Telugu Meaning of Fag

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fag is as below...

Fag : (n), ( s), శ్రమ, ప్రయాస, అలసట. a hard * పాట్లమారి. a drudgeor servant కింకరుడు, దాసుడు, గులాము. a fish * జాలరి, చేపలుఅమ్మేటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Depress
(v), ( a), అణుచుట, అదుముట, మట్టుపరుచుట, మట్టగించుట,భంగపరుచుట. this news *ed his spirits యిందువల్ల వాడు దుఃఖమునుపొందినాడు, వ్యాకులమును పొందినాడు. Depressed, adj. అణిగిన, మట్టుపడ్డ. a * spot in the plainబయలులో పల్లముగా వుండే స్థలము. they were in * circumstancesవాండ్లు మహాదీనదశలో వుండినారు. he was much * at this దీన్ని గురించిమహావ్యాకులపడ్డాడు.
Approaching
(adj), దగ్గిరించే, సమీపించే. his hour is now * వాడికి కాలముదగ్గిరించినది.
Broadwise
(adv), అడ్డముగా.
Consonant
(n), ( s), హల్లు, వ్యంజనము, అనగా, క, ఖ, గ, ఘ, యిత్యాది B, C, D, F, &c.
Negatively
(adv), అభావముగా, వ్యతిరేకముగా. this is * proved by his silence అతను యేమిన్ని అనక పోవడము వల్లనే అది నిజమవుతున్నది.
Heath-cock
(n), ( s), వొక అడివికోడి.
Pitifulness
(n), ( s), కరుణ, కనికరము, జాలి.
Cabalist
(n), ( s), యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
Tyrannical
(adj), క్రూరమైన, కంటకమైన, నిర్దయాత్మకమైన, దౌర్జన్యమైన.
Voluptuary
(n), ( s), one given to luxury భోగి, సుఖభోగి, శృంగార పరుషుడు, కాముకుడు, విషయాసక్తుడు.
Clank
(n), ( s), galagalamane Xvani. I heard the * of chains saMkeVlYla Xvani vinnAnu.
Declaratory
(adj), ప్రకటన చేయతగ్గ, తెలియచేసే, యెరుకచేసే.
To Dub
(v), (a), కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.the king *bed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
Misadventure
(n), ( s), కొద్ది తొందర.
To Exercise
(v), ( a), to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leaping ఆ గుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
Bed
(n), ( s), పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birdswent to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డనుకనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather *పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి.
Accountred
(adj), ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.
Sea-side
(n), ( s), సముద్రతీరము.
Fig
(n), ( s), కాయ పండు. the Europe. * అంజీరు పండు, సీమ అత్తిపండు. the Indian * tree of banyan మర్రిచెట్టు. the * pippala or holyIndian * అశ్వత్థము,రావిచెట్టు. the glomerous * tree ఉదుంబరము.అత్తిచెట్ఠు, మేడిచెట్టు. a * leaf or decency cloth గోచీ,కౌపీనము.a silver * leaf worn by female infants మొలబిళ్ల, దీన్ని అరై మూడియనిద్రావిళ్లు అంటారు. this is a mere * leaf or screen . అది వుత్తసాకు,అది వట్టినెపము. a* for him ! వాడు యెంతమాత్రపు మనిషి, వీడి వంటివాండ్లను యెందరినో చూచినాను, వాడి ముఖము మండ.
Cogently
(adv), దృఢముగా, దార్ఢ్యముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fag is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fag now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fag. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fag is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fag, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close