Telugu Meaning of Readjustment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Readjustment is as below...

Readjustment : (n), ( s), కుదురబాటు, సవరింపు, మళ్ళీ చక్కబెటటడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To ?????
(v), ( a), చేతితో కొట్టుట. he slaped her on the shoulderదాని భుజము మీద చేతితో తట్టినాడు, కొట్టినాడు.
Brass
(n), ( s), యిత్తళి. or impudence సిగ్గుమాలిన తనము, మొండితనము.
Lameness
(n), ( s), కుంటితనము, మొండితనము.
Picket
(n), (s), See Picquet.
Colonnade
(n), ( s), ప్రాకారము పొడుగునా నిడుపుగా కట్టి వుండె మంటపము, వసారా, పంచపాళి.
To Bosom
(v), ( a), మనసులో పెట్టుకొనుట, దాచుట. he bosomed up his wrongs తానుపడ్డ అన్యాయములను తన మనసులోనే పెట్టుకొన్నాడు.
To Teach
(v), ( a), నేర్పుట, చెప్పి యిచ్చుట, చదువు చెప్పుట. he taught my son నాకొడుక్కు చదువు చెప్పినాడు. he taught me Telugu నాకు తెలుగు చెప్పినాడు. he *ed dancing ఆట నేర్పుతాడు.
To Unmuffle
(v), ( a), to take a covering from the face మూత తీసుట, ముసుకుతీసుట, గవిసెన తీసుట.
Consort
(n), ( s), సహాయి, భార్య, భర్త. his * అతని పెండ్లాము. her * ఆమె పెనిమిటి. this ship parted form her * యీ వాడ తనతో కూడా వుండే వాడనువిడిచిపెట్టివచ్చినది.
Slip
(n), ( s), the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
Separable
(adj), ప్రత్యేకము చేయగూడిన, విడతియ్యగూడిన. the word and its meaning are not * శబ్దము అర్థము వొకనాటికీ వీడేదికాదు. భిన్నమయ్యేదికాదు.
To Receive
(v), ( a), తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట. I*d it అది నాకు చేరినది ముట్టినది. I *d a wound నాకు వొక గాయము తగిలినది. he*d his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది. he *d thispunishment వాడికి యీ శిక్ష అయినది. he *d hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు. I *d the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి. I *d assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది. he *d no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు. I failed to * any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు. after the sheath *d the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత. they *d the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు. they refused to * his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు. he *d applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు. you shall * do denial నీకు లేదనడము లేదు. I *d no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు. he *d me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.he *d me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు. the jailor refused to * the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు. those who have nothing shall *nothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు. a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
To Abut
(v), (n), అనుకొనివుండుట. his house *s upon mine అతని యిల్లు నాయింటిని అనుకొని వున్నది, యిది యెప్పుడున్ను వెనక తట్టున వుండేదాన్ని గురించినది.
Cruise
(n), ( s), or a kind of bottle ఒక తరహా బుడ్డి. or voyage ప్రయాణము,యాత్ర, వకనడ, వకసారి వెళ్లి రావడము యిది దొంగ వాడలను యుద్ధవాడలను గురించినమాట.
Astronomy
(n), ( s), గణితశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము. Europeans respect * butthey despoise astrology జాతి వాండ్లు గణితశాస్త్ర మందు గౌరవమును వుంచుతారుగాని ఫలశాస్త్రమును నమ్మరు.
Obtained
(adj), పొందిన, ప్రాప్తమైన, చిక్కిన, సంపాదించిన.
Strap
(n), ( s), వారు తోలువారు.
To Preclude
(v), ( a), అడ్డగించుట, నివారించుట, నిషేదించుట. this *d my comingయిందు వల్ల నేను రావడమునకు అభ్యంతరమైనది. to * suspicion he paid themoney సందేహ నివారణమునకై రూకలను చెల్లించినాడు.
Mountaineer
(n), ( s), పర్వతవాసియైన చెంచువాడు.
Unrepressible
(adj), that cannot be checked అణచగూడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Readjustment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Readjustment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Readjustment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Readjustment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Readjustment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close