(adj), roving in sport, sportive, playing loosely,licentious పోకిరియైన, కాముకుడైన, తుంటయైన, కొంటెయైన. * waste of money రూకలను వుయర్థముగా సెలవు చేయడము. a * falsehood వూరికె చెప్పిన అబద్ధము, అట్లాటకు చెప్పిన అబద్ధము. * frolicks శృంగారచేష్టలు, కొంటె పనులు. * cruelty నిర్హేతుకముగా చేసిన క్రూరమైనపని. * abuse వూరికే తిట్టినతిట్లు, నిర్హేతుకమైన తిట్లు. a * book శృంగార కావ్యము, పోకిరి పుస్తకము.