Telugu Meaning of Fleshings

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fleshings is as below...

Fleshings : (n), ( s), తద్వత్ శరీర వర్ణముగా వుండే వొక విధమైనగుడ్డ, దీన్నితొడుగుకొంటే గుడ్డకట్టుకొన్నట్టే అగుపడదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ornamentally
(adv), అలంకారముగా, శృంగారముగా.
To Sorrow
(v), ( n), చింతపడుట, వ్యసనపడుట, జాలిపడుట, పొక్కుట.
Knee
(n), ( s), మోకాలు. he wrote this paper resting it on his * ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు. he had the child on his * బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు. Sit on my * నా తొడమీద కూర్చో. he had her sitting on his * దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు. on my bended *s I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము. a * of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను. knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.
Compromise
(n), ( s), రాజీ, సమాధానము.
To Command
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
Waterage
(n), ( s), money paid for a journey taken by water orfor water carriage కేవు, పడవకూలి.
Burgess
(n), ( s), నగరవాసి, వకతరహా మిరాసిదారుడు, పెద్దకాపు.
Skain
(n), ( s), See Skein చీడు, కండె.
Avaricious
(adj), రూకలమీద అత్యాశగల, లోభియైన.
Proof
(n), ( s), Trial, Essay. శోధన, పరిక్ష. full evidence. ప్రమాణము, సాక్షి, దృష్టాంతము, రుజువు. firmness ధార్ఢ్యము, అభేద్యత్వము. this is a * of fever యిది జ్వర లక్షణము. this is a * of your folly నీ లక్షణము యిదే. I met with many *s his kindness a ఆయన నాకు నిండా వుపకారములు చేసివున్నారు. a sword of * పరిక్షకు నిలిచిన కత్తి, అతి శ్రేష్ఠమైన కత్తి. in printing a sheet for correction అచ్చు వేయడములో తప్పు వొప్పులు చూడడానకై వొక తేప అచ్చు వేసినది.
Irksome
(adj), అసహ్యమైన, చీదరైన, విసుకు బట్టించే, పీకులాటైన,సంకటమైన. when we are ill every thing is * వొళ్ళు కుదురుగా లేనప్పుడు యేదిన్ని చీదరగా వుంటున్నది. he conciders this an * taskఇది విసుకుబుట్టించేపని అని అంటాడు. ఇది పీకులాట అంటాడు.
Semi
(adj), అర్ధమైన. * barbarous అర్ధకిరాతుకులైన, కిరాత ప్రాయులైన,బోయవాండ్ల రీతిగా వుండే, * human, మనుష్యప్రాయుడైన.
To Jolt
(v), ( a), కుదిలించుట, ఎత్తివేసుట.
Baron
(n), ( s), రాజు, దొర, జమీందారు, ఒక తరహా కితాబు గలవాడు.The proper sense is యజమానుడు .Baronand Feme భార్యాభర్తలు.Baronet, Viscount అనే దర్జాలకు నడిమిదైన బారన్ అనే కితాబు గలవాడు.
To Barrel
(v), ( a), గొట్టములో వేసుట.
Friction
(n), ( s), రాపిడి, వొరుసుకోవడము, సంఘర్షణము,మంథనము. * products fire వొరుసుకోవడముచేత నిప్పు పుట్టుతున్నది. he putoil to prevent the * of the wheel వొరుసుకొని అరిగిపోకుండాచక్రానికి నూనె వేసినాడు.
Adherence
(n), ( s), అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. Bythe * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.
Weerish
(adj), weak దుర్బలముగా వుండే, బలహీనముగా వుండే. a *child నిస్సత్తుగా వుండే బిడ్డ.
Misery
(n), ( s), దౌర్భాగ్యము, దురవస్థ, or grief దుఃఖము, వ్యసనము. he described the miseries he had suffered తానుపడ్డ కడగండ్లను చెప్పినాడు.
Wary
(adj), cautious, circumspect, prudent జాగ్రత్తగల, జాగరూకతలగల, ఎచ్చరికగల. be *! భద్రము, జాగ్రత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fleshings is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fleshings now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fleshings. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fleshings is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fleshings, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83482
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63443
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57601
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28028

Please like, if you love this website
close