Telugu Meaning of Exactly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exactly is as below...

Exactly : (adv), సరిగ్గా, పరిష్కారముగా. an interjection, like yes! సరే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Saltmarsh
(n), ( s), ఉప్పళము.
Purging
(n), ( s), ప్రవర్తి, విరోచనము.
Sweetbriar
(n), ( s), పుష్పవిశేషము.
Settle
(n), ( s), a seat, ఆసనము. he sat down upon the * తిన్నెమీదకూర్చున్నాడు.
Loudness
(n), ( s), పెద్దగొంతు, ఉచ్చస్వనము. From the * of his voice వాడి గొంతు పెద్దది గనుక.
Gerund
(n), ( s), లాటిన్ భాషయందు అసమాపక్రియాపదము, తుమునంతపదము.చేసుట అనే క్రియకు నామవాచకము, చేయడము, అందు మీదటచేయడము యొక్క , చేయడముచేత, చేయడము వల్ల అనే విభక్తులువస్తున్నవి.Gest, n. s. deed, feat, act క్రియ, చేష్ట, లీల.
Enclosure
(n), ( s), ఆవరణము, లోగా పెట్టిన కాగితము, జాబులో బిడాయించినకాగితము. he opened the letter and took out the *s జాబును విచ్చిఅందులో వుండిన కాగితములను తీసుకొన్నాడు.
To Boast
(v), ( n), జంభాలునరుకుట, జంభాలు కొట్టుట, బడాయికొట్టుట.
Unsafe
(adj), not secure భద్రము లేని. these stairs are * యీ మెట్లు భద్రములేదు. this house is * యీ యిల్లు గట్టిది కాదు.
Raffle
(n), ( s), వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.
Staunch, Or Stanch
(adj), బలిష్టమైన, ధృడమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్ద మనిషిగా వుండే.
Instrument
(n), ( s), ఆయుధము, సాధనము, కొరముట్టు. a musical * వాజ్యము,వీణ మొదలైనవి. he is an * or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు. an * in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు. he executed an * by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువపెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.
Benefactress
(n), ( s), ఉపకారి, ధర్మముచేసేటిది.
Slavering, Oridiotic
(adj), వెర్రి, పిచ్చి.
Object
(n), ( s), that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము. the mango tree in flower is an * of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది. he is a fit * for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు. this is a most important * యిది ముఖ్యమైన విషయము. is it your * to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా. he wrote so as to conceal his * తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు. he has carried his * తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు. that is no * అది అ విషయము. the distence is no * దూరము వొక విషయము కాదు. an * of sense ఇంద్రియ గోచరమైన వస్తువు. the soul is not an * of sense ఆత్మ యింద్రియములకు అగోచరము. he is a wretched * వాడొక దిక్కుమాలిన పక్షి. in grammar కర్మ.
Relevance, Relevancy
(n), (s.), సంబంధము, సాంగత్యము, పొందిక, సహాయము.show me the relevancy of this letter to your statement నీవుచెప్పేదానికిన్ని ఆ జాబుకున్నుయేమి సంబంధము వున్నదో దాన్ని అగుపరచు. I do notsee the relevance of this దీనికి దానికి యేమి సంబంధమో నాకు తెలియలేదు.
Pastime
(n), ( s), ఆట, వేడుక, వినోదము, పరియాచకము. to take * అట్లాడుట. he didit for * వూరికె చేసినాడు వేడుకకు చేసినాడు.
Ferrman
(n), ( s), యేట్లో పడవను విడిచేవాడు.
Inarticulate
(adv), అవ్యక్తమైన, అస్పష్టమైన. * words నోరు తిరిగీ తిరగక చెప్పే మాటలు.
Integral
(adj), ముఖ్యమైన. the hand is an * part of the body, the hair is not శరీరమునకు ముఖ్యమైనది చెయి వెంట్రుకలు కావు.శరీరానికి చెయి లేకపోతే మొండిగావుంటున్నది వెంట్రుకలు లేకపోతే అట్లాకాదు. a secretary is an * part of every society ప్రతి సభకున్నుసెక్రటరీ ముఖ్యమైన అంగముగా వుంటాడు, సెక్రటరీ లేకపోతే తక్కువ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exactly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exactly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exactly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exactly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exactly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close