Telugu Meaning of Finis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Finis is as below...

Finis : (n), ( s), అంత్యము, ముగింపు, సమాప్తి, యితి సమాప్తః. Sanscrit booksusualy terminate woth the word ఇతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Toadyism
(n), ( s), Sycophancy రోమబడితనము.
Conflict
(n), ( s), యుద్ధము, పోట్లాట, పోరాటము, విరుద్ధము, విరోధము.
Pillory
(n), ( s), అరతూకు, అనగా కొన్ని చెడ్డతప్పులు చేసిన వాండ్లను అవమాన పరచడానకై మంచెవలెకట్టి అందులో వొక పలకను పెట్టి దాంట్లో వుండేరంధ్రములలో మెడనున్ను చేతులనున్ను తగిలించి కొంత సేపుదాకానిలువపెట్టుతారు దాన్ని అరతూకు అంటారు.
Vale
(n), ( s), a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము. they went over hill and * మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు. whilehe was in the gloomy * of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా. in this * of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు. he is now in the * of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు. he was now declining into the * of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
Endless
(adj), తుదిలేని, అంత్యములేని, తియ్యని నిరంతరమైన, అపరిమితమైన.the diamond cutter's wheel is turned by an * rope వడిదారము.
Heliotrope
(n), ( s), (add,) భూరుండి, గురుగుచెట్టు.
Embrasure
(n), ( s), జేవురుగండి, అనగా బురుజులమీద ఫిరంగులను పెట్టేగండి,తుపాకులను దూర్చి కాల్చడమునకై కోటగోడలోని సందు.
Transom
(n), ( s), beam over a door గడపపై అడ్డ కమ్మి.
Longwise
(adv), నిడివికి, నిడుపుగా. the beams were placed across the room andrafers * దూలాలను అడ్డముగా వేసి త్రావులను నిడివిగా వేసినారు.
To Lie
(v), ( n), to rest పండుకొనుట, వుండుట, పడివుండుట. the dog was lying on the ground ఆ కుక్కనేల పండుకొనువుండినది. the corpses lay unburied పీనుగలుపూడ్చకుండా పడి వుండినవి. my watch was lying on the table నా గడియారము మేజమీద చుండినది. he lay sick for a month నెలదినాలు రోగముతో పడివుండినాడు.his house *s west of mine వాడి యిల్లు నా యింటికి పడమట వున్నది. this grief *s hisheart ఈ వ్యసనము వాడి మనసున అంటివున్నది. In this there *s some mistake ఇందులో కొంచెము అబద్ధము వున్నది. I *s concealed అది దాగివున్నది. his spear lay against the wall వాడి యీటె గోడకు ఆనించి వుండినది. the sin *s at his door ఆ పాపము అతణ్ని చెందును. he lay down పండుకొన్నాడు. these goods may * by for the present ప్రస్తుతము యీ సరుకులు వూరికె పడివుండని. the water was lying in pools నీళ్లు మడుగులు కట్టి వుండినవి. his father *s in his grave అతని తండ్రిసమాధిలో వున్నాడు. much grain was lying in store శానా ధాన్యము కట్టుకడగా వుండినది. they lay in ambush వాండ్లు వొడ్డుచేసుకొని వుండిరి, పొంచువేసుకొని వుండిరి. as far as in me *s నా చేతనైనమట్టుకు. the king's body lay in state forthree days రాజుయొక్క శవమును అలంకరించి మూడుదినాలు పెట్టివుండినది. to * in ప్రసవించుట. she lay in of a son మొగబిడ్డను కన్నది. a sheet to * on పక్కదుప్పటి. he lay on his back వెల్లవెలికల పండుకొని వుండినాడు. he lay on his sideఒత్తిగల పండుకొని వుండినాడు. he lay on his face బోర్లపండుకొని వుండినాడు. the door *s open ఆ తలుపు తెరిచివున్నది. It *s out of my power అది నాచేతకాదు. let it * over till to-morrow అది రేపటిదాకా వుండని. this business must * overఇది నిదానముమీద కావలసిన. the ship lay to for an hour ఆ వాడ యెటూపోక గడియసేపు నిలిచిపోయినది. they * under obligations to him వాండ్లు అతనికిబద్ధులైవున్నారు. he lay wait for me నాకోసరము కనిపెట్టుకొని వుండినాడు. this ground lay waste for ten years ఈ నేల పదియేండ్లుగా పాడుపడి వుండినది. It *s with you to relieve him వాణ్ని విడిపించవలసినది నీ భారము. he lay with her దానితో పోయినాడు.
