Telugu Meaning of Fog

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fog is as below...

Fog : (n), ( s), పొగమంచు, కాపు, అనగా చలికాలమందు తెల్లవారిపూట అంతాపొగవలె మూసుకుని వుండే మంచు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Volubly
(adv), in a rolling or fluent manner వడిగా.
To Celebrate
(v), ( a), కొని యాడుట, స్తుతించుట, చేయుట, ఆచరించుట. to * marriage పెండ్లి చేయుట. to * a feast ఉత్సవము చేసుట to * a ceremony ప్రయోజనము జరిగించుట. to * the anniversary of a death తద్దినము పెట్టుట. he celebrated her beauty in song దాని అందమును గురించి పద్యములు చెప్పినాడు.
To Extenuate
(v), ( a), తగ్గించుట, అనగా న్యాయములను అగుపరచి నేరమునుతగ్గించుట, పరిహారము చేసుట. what can you say to * your fault నీ నేరము పరిహారము కావడమునకు యేమి చెప్పగలవు. he said this to * his fault తన తప్పును పరిహరించుకోవడమునకు దీన్ని చెప్పినాడు. this does not * the crime దీని చేత ఆ పాపము పరిహారముకాదు.
Resume
(n), ( s), (or Summary: French) సంక్షేపము.
To Dream
(v), ( n), కలగనుట, స్వప్నము కనుట. to think ఎంచుట, తలచుట. I little dreamt that he would come to-day అతడు నేడు వచ్చునని నేను యెంతమాత్రము తలచలేదు.
Hormad
(adj), వెర్రివాడైన.
Well-made
(adj), handsome, beautiful అవయవ సౌష్టవముగల,అంగుగావుండే, సుందరమైన.
Fern
(n), ( s), అడవిలో పశువులు మేసే వొక తరహా మొక్క
Condignly
(adv), తగినట్టుగా, న్యాయముగా.
Eld
(n), ( s), వృద్దాప్యము, యిది కావ్యమందు వచ్చే మాట.
Rochet
(n), ( s), పాదిరి యొక్క వొక విధమైన వుడుపు, పాదిరి వేసుకొనే వొక విధమైన చొక్కాయ.
Reptile
(n), ( s), ప్రాకేటిది. serpents, lizards, and other *s పాములు బల్లులు మొదలైన పాకే జంతువులు. he is a vile * వాడు వొక దుష్ట జంతువు.
Basin
(n), ( s), a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.a cup గిన్నె. a * or water భోగుణినీళ్ళు . or small pond చిన్నగుంట. of harbour వాడలు నిలిచే దొరువు. a * round the treeపాదు ఆలవాలము a* of tea గిన్నెడు తేనీళ్ళు thistown is built in a * of hills యీ వూరు కొండల నడిమి పల్లములో కట్టివున్నది. the basins of a balance త్రాసు తట్టలు.
To Contaminate
(v), ( a), అంటుచేసుట, అపరిశుద్ధము చేసుట, చెరుపుట, భ్రష్టుచేసుట.the touch of a dead body is supposed to * శవమును తాకితే అంటు అంటారు.
To Arouse
(v), ( a), లేపుట, నిద్రలేపుట, ప్రేరేపించుట, రేచుట. this aroused him toa sense of his duty యిది వాడు చేయవలసిన పనిని చేసేటట్టు ప్రేరేపించినది. hewent on till he aroused me i.e. enraged me నాకు కోపము వచ్చే వరకు చేస్తూవచ్చినాడు.
Superfine
(adj), very fine నాణ్యమైన, ఇది నీచమాట.
Asterism
(n), ( s), స్థిరముగా వుండే నక్షత్ర సమూహము, సప్తఋషి నక్షత్రములుమొదలైనవి.
To Face
(v), ( a), యెదిరించుట, యెదురుగా వుండుట. his house *s the seaవాడి యిల్లు సముద్రము చూస్తూ వున్నది. this house *s the east ఆ యిల్లుతూర్పు ముఖముగా వున్నది. the troops stood facing the mountainఆ సేన కొండకు అభిముఖముగా నిలిచినది. the ship could not *the storm ఆ గాలికి వాడ నిగ్గలేకపోయినది. when he *d me నాకుయెదురుగా వచ్చినప్పుడు.he *d me out with this story యీ కథచెప్పి సాధిస్తాడు. or to cover కప్పుట. they *d the bank withstone, ఆ కట్ట మొగదలకు రాళ్లు కట్టినారు. he *d the red coatwith blue cloth. యెర్రకోటు యొక్క చేతుల అంచుకున్ను,మెడకున్నువూదా గుడ్డను వేసినాడు.
Scribbler
(n), ( s), వ్రాసేవాడు, స్వల్పకావ్యమును చెప్పినవాడు.Vemana and such *s వేమన మొదలైన స్వల్ప కవులు.
Unclean
(adj), foul; dirty; filthy అపరిశుద్ధమైన, మలినమైన, రోతైన. the * spirit అమేధ్యభూతము. Luke XI. 24. A+. G+. says అశుద్ధఆత్మ. B+ says అపవిత్రభూతము. while she was * అది కడగా వుండేటప్పుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fog is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fog now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fog. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fog is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fog, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122930
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82364
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81343
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49322
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35076
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34906

Please like, if you love this website
close