Telugu Meaning of Offing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Offing is as below...

Offing : (n), ( s), తీరము నుంచి కౌంత లెక్క సముద్రము. three shipsappeared in the * సముద్రతీరమునుంచి కొంత లెక్క సముద్రములోమూడు వాడలు అగుపడ్డవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Punch
(v), ( a), బెజ్జము వేసుట. he *ed ten holes in an iron plate వొకయినుప రేకులో ఆణి పెట్టి కొట్టి పది బెజ్జములు వేసినాడు.
Camera Obscura
(n), ( s), చీకటి యింటిలో బయటి వస్తువులు తల్లకిందులుగాప్రతి ఫలించడము, దృష్టి విద్యా సంబంధమైన యంత్ర విశేషము, అనగా పెద్ద గవ్వ, లేక, తాబేలు ఆకారముగా వక గాజు వున్నది, దాని మీద సూర్య కిరణములు ప్రసరించినప్పుడు దాని యెదట వుండే అన్ని వస్తువులన్ను తలకిందుగా దాణియెదుట ప్రతిఫలిస్తున్నవి.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన,కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము.మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere* యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
Village
(n), ( s), ఊరు, గ్రామము.
Sempt Ternal
(adj), Eternal.
Experimentally
(adv), అనుభవముచేత, అనుభవము మీద.
Unsoundness
(n), ( s), defectiveness, infirmity; weakness దుర్బలము, అశక్తత.from the * of the timber ఆ మానుసారము చచ్చిపోయినది గనక. from the * oftheir faith వాండ్ల భక్తి జబ్బుపడ్డది గనక.
To Inveigle
(v), ( a), రుచిచూచి వచించుట, మోసబుచ్చుట. they *d him intothe wood అడవిలోకి వాణ్ని బిలుపులు పెట్టి యీడ్చుకొని పోయినారు.Maricha *d Rama away మారీచుడు రాముణ్ని బులుపులు పెట్టి వచించిదూరముగా తీసుకొని పోయినాడు.
To Moil
(v), ( n), పాటుపడుట. See To Labour.
To Double
(v), ( n), ద్విగుణమౌట, రెట్టింపౌట, రెండింతలౌట,the noise *d ధ్వని రెండింతలైనది. the rat *d to elude thecat పిల్లిని తప్పించుకోవడమునకై ఆ యెలుక లటుక్కున మళ్లుకొనిపరుగెత్తినది.
Mercenary
(n), ( s), పరదేశస్థుడైన కూలి సిఫాయి.
Serried
(adj), దట్టముగా వుండే,
Thunderstone
(n), ( s), a stone fabulously supposed to be emitted bythunder మేఘములో నుంచి పడ్డ నల్లటి రాయి.
Endemial
(adj), an * disease అక్కడక్కడ ప్రజలకు తగిలే తెవులు.
Cackle
(n), ( s), కూత, అరవడము.
Stainless
(adj), నిష్కళంకమైన, నిర్మలమైన.
To Scalp
(v), ( a), నణ్నెత్తి చర్మమును కోసుట.
Unsated
(adj), not satisfied తృప్తి పొందని. he burnt the village and stillhis cruelty was * ఆ వూరిని తగలబెట్టిన్ని వాడి క్రౌర్యమునకు తృప్తి కాలేదు.
Spinning Wheel
(n), ( s), రాట్నము, రాట్టము.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Offing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Offing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Offing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Offing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Offing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82990
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79086
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63247
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57306
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37915
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27830

Please like, if you love this website
close