they * the corn ఆ ధాన్యమునునూల్చుతారు. In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు. he * them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు. this beats me orthis beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.to * cloth in polishing it ఘట్టనచేసుట. to * cotton దూదేకుట.they * drums తంబురు వాయించినారు. he * it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు. they * it to powder దాన్ని పొడి చేసినారు. they *the copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు. to * rice or mortarదంచుట. to * to dust చూర్ణముచేసుట. he * his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు. he * the hoof all dayనాడంతా నడిచినాడు. he * the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు. he * the price down వెలను తగ్గించినాడు. to * down orram ఘట్టన వేసుట. to * down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.he * the enemy off శత్రువులను తరమకొట్టినాడు. they * the dust offthe sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.they * out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు. they * out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు. he * a retreat పారిపోయినాడు. they * the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు. to * timein music తాళమువేసుట, మీటుట. he * up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు. he * up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు. she* up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది. he * up the enemy or he * up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు. I shall * up your quarterstomorrow రేపు మీ యింటికి వస్తాను.NOTE:- సంఖ్. లేక కొట్టడమునకు Beat అనివస్తుంది. సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది. యేలాగంటే; the washerman beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు. the robbers * him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు. he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది. he * me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.
Potcompanion
(n), ( s), తాగుబోతు, కూడా తాగేవాడు.
Millenium
(n), ( s), సహస్రవత్సర క్షేమము, అనగా కొందరిమతము చొప్పున యికను ఖ్రిష్టు భూలోకమందు వెయ్యేండ్లు రాజ్యము చేయబోతాడనే కాలము. simply 1000 years సహస్రాబ్దములు, వెయ్యేండ్లు.
Unshed
(adj), not spilt కారని, వొలకని, చిందని.
Afflictive
(adj), దుఃఖకరమైన, వ్యసనకరమైన.
Unreduced
(adj), not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.
To Dot
(v), ( a), బొట్టు పెట్టుట, చుక్కపెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Evitable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Evitable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Evitable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Evitable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Evitable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close