Telugu Meaning of Fluttering

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fluttering is as below...

Fluttering : (adj), అల్లాడే, గడగడవణకే, దడగా వుండే. the * of the flagధ్వజము గాలిలో కొట్టుకోవడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oglio
(n), ( s), (a dish) వొకవిధమైనకూర, కలవంటకము, కదంబము,కలగూరగంప.
Union
(n), ( s), joining, junction సంయోగము, సంగమము, కూడడము, కలియడము,ఐకమత్యము. after the * of these two streams యీ రెండు ప్రవాహములుకలిశిన తర్వాత. this prevented their * యిందువల్ల వాండ్ల యొక్క ఐకమత్యమునకుభంగమైనది, వాండ్లు కలుసుకోవడమునకు భంగమైనది. * with the deity సాయుజ్యము.
Chimney Piece
(n), ( s), పొగగూటి అడుగున శృంగారముగా కట్టిన చిన్న మిద్దె.
Frostbitten
(adj), చలిచేత మురిగి మొర్రిగా పోయిన.his toes were * వాడి కాళివేళ్లు చలిచేత మురిగిపడిపోయిమొర్రిగా వుండెను.
To Fizz
(v), ( n), చుంయిమనుట.
Fusing, Fusion
(n), (s.), కరగడము, కరిగి నీళ్లుగా వుండడము.lead in a state of * కరిగి నీళ్లుగా వుండే సీసము.
To Nonsuit
(v), ( a), వ్యాజ్యమును కొట్టివేసుట, వ్యాజ్యమును తోశివేసుట.he *ed me నా వ్యాజ్యమును తోసివేశినాడు.
Juggernaut
(n), ( s), See Jagannath.
Traveller
(n), ( s), దేశాంతరము పొయ్యేవాడు, బాటసారి, పథికుడు, దేశము తిరిగేవాడు. heis a great * వాడు బహు దేశములు తిరిగినవాడు. or merchant's servant వర్తకులమనిషిగా దేశము తిరిగేవాడు.
Embroidery
(n), ( s), గుడ్డమీద పూలు వేసేపని, బుట్టాపని, బుటేదారిపని.
Ripened
(adj), పరిపక్వమైన. * wit పరిపక్వమైన బుద్ధి.
Impostor
(n), ( s), మోసగాడు, వంచకుడు.
Retaliatory
(adj), ప్రతికిప్రతి, సరికిసరియైన. a * invasion వాండ్లు మా దేశము దోచుకొన్నారు గనక దానికి ప్రతి మేము వాండ్ల దేశమును దోచుకొన్నాము.a * lawsuit ప్రతివ్యాజ్యము యెదురు వ్యాజ్యము.
Phoenix
(n), (s), See Phenix.
Suckling
(n), ( s), చంటిబిడ్డ.
Spiritedness
(n), ( s), బుద్ధి. public * లోకోపకార బుద్ధి. narrow *అల్పబుద్ధి.
Purchaser
(n), ( s), కొన్నవాడు, పుచ్చుకొన్నవాడు.
Sorrel
(adj), a colour in horses వొక విధమైన యెర్రని వర్ణముగల, యిది గుర్రములను గురించిన మాట.
Empassioned
(adj), సరసమైన, ఉద్రేకమైన, దీనమైన. * eloquence దీనాలాపము.
Temptation
(n), ( s), enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fluttering is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fluttering now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fluttering. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fluttering is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fluttering, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close