Telugu Meaning of Unreduced

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unreduced is as below...

Unreduced : (adj), not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Arduousness
(n), ( s), కఠినము, కష్టము, దుర్ఘటము, ప్రయాస. from the * of thisundertaking యీ ప్రయత్నము దుర్ఘటమైనందువల్ల.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Nigella Indica
(n), ( s), (Fennel flower seed) నల్ల జీలకర్ర.
To Sicken
(v), ( n), to fall into disease ఆశక్త పడుట. he caughtthe disease on ట్హే Sunday, he *ed on the Tuesday and he diedon the Wednesday ఆదివారమునాడు నలుకువ తగిలి లోగా అణిగివుండిమంగళ్వారము నాడు బయిట కనిపించి బుధవారమునాడు చచ్చినాడు.
Signal
(n), ( s), జాడ, సైగ, లక్షణము, గుర్తు. he fired a gun as a * సంజ్ఞగా వొక గుండు వేసినాడు. when he came near the town theyhoisted a * వాడు వూరి దగ్గరికి వచ్చేటప్పటికి కోడి వేసినారు. his comingwas the * for their ruin వీడు రావడము వాండ్లకు చేటైనది. his entrancewas the * for a general silence వాడు రాగానే అందరు నోరు మూసుకొన్నారు.
Requeim
(n), ( s), A hymn for the dead పీనుగ దగ్గిరపాడే మంగళము.
Car, Or Carriage
(n), (s.), వక తరహా బండి, రధము. the * festival రథోత్సవము.
Raptured
(adj), ఆనందభరితుడైన.
Irreligion
(n), ( s), అనాచారము, నియమనిబంధనలులేమి, భక్తిలేమి.
To Rush
(v), ( n), to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట. he *ed at me నా మీదికి వచ్చినాడు. he *ed into the house యింట్లోకి చొరబడ్డాడు. he *ed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు. are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.
Inadequateness
(n), ( s), See Inadequacy.
Tainted
(adj), stained, corrupted, sullied, poisoned కళంకముగల,కల్మషయుక్తమైన, పాసిన, కంపుకొట్టే. this meat is * యీ మాంసము పాసిన కంపుకొట్టుతున్నది. this food is * యీ కూడు పాశిన కంపు కొట్టుతున్నది. his breath is *వాడు వూపిరి విడిస్తే కంపు కొట్టుతున్నది. friendship * with suspicionఅనుమానమనే కళంక సహితమైన స్నేహము, అనుమానగ్రస్తమైన స్నేహము. a mind *with suspicion అనుమానమనే కళంకముగల మనసు. her character is * దానియోగ్యతకు కళంకము వచ్చినది. * morals దునీతులు. I think it is * అదిపాసిపోయినట్టు వున్నది. untainted నిష్కల్మషమైన, నిర్మలమైన.
Finely
(adv), దివ్యముగా, సొగసుగా, సరసముగా, సన్నముగా, నాణ్యముగా, నున్నగా.
Numerally
(adv), సంఖ్యా క్రమముగా, సంఖ్య చొప్పున. they are * stronger than us సంఖ్యలో మన కంటే వారు బలము.
Indiscreetly
(adv), అవివేకముగా, ఆలోచనలేక, పిచ్చితనముగా, మూఢత్వముగా. Indiscretion, n. s. అజాగ్రత్తగా, అవివేకము,పిచ్చితనము,బుద్ధిహీనత,మూఢత్వము.
Boulders
(n), ( s), గండశైలములు, ఒడ్డుగుండ్లు.
Enervation
(n), ( s), బలహీనము, దుర్భలము, జబ్బు. in a state of *దుర్భలముగా వుండడములో.
Suet
(n), ( s), hard fat కొవ్వు, కడుపులో వుండే కొవ్వు.
Countersign
(n), ( s), పారా మార్చుకోవచ్చేవాడు చెప్పే ప్రతిసాంకేతికపు మాట, రెండోఅధికారి చేవ్రాళు. the * is the answer to the watch word పారాలో వుండేవాడుచెప్పే సాంకేతికపు మాటకు పారా మార్చుకోవచ్చిన వాడు వుత్తరముగా చెప్పే ప్రతిసాంకేతికపు మాట.
Full-charged
(adj), నిండా కూరిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unreduced is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unreduced now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unreduced. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unreduced is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unreduced, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149740
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112979
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101350
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95618
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55801
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51463
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40176
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39079

Please like, if you love this website
close