(n), ( s), చేష్ట, లీల, క్రియ, కర్మము, కృత్యము. *s of horsemanshipగుర్రపు సవారు గుర్రమునకు నేర్పే ఆట, నడ మొదలైనవి. he taught the dogsome odd *s ఆ కుక్కకు కొన్ని వింతైన పనులు నేర్పినాడు. heroic *s శూరకృత్యములు. the *s of sumblers దొమ్మర ఆటలు. * s of wrestlers జట్టిపట్లు. *s of agility దొమ్మరాట, సాము.