Telugu Meaning of Frantic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Frantic is as below...

Frantic : (adj), మయిమరిచిన, వొళ్లుతెలియని, వెర్రి. he was * withrage వాడికి వొళ్లు యెరగని శివము వచ్చినది. she was * with griefవ్యసనముచేత దానికి వొకటీ తోచలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Roll
(n), ( s), చుట్ట. a * of silk పట్టు చుట్ట. a turband is a * of cloth పాగా, అనగా చుట్టగా చుట్టినగుడ్డ. he gave a * పొర్లినాడు. a * of tobacco పొగాకునగ. a * of beetle leaf ఆకు ముడుపు. a * of cotton for spinning ఏకు. a * of cordనులకపిడి. a bead * జపమాలిక. or book గ్రంథము. a list పట్టీ. a * of names పేళ్ళపట్టీ. a * of bread చిన్న రొట్టె.a * on the drum తంబుర మీద వాయించే గుడుగుడుమనే శబ్దము.
To Desist
(v), ( n), మానుకొనుట, చాలించుట, వదులుట, విడుచుట. If you won't * you will be ruined మానుకోకుంటే చెడిపోతావు.they * ed from speaking వాండ్లు మాట్లాడడము నిలిపినారు.when he *ed from eating they brought water వాడు తినడమునిలిపేటప్పటికి వాండ్లు నీళ్లు తీసుకొని వచ్చినారు.
Rob
(n), ( s), (Inspissated juice) తాండ్ర.
Overdone
(part), ఆధికముగా చేసి చెరిపిన. this food is * యీఅన్నము చిమిడినది, మాడినది.
Reprobate
(n), ( s), నీచుడు, క్షుద్రుడు, పతితుడు, పనికిరాని దుషటుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, పాపాత్ముడు.
Black
(adj), నల్లని, నలుపైన. a large * ant గండుచీమ, కొండచీమ.a small black ant చలిచీమ. they beat him * and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టుకొట్టినారు.the * art శూన్యము, పంపు, a very * crime అఘౌరమైన పాపము.the * cock అడివికోడి. * earth రేగడభూమి. a * eyed girlకువలయలోచన. a * eye దెబ్బతాకి కమిలిన కన్ను. he has got a * eyeవాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది. a handsome * girls (meaningan English girl of dark complexion: Addison's Tatler)చామని చాయగా వుండేపడుచు. Charles II. of England is describedas being a * man అతను చామని చాయగా వుండేవాడు. he looked * at meనన్ను చూచి ముకము మాడ్చినాడు.
Heterogeneous
(adj), సంకరమైన నానావిధముగా వుండే. the Bharata is *collection of stories భారతములో నానావిధమయిన కథలు కలిశి వున్నవి.
Grains Of Paradise
(n), ( s), (Cardamoms) యేలకులు.
Myrrh
(n), ( s), బోళము, గోపరసము, యిది పరిమళముగల వొకబంక. the Tamil Bible says బోళము. Carey uses the Greek word. బాలింత బోళము. Tariff. Myrtle, n. s. పరిమళముగల వొక చెట్టు. the Indian * గొంజి. in poetry it answers to కదంబ వృక్షము, పొన్న చెట్టు.
Must
(aux.verb), వలెను, వలసినది. you * go there నీవు అక్కడికి పోవలసినది. you * not go there అక్కడికి నీవు పోకూడదు.it * be here అది యిక్కడ వుండవలసినది. * not I read this?నేను యిది చదవవద్దా. must అనేమాట ఆజ్ఞారూపకముగానున్ను విధిరూపముగానున్ను వుంటున్నది గనుక తనకు తక్కువ వాండ్లతో చెప్పవచ్చునేగాని అధికులతో చెప్పరాదు, యేలాగంటే. you * do this నీవు అగత్యము చేయవలసినది, యిది నీవు చేయకపోతే చూడు అని ఆజ్ఞారూపకముగా వుంటున్నది గనుక your honour * do me this favour అని అంటే మీరు యీ సహాయము చేయకపోతిరా చూడండి, అని పిచ్చి కూతగా వుంటున్నది.
Nap
(n), ( s), అల్పనిద్ర, స్వల్పనిద్ర, కొంచెపునిద్ర. I will take a* నేను రవంత నిద్రపోతాను. or knap on cloth &c. గుడ్డ మీది బొచ్చునూగు.
Runlet
(n), ( s), a small barrle చిన్న పీపాయి.
Zodiac
(n), ( s), a broad circle in the heavens, containing the twelve signs and the sun's path రాశి చక్రము, ఉత్తర దక్షిణ యానము. the twelve signs of the * రాసులు. this is the ram మేషము. the bull వృషభము. the twins మిధునము. the crab కర్కాటకము. the lion సింహము. the virgin కన్యా. the scales తుల. the scorpion వృశ్చికము. Sagittarious ధనస్సు. Capricorns మకరము. Aquarius కుంభము. Pisces మీనము.
Sheepseye
(n), ( s), a timid glance భయపడి చూచే చూపు, వ్యామోహముగాచూచేచూపు. he was casting * at her దాన్ని ఆశగా చూస్తూ వుండినాడు.Massinger's Maid of Honour Act 4 scene 5 speech 5.
Concavity
(n), ( s), పలము, చొట్ట, నొక్కు. the poison lies in the * of the snake's tooth పాము యొక్క పంటి నడిమి పల్లములో విషము వుంటున్నది.
Denunciaton
(n), ( s), ప్రకటన, చాటింపు. * of punishment శిక్షరాపోతుందని తెలియచేయడము.
Licentiously
(adv), పోకిరిగా, దుర్మార్గముగా, భ్రష్టత్వముగా.
Boot-tree
(n), ( s), బూట్సులోచేయడానకు కాలువలె చేసివుండే కొయ్య అచ్చు.
Lapsed
(adj), గడిచిన, గతించిన, జరిగిన.
To Recompense
(v), ( a), To Repay బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుటప్రతికి ప్రతి చేసుట. If you do this God will * you దీనికి ప్రతి నీకు దేవుడుచేసును. ( ఇది మంచిని గురించిన్ని చెడును గురించిన్ని ప్రయోగించబడును. )


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Frantic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Frantic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Frantic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Frantic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Frantic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close