Telugu Meaning of Serried

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Serried is as below...

Serried : (adj), దట్టముగా వుండే,


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Distraction
(n), ( s), కలత, కలవరము, చీకాకు, చీదర,గత్తర,వెర్రి. will you drive me to * నన్ను వెర్రిచేస్తావా,నన్ను భ్రమపరుస్తావా. he loved her to * దానీ మీద వాడికివెర్రిమోహము పట్టింది.
Snow-broth
(n), ( s), మంచునీళ్ళు, మంచుగడ్డ కరిగిన నీళ్ళు, అతి సీతలమైననీళ్ళను గురించినమాట.
To Embarrass
(v), ( a), చిక్కుల పెట్టుట, చీకాకుపరుచుట, యిబ్బందిపరుచుట,కలతబెట్టుట, తొందరబెట్టుట.
Wivern
(n), ( s), a kind of heraldick dragon గండభేరుండము.
Sensation
(n), ( s), తెలివి, తోచడము, స్మరణ, స్మారకము. the hand when torpid has no * చెయి తిమురుపట్టినప్పుడు గిల్లితే తెలియదు. he was so ill that he had no * remaining వాడు స్మరణ లేకుండాపడి వుండినాడు. a * of grief కొంచెము వ్యాకులము తెలియడము. a * of hunger ఆకలి తెలియడము. a * of pleasure రవంత సంతోషము తెలియడము. his departure made a great * in the village వాడువెళ్లడము వల్ల ఊరంతా నిండా దెబగుబలుగా వుండినది.
Reprieve
(n), ( s), a delay or remission of capital punishment తల తీయవద్దు తాళవలసినదని వచ్చిన ఆజ్ఞ. he gained a * వాణ్ని అప్పుడు వురి తియ్యకుండా నిలిపినారు, వాడికి శిక్ష చెయ్యకుండా నిలిపిపెట్టినారు. the morning he was to be hanged a * arrived వాణ్ని వురి తీయవద్దని ఆజ్ఞ వచ్చినది. he is a little better to-day; it is a short * వాడికి నేడు కొంచెము వాసిగా వున్నది, యీ వేళకు ప్రాణము నిలిచినది. they said they would come and take the money next morning; but they did not come; this he looked upon as a * రేపు వచ్చి రూకలు తీసుకొంటా మని వాండ్లు రాకపోయిరి అందువల్ల నాకు ఆ గండము తప్పినదన్నాడు, యూ వేళకు బ్రతికితి నన్నాడు.
To Divaricate
(v), ( a), ద్విభాగముచేసుట.
Harmonious
(adj), శ్రావ్యమైన, మధురమైన, పొందికగా వుండే, సమతాళముగల. * speech మదురవచనము. or well ordered క్రమమైన, సరళమైన, సరసమైన, సుసంబంద్ధమైన.
Kitchenstuff
(n), ( s), కూరగాయలు.
Untainted
(adj), not stained, pure నిర్మలమైన, నిష్కళంకమైన.
Humoured
(adj), మనసు ప్రకారము పోనిచ్చిన, ముఖ ప్రీతియైన. See To Humour.
To Heighten
(v), ( a), అధికపరచుట, పొడిగించుట, యెక్కువచేసుట, హెచ్చు చేసుట.this *s the injustice యిందు చేత ఆ అన్యాయము మరీ అతిశయించినది. varnish *s the colour మెరుగు నూనె చేత వన్నె హెచ్చుతున్నది, అధికరిస్తున్నది.
Vehicle
(n), ( s), a carriage, means of conveyance వాహనము, యానము, సవారి, గుర్రము, బండి మొదలైనవి. means సాధకము, సాధనము. a newspaper is a * of intelligence వొక ప్రసిద్ధ పత్రిక సమాచారమును తేవడమునకు సాధకముగా వున్నది. for swallowing medicine అనుపానము. Fielding applies it to a bag (Jos Andr. 2. 2.)
Plausible
(adj), పైకి న్యాయముగా వుండే, చూపుకు బాగా వుండే, సుముఖమైన.this is a * reason యిది చూపుకు న్యాయముగానే వున్నది. he is a very * man వాడుచూపుకు నిండా పెద్ద మనిషిగా వున్నాడు.
Touchstone
(n), ( s), ఒరగల్లు, కషణోపలము. this grammar is the * of theirlearning యీ వ్యాకరణము వల్ల వాండ్ల విద్యా ప్రౌఢిమ తెలుస్తున్నది.
Zaunds Or Zounds
(interj), హత్తేరి. "Zounds who can Z be but Zachary Macaulay !" (southey's The Doctor, &c 4. 85.)
To Inveigh
(v), ( a), దూషించుట, నిష్ఠూరము లాడుట.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.
Fallibility
(n), ( s), పొరబాటు, భ్రమ, భ్రాంతి. on account of the* of human testimony every judge is liable to pass wrong decisionsమనుష్యులు చెప్పే సాక్ష్యములో పొరబాటు సంభవించేది కద్దు గనకన్యాయాధిపతులు చేసే తీర్పు అప్పుడప్పుడు తప్పు అయిపొయ్యేది కద్దు.I will shew you the * of this rule యీ సూత్రములో వుండే పొరబాటునునీకు అగుపరుస్తాను, యీ సూత్రమునకు అపవాదము కద్దు.
Reputable
(adj), ప్రసిద్ధుడైన, పేరుబడ్డ, నమ్మతగిన. his father was a * merchant వాడి తండ్రి ప్రసిద్ధుడైన వర్తకుడుగా వుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Serried is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Serried now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Serried. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Serried is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Serried, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149874
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113081
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101447
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close