Telugu Meaning of To Inveigle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Inveigle is as below...

To Inveigle : (v), ( a), రుచిచూచి వచించుట, మోసబుచ్చుట. they *d him intothe wood అడవిలోకి వాణ్ని బిలుపులు పెట్టి యీడ్చుకొని పోయినారు.Maricha *d Rama away మారీచుడు రాముణ్ని బులుపులు పెట్టి వచించిదూరముగా తీసుకొని పోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fervour
(n), ( s), ఔత్సుక్యము, అత్యాదకము.
Collier
(n), ( s), బొగ్గులు తవ్వేవాడు, బొగ్గులు అమ్మేవాడు. or ship బొగ్గులు తీసుకొని పొయ్యేవాడు.
To Guess
(v), ( a), ఊహించుట, నిదానించుట. I *ed that he was goneపోయినాడనుకొన్నాను. I cannot * what he means వాడి భావమేమోనేను నిదానించలేను. you would * it to be pearl దాన్ని ముత్యమనుకొందును.you have *ed the right man నీవు నిదానించినవాడే సరి. theseare his relations I * వీండ్లు అతని బంధువులుగా వుందురు.
Occasional
(adj), అప్పుడప్పుడు సంభవించే, మధ్యే మధ్యే తటస్థమయ్యే. there are * difficulties మధ్యమధ్య కొన్ని సంకటములు సంభవిస్తవి. Occasionally, adv. అప్పుడప్పుడూ, అక్కడక్కడా.
To Impose
(v), ( a), to lay on as a burthen or penalty కష్టము. he *ed a tax on these lands ఈ నేలలకు పన్ను వేసినాడు, పన్ను కట్టినాడు.he *ed hard conditions upon them వాండ్లకు మహా నిర్బంధములనునిర్ణయించినాడు, విధించినాడు.
Antithetical
(adj), విపరీతమైన, విరుద్ధమైన.
Starless
(adj), utterly dark శుద్ధచీకటిగా వుండే. a * nightచంద్రుడు లేని రాత్రి.
Gallic
(adj), ఫ్రెంచిదేశ సంబందమైన.
Insociability, Insociableness
(n), (s.), వొకరితో నన్ను చేరకవుండడము,కలియగలుపుగా వుండడమి, మౌనము, విరసభావము.
To Muster
(v), ( a), హాజరు చూచుట, వుండ చూచుట, గణితీపట్టుట. he *ed up his spirits ధైర్యము తెచ్చుకొన్నాడు. I cannot * the money ఆ రూకలను జాగ్రత్త చేయలేదు.
Staggers
(n), ( s), కాకి చెమ్మలు, కాకి సోమాల, దొమ్ము, మూర్ఛ,యిది గుర్రమును గురించిన మాట. a horse that has got the *కాకి సోమాల గుర్రము.
To Approve
(v), ( a), అంగీకరించుట, మెచ్చుట, సమ్మతించుట. he will never * thisఅతడు దీనికి యెన్నటికి వొప్పడు. he approved himself a good servant మంచిపనివాడని పేరు పడ్డాడు.
Than
(adv), కంటె, కన్న. more * ten rupees పది రూపాయల కంటె, పైగా. less * amile అరకోసుకు తక్కువ. not less * three nor more * ten months మూడునెలలకు తగ్గకుండా పది నెలలకు హెచ్చకుండా.
To Personify
(v), ( a), or represent నటించుట, బదులుగా వుండుట. he personifiedthe king. I personified the minister వాడు రాజుగా నటించెను నేను మంత్రిగానటిస్తిని. the poet has personified the earth as a woman కవి భూమిని వొకస్త్రీగా వర్ణించినాడు.he danced like a personified Bolero (Don Jaun XIV.39.) తాండవమే వచ్చి అవతరించినట్టు ఆడినాడు. Death is personified as Yama చావు యముడి యొక్క అవతారము.
Twilight
(adj), జీకటిగా వుండే, సందెచీకటిగా వుండే.
Spadebone
(n), ( s), రెక్క, యెముక.
Categorical
(adj), ప్రశ్నకు సరి అయిన, పరిష్కారమైన, స్పష్టమైన. a * ఆక్షేపించే. a * answer సరిఅయిన వుత్తరము, చక్కని వుత్తరము.
Lote
(n), ( s), or Lotos or Lotus పద్మము, కమలము, తామరపువ్వు.
Speed
(v), ( n), See sped.
Dry
(adj), and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Inveigle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Inveigle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Inveigle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Inveigle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Inveigle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close