(adj), beneficial. ఫలకరమైన, ఫలధమైన. To Improvise, v. n. ఆశుకవనము చెప్పుట, కవనధోరణిగా చెప్పుట. Ex-improvisoఎకాయెకిగా, హఠాత్తుగా. Imprudence, n. s. అజాగ్రత, అవివేకము, తెలివిలేమి. imprudent, adj. అజాగ్రతైన, అవివేకమైన, తెలివిలేని. Imprudently, adv. అజాగ్రతగా, అవివేకముగా, తెలివిలేక. Impudence, n. s. కొంటెతనము, తులవతనము, మొండితనము, రోసుబడితనము, సిగ్గుమాలినతనము. have you the * to say so ? ఇట్లా చెప్పుట. యేమి మొండితనము.