Telugu Meaning of Fore

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fore is as below...

Fore : (adj), ముందరి. the *arm ముందరి చెయ్యి. అనగా మోచెయ్యి మొదలుకొనవేళ్లదాకాఅని తెలుసుకోవలసినది.the * finger తర్జనీ. a horse*s quarter గుర్రము యొక్క ముందు జబ్బ, రెట్ట. a * quarter of mutton పక్క యెముకలతో వుండే మేక యొక్క ముందు జబ్బ, రెట్ట. the *legsof a horse గుర్రము యొక్క ముందరి కాళ్లు. a * tooth ముందరిపళ్లు. the ship was painted black *and aft ఆ వాడకు ముందుతట్టున్ను వెనకతట్టున్ను నల్లవర్ణము పూసివున్నది,వాడకు కడాకు నల్లవర్ణముపూసి వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Presentiment
(n), ( s), అనుమానము, సందేహము, అనగా రాబొయ్యే శుభాశుభములనుగురించి ఆకస్మికముగా మనస్సు తట్టే అనుమానము. he had no * of his death వాడుతాను చస్తానని తలచనేలేదు. See verse written under ప్రవృత్తి.
Morris Or Morris-dance
(n), ( s), వొక విధమైన నృత్యము.
To Juggle
(v), ( n), గారడివిద్యలాడుట, కనుకట్టువిద్య చేసుట, చమత్కారము చేసుట, మాయలు చేసుట.
Foramuchas
(conj), గనుక. * he is gone పోయినాడు గనుక.
Lubricity
(n), ( s), నునుపు, చపలత్వము, వ్యభిచారము.
Novel
(adj), నూతనమైన, అద్భుతమైన, అపూర్వమైన, వింతైన.
Navigator
(n), ( s), వాడవాడు, వాడను నడిపేవాడు, వాడపై పోయ్యేవాడు. modern cant for a pitman, labourer, or excavator ఉప్పరవాడు, వడ్డెవాడు.
Adherence
(n), ( s), అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. Bythe * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.
Tastefully
(adv), సరసముగా.
Partizan
(n), ( s), See Partisan.
Label
(n), ( s), ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Hock
(n), ( s), గుర్రము యొక్క కాలి చీలమండ. or wine వొక విధమైన సారాయి.
Dustman
(n), ( s), కుప్పవాడు, వీధులు వూడిచేవాడు.
To Unsphere
(v), ( a), to release విడిచి పెట్టుట, విడుదల చేసుట.
Indorses
(n), ( a), ఒప్పుకొని పైన చేవ్రాలు చేసినాడు, సంతకము చేసినాడు. the drawer and * పత్రము, వ్రాసి యిచ్చిన వాడున్ను, దాన్ని తనపేరటవ్రాసి తీసుకొని దానిమీదనే చేవ్రాలు చేసియిచ్చే వాడున్ను.
To Extol
(v), ( a), స్తుతించుట, పొగుడుట, కొనియాడుట.
Terminolity
(n), ( s), i.e. Termination.
Double-edged
(adj), రెండంచులుగల.
Raw
(adj), not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
To Bolt
(v), ( a), గడియవేసుట, గడియపెట్టుట. She bolted the corn ఆ ధాన్యమును జల్లించినది. he bolted the fruit ఆ పండును లటక్కున మింగినాడు, గుటుక్కున మింగినాడు, ఆతురముగా మింగినాడు. they bolted him in వాణ్ని లోపలవేసి గడియఅ వేసినారు. I bolted him out వాణ్ని బయట తోసి గడియ వేస్తిని. he bolted out the secret ఆ రహస్యమును పదిరి బయట చెప్పినాడు, నోరుజారి చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fore is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fore now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fore. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fore is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fore, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79090
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57410
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27834

Please like, if you love this website
close