Backwardness
(n), ( s), Unwillingness అసమ్మతి, అనంగీకారము. dullness మాంద్యము, జబ్బు. Backwater, n. s. కయ్యి
Promiscuously
(adv), సంకరముగా, మిశ్రమముగా.
Exterminating
(adj), పాడుచేసే, నాశముచేసే, నిర్మూలముచేసే, ధ్వంసంచేసే.
Congee
(n), ( s), (Indian word for gruel) కంజి, గంజి, the * house గంజి దొడ్డి.
Privy
(adj), రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన. he was not * to thisdesign యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు. I was not * to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు. were you * to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా. they made him * to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు. the king held a * council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు. a * counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా. thelord * seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.
Sense
(n), ( s), ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి. the * of hearingశ్రోత్రేంద్రియము, వినడము. the * of seeing దృగింద్రియము, చూడడము. the five *s పంచేంద్రియములు. he denied the *s ఇంద్రియ నిగ్రహము చేసినాడు.he lost his *s వానికి తెలివితప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered his *s వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి. he is out of his *s వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది. an object of * విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.the organs of * ఇంద్రియములు. a pleasant odour saluted his *s మంచివాసన కొట్టినది. Meaning అర్థము. what is the * of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in another * ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను. the literal * శబ్దార్ధము, సామాన్యమైనఅర్ధము. the spiritual * విశేషార్థము. in every * అన్ని విధాలా. in some*s కొన్ని విషయములందు. purport, bearing భావము. is that the right * of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా. he was a poet in the highest * of the word కవి అంటే వాడే. a man of * బుద్ధిమంతుడు, వివేకి.have you no * of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of good * సద్భుద్ది గల వాడు. he had the good * to pay the money తెలివిగలవాడైఆ రూకలను చెల్లించినాడు. common *+ వివేకము.
Cortex
(n), ( s), or bark పట్ట చెట్టు యొక్క పట్ట.
Gyration
(n), ( s), తిరగడము, చక్రాకారముగా తిరగడము.
To Pave
(v), ( a), రాళ్ళు పరుచుట, తలవరుస వేయుట. he *d the room ఆ యింటికిరాళ్ళు పరిచినాడు. this letter *d the way to a reconcilliation యీ జాబు వల్లసమాధానమునకు వొక దోవ యేర్పడ్డది. this *d the way to victory జయించడానకుయిది సాధనము అయినది.
Way
(n), ( s), a road, passage; course of life, means, path మార్గము,దోవ, దారి, బాట, ప్రకారము, రీతి, క్రమము, విధంఉ. not knowing which * to turn I spoke to him యెటూ తోచక అతణ్ని అడిగినాను. the best * will be to pay the money రూకలు చెలించడేమే ముఖ్యము, సరసము. one * or another you must pay the money నీవు యెటైనా ఆ రూకలు చెల్లించవలసినదే. in any * it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s to do it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s of a good man మంచి వాని రీతులనంతా గురుతుగా చూచి పెట్టుకో. I do not know the * to do it అది చేశై విధము నాకు తెలియలేదు. there is no * but to submit లోబడితేనేగానివేరేగతి లేదు. a hollow * డొంక. the high * రాజమార్గము. high * robbery దారికట్టి దోచడము. the ladder gave * నిచ్చెన వంగినది, విరిగిపోయినది. the bridge gave * ఆ వంతెన కుంగినది. he gave * to passion and cursed them వాడికి కోపమువచ్చి వాండ్లను తిట్టినాడు. at last his patience gave * తుదకు వాడి ప్రాణమువిసికినది. I gave * to him అతనికి నేను అడ్డము అడలేదు. why do you give * to your wife? నీ పెండ్లాన్ని మనుసువచ్చినట్టు యెందుకు నడవనిస్తావు. I made *for him నేను వాడికి