Telugu Meaning of Fig

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fig is as below...

Fig : (n), ( s), కాయ పండు. the Europe. * అంజీరు పండు, సీమ అత్తిపండు. the Indian * tree of banyan మర్రిచెట్టు. the * pippala or holyIndian * అశ్వత్థము,రావిచెట్టు. the glomerous * tree ఉదుంబరము.అత్తిచెట్ఠు, మేడిచెట్టు. a * leaf or decency cloth గోచీ,కౌపీనము.a silver * leaf worn by female infants మొలబిళ్ల, దీన్ని అరై మూడియనిద్రావిళ్లు అంటారు. this is a mere * leaf or screen . అది వుత్తసాకు,అది వట్టినెపము. a* for him ! వాడు యెంతమాత్రపు మనిషి, వీడి వంటివాండ్లను యెందరినో చూచినాను, వాడి ముఖము మండ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Twentieth
(adj), ఇరువయ్యో. on the * యిరువయ్యో తేదిన.
Hearse
(n), ( s), పీనుగబండి, అనగా పాడెకు బదులుగా జాతివాండ్ల పీనుగలను తీసుకపోవడానకై వుండే బండి.
Unpalatable
(adj), not agreeable అసహ్యమైన. this advice was very * tohim, యీ మాటలు వాడికి నిండా చీదరగా వుండినవి, వెగటుగా వుండినవి.
Spelter
(n), ( s), తుత్తినాగము.
Catechism
(n), ( s), ప్రశ్నోత్తర క్రమముగా వుండే సంగ్రహ గ్రంథము.
Jennet
(n), ( s), చిన్న గుర్రము.
Nightfall
(n), ( s), అస్తమాన వేళ, సంధ్య వేళ.
Astute
(adj), critically examining, shrewd, cunning కపటియైన.
Fundamentally
(adv), అమూలతః, సమూలముగా, మొదటినుంచి, బొత్తిగా.this is * wrong యిది సమూలము అన్యాయము. these two are * thesame మూలతః యివి రెండు వొకటే.
Level
(n), ( s), సమమైనభూమి. the water found its own * ఆ నీళ్లు దానిమట్టానికి వచ్చినది. his talents ae above the common * వాడి ప్రజ్ఙ మట్టుమీరి వున్నది. this is above the * of his intellect అది వాడి బుద్ధికి మించి వున్నది. these peoplea all on a * వారందరూ సములే. an instrument నీరు మట్టపలక.
Metayar
(n), ( s), read Metayar.
Camera Obscura
(n), ( s), చీకటి యింటిలో బయటి వస్తువులు తల్లకిందులుగాప్రతి ఫలించడము, దృష్టి విద్యా సంబంధమైన యంత్ర విశేషము, అనగా పెద్ద గవ్వ, లేక, తాబేలు ఆకారముగా వక గాజు వున్నది, దాని మీద సూర్య కిరణములు ప్రసరించినప్పుడు దాని యెదట వుండే అన్ని వస్తువులన్ను తలకిందుగా దాణియెదుట ప్రతిఫలిస్తున్నవి.
Valediction
(n), ( s), a bidding farewell పోయివస్తానని దండము పెట్టడము.
Curable
(adj), స్వస్థమయ్యే, వాసియయ్యే, సాధ్యమైన.
Fairly
(adv), పరిష్కారముగా, తీరా, బొత్తిగా, తుట్టమర, న్యాయముగా,వొప్పుగా. a house * built సొగసుగా కట్టిన యిల్లు. the wall * fell down ఆ గోడ తీరా పడిపోయినది. they * killed him వాణ్ని తీరా చంపినారు.
Twist
(n), ( s), మెలి, మెలికె, పురి. * and turnings తిరుగుళ్ళు.
To Converse
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
To Rebound
(v), ( n), ఎగియుట, వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగుసుట. theball *ed from the rock ఆ చెండు రాతి మీద తగిలి వెనకకు యెగిసినది.
To Remove
(v), ( a), తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట. he *d the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు. when he *d the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు. he *d the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు. when death *d them వాండ్లు చచ్చిన తరువాత. when he *d the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి. soap *s dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది. he *d her fears దాని భయమును పోగొట్టినాడు.butter milk *s ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు. this *s the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది. he did this to * the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు. do you think this will * the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా. this *d my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.
Cabalistical
(adj), గుప్త, గుప్తమైన, గూడార్థముగల, అతిమర్మమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fig is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fig now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fig. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fig is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fig, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close