Telugu Meaning of Fight

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fight is as below...

Fight : (n), ( s), జగడము, పోట్లాట, యుద్దము, పోరు. a cock * కోడి పందెము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unhesitating
(adj), prompt ready సందేహించని, అనుమానించని. he gave an *answer వాడు సందేహించకుండా వుత్తరము చెప్పినాడు.
To Repine
(v), ( n), విచారపడుట, దుఃఖపడుట, చింతించుట, అసూయపడుట.he *d at this loss నష్టము వచ్చినందున గురించి వాడు వ్యాకులపడ్డాడు.he did not * at the death of his child because &c. బిడ్డ చచ్చినందుకు వాడు యేడవలేదు, యెందుకంటే. he *s at their prosperity వాండ్ల శ్రేయస్సుకు యేడుస్తాడు.
To Front
(v), ( a), యెదురుగా వుండుట. they *ed me నా కభిముఖముగావుండినారు. they *ed the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.
Overdose
(n), ( s), అతి మాత్ర.
Puerility
(n), ( s), పసితనము, పిల్లతనము, అవివేకము.
Undistinguished
(adj), having no mark భేదము లేని. the houses are *unless by numbers లెక్కల వల్లనేతప్ప ఆ యిండ్లు వొకటికొకటి భేదము లేకుండావున్నవి.
Heedlessly
(adv), అజాగ్రతగా, యోచన లేక.
Deposit, Deposite
(n), (s.), అనామతుగా పెట్టబడ్డది. in water నీళ్లల్లోఅడుగున దిగిన మష్టు.
Quirk
(n), ( s), ద్వ్యర్థియైన వాక్యము.
Plentifully
(adv), విస్తారముగా అవారిగా.
To Abscond
(v), ( n), ముఖముతప్పించుట, పారిపోవుట, పలాయనమవుట.
Marriageable
(adj), పెద్దమనిషియైన, పెండ్లి యీడుగా వుండే.
Independent
(adj), పరతంత్రముకాని, స్వతంత్రమైన, స్వేశ్చగావుండే. he is * వాడు స్వతంత్రుడు, అనగా పరాధీనుడు కాదు. * of thishouse he has several fields ఈ యిల్లు కాకుండా వాడికి కొన్నిపొలాలుకూడా వున్నవి. these accounts are wholly * of thoseఈ లెక్కలు వేరే ఆ లెక్కలు వేరే, ఈ లెక్కలకు ఆలెక్కలకుసంబంధములేదు. he is wholly * of his brothers వాడితమ్ములకువాడికి సంబంధము లేదు, వాడువేరు వాడితమ్ములు వేరు. he is * of any one వాడు యెవరికిన్ని భవ్యుడు కాడు, లోకువైన వాడు కాడు.
Execution
(n), ( s), జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
Responsive
(adj), ప్రత్యుత్తరమైన. they sung * వాండ్లు యెదురు పాడినారు.
Gall
(n), ( s), పిత్తము, పైత్యము, చేదు, పిచ్చు. bitter as * చేదువిషముగావుండే. the * of bitterness చేదువిషము. ox * గోరోచనము.a drug called camels *పావుదారు. * nuts *s used in ink మాచికాయలు,మాజూఫలములు.* bladder పిత్తకోశము, పిత్తనీరుతిత్తి. I felt as it my *was poured out (doddridge ) నా ప్రాణము విసికినది. in the * ofwickedness దుర్మార్గమనే విషమందు. In Acts XII. 23. తిక్తపిత్తె పాపస్యA+.
Pearl
(n), ( s), ముత్యము. an artificial * చిప్ప ముత్యము. mother of * ముత్యపుచిప్ప. a round * ఆణిముత్యము. * fishery ముత్యాలసలాపము. the weight bywhich *s are estimated చవ్వు. * ash రోతి బూడిదె, అనగా వొక విధమైనసముద్రపు నాచుభస్మము. he eyes dropping liquid * జలమయమైన ముత్యములనుకార్చుతూ వుండే దాని కండ్లు * barley శ్రేష్ఠమైన బారిలీ బియ్యము.
Aggrieved
(adj), దుఃఖపడ్డ, అన్యాయము పొందిన.
To Roughen
(v), ( a), నిమ్నోన్నతముగా చేసుట, మిట్టా పల్లముగా చేసుట. the storm *ed the water గాలి చేత నీళ్ళు వుల్లోలకల్లోలమైనది.
Reaper
(n), ( s), కోత కోసేవాడు. a phrase at Madras for a rafter దబ్బ పెండె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fight is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fight now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fight. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fight is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fight, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close