తొలిగినాను, దోవ విడిచినాను. to make * or go on సాగుట. the ship made * వాడ సాగినది, వెళ్ళినది. he made his* there in two days రెండు దినాలలో వాడు అక్కడికి పోయినాడు. he made the best of his * there వాడు అక్కడికి బహు త్వరలో పోయి చేరినాడు. the thieves made their * into the house దొంగలు యింట్లో జొరబడ్డారు.he went his * వాడు లేచి పోయినాడు. we went every man his * మేము తలా వొక దోవను పోతిమి, వారివారి పనికి వారు వారు పోయిరి. this medicinewent a great * to cure the disease యీ మందు ఆ రోగమును బహుశః స్వస్థము చేసినది. he will have his own * వాడు దురహంకారి, వాడు వొకరి మాట వినేవాడు కాడు. take your own * నీకు యెట్లా యుక్తమో అట్లాచెయ్యి. doorway వాకిలి. Adverbially గా. by * of rent బాడుగ రీతిగా. by * of settlement తీర్పుగా. by * of bridle కళ్ళెముగా. by the * ఐతే, మెట్టుకు, వింటివా, చూస్తివా. he was not then in the * వాడు అప్పట్లో యెదట లేకుండా వుండినాడు. it got in the * అది అడ్డపడ్డది. he wishes to do it, but his father was in the * చేశేటందుకు వాడికి యిష్టమేగాని వాడి తండ్రివల్ల అభ్యంతరమైనది. I was not in the * when he came వాడు వచ్చినప్పుడు నేను వుండలేదు. if nobodyelse was in the * అప్పుడు మరి యెవరూలేనట్టయితే. he is a verygood man in his * వాడి మట్టుకు వాడు పెద్ద మనిషి. she put this letter in his * ఈ జాబు వాని కండ్లపడేటట్టు పెట్టినది. that doubtwas in my * ఆ సందేహము నా పనికి అభ్యంతరమైనది. if the book comes in your * you may buy it ఆ పుస్తకము నీకు కండ్లబడితే కొను. in this * ఇట్లా. in that * అట్లా. in waht * ? యెట్లా, యెలాగు.It is made in the smae * as cloth అది గుడ్డ రీతిగా చేయబడుతున్నది.on my * back మళ్ళీరాగా, మళ్లీపోగా. on my * here నేను యిక్కడికివస్తూవుండగా. I wished to speak to him, but he was out of the* నేను మాట్లాడవలెనని వుంటిని గాని వాడు అప్పుడు ఉందలలేడు. pray do not put youself out of the * to do me this favour దీన్ని నాకు చేయడాన్ని గురించి తమరు నిండా ప్రయాశ తీసుకోవద్దు. he put himself out of his * to serve me నా కోసరము అతడు నిండా ప్రయాసపడ్డాడు. get out of the * దోవ విడుపు, తొలుగు. he kept out of the * for ten days పది దినాలు తల మరుగుగా వుండినాడు, దాగి వుండినాడు. out of the * or strange వికారమైన. they are out of the * people వాండ్లు వింత మనుష్యులు. this is an out of the * medicineయిది వొక * వింత మందు. he did this when I was out of the * నేను లేనపపుడు దీన్ని చేసినాడు. in some out of the * place యేదోవొక తప్పు స్థలములో. an out of the * place వౌక మూల, యెవరూయెరగని చోట వేసినది. he put it out of the * దాచినాడు. heput them out of the * వాండ్లకు దారితప్పేలాగు చేసినాడు, వాండ్లను దాచినాడు, వాండ్లను చంపినాడు. whenever I go to his house he isout of the * నేను యెప్పుడూ పోయినా వాడు యింట్లో వుండడు. the ship is now under * వాడ లంగరు యెత్తి సాగుతున్నది, అనగా వాడు బయిలుదేరినది. a great * నిండా దూరము. pretty *s or pranks వగలు, టక్కులు. a short * కొంచెము దూరము. the * of the world ప్రపంచ రీతి. a committee of *s and means రూకల బందోబస్తునుగురించిన సభ. if you wish to make war you must consider the *s and means యుద్ధము చేయవలెనని నీకు మనసు వుంటే ముందుగా సాగు సంపత్తిని విచారించవలసినది. when the propert found it's * into his hands ఆ సోత్తు వాని స్వాధీనములో వచ్చినప్పుడు. characterswritten the wrong * as on a seal ముకురలిపి, అనగా అద్దములోచూస్తే సరిగ్గా అగుపడేటట్టు వ్రాశే అక్షరాలు. he is in a prosperous * వాడు శ్రేయోవంతుడుగా వున్నాడు. he is in a bad * వాడు దుర్ధశను పొంది వున్నాడు, వాడు చెడిపోయి వున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Finis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Finis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Finis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Finis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Finis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close