Telugu Meaning of Freebooter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Freebooter is as below...

Freebooter : (n), ( s), కొల్లబెట్టేవాడు, పెండారివాడు, దారికొట్టి దోచేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chancery
(n), ( s), సీమలో వుండే వక తరహా న్యాయ సభ.
Plait
(n), ( s), మడత, జడ.
Device
(n), ( s), యుక్తి, ఉపాయము, తంత్రము. A sign or ensignబిరుదు, చిహ్నము, ధ్వజము. the lion is the * of the Englishఇంగ్లిషువారు సింహధ్వజము కలవారు. or flourish in writing చిత్రముగావ్రాసిన అక్షరములు వేడుకకు చేసి పెట్టే ఆకారము. the wall has a carved* of an elephants head fixed in it for the passage of the waterనీళ్లుపడడానకై చిత్రముగా యేనుగ ముఖమును గోడలో పొదిగి వుంటున్నది.
Lithographic
(adj), రాతి అచ్చు సంబంధమైన.
Attainted
(adj), నేరము, మోపబడ్డ, దోషగ్రస్తుడైన, నిగ్రహింపబడ్డ, రాజుచేనిగ్రహింపబడ్డ.
Principle
(n), ( s), Fundamental truth మూలసూత్రము. this machine is madeonthe * of the spinning wheel యీ యంత్రము రాట్నము రీతిగా చేసివున్నది. It isthe * of fire to burn నిప్పుకు కాలడము సహజ గుణము. motive, opinion, text,rule, హేతువు, అభిప్రాయము, ప్రయోజనము, మతము, సిద్ధాంతము, బీజము,సూత్రము. a man of god *s నీతిపరుడు. a man of no * నీతిదూరుడు. heattends to his duties on * వాడు తన పనిని ధర్మముగా జరిపిస్తాడు. the *s heprofesses వాడు అవలంబించి యున్నాననే సిద్ధాంతములు. the soul of man isan active * ప్రాణము చలనశక్తిగా వున్నది. If you profess these *s you oughtnot to do this నీవు యీ సిద్ధాంతమును అవలంబించినా నంటివా దీన్ని చేయరాదు.
To Shol
(v), ( n), to become shallow లోతు తగ్గుట. in this place thewater *s rapidly యిక్కడ అడుగు నీళ్లు తక్కువవుతున్నది.
Colon
(n), ( s), పెద్ద పేగు, పురీషస్థానము. in grammar మూడు నిమిషములు నిలిపేలాగు వేసే గురుతు.
Trust
(n), ( s), charge or care పరము, వశము, స్వాధీనము, నమ్మిక, విశ్వాసము,ప్రత్యయము. the * they repose on you వాండ్లు నీ మీద వుంచి వుండే నమ్మకము. togive goods on * నమ్మకము మీద యిచ్చుట. I took these statements on *కూలంకషముగా విచారించకుండా వూరికె చెప్పిన దాన్ని ఆమోదించినాను. he tooknothing on * ప్రతి సంగతినిన్ని బాగా విమర్శించకుండా ఆమోదించలేదు. breach of *విశ్వాస ఘాతకము, స్వామి ద్రోహము, నమ్మి యిచ్చి పెట్టినదాన్ని నోట్లో వేసుకోవడము. he holds the estate in * ఆ యాస్తి వాని పరంగా వున్నది.
Ludicrousness
(n), ( s), పరిహాసాస్పదము, నవ్వులకెడము.
Likeminded
(adj), ఏక మనస్కులైన, ఒకటే మనస్సుగా వుండే.
Seer-fish
(n), ( s), read వింజిరమనే చేప.
Powerfully
(adv), బలముగా, వేగముగా.
Sea-service
(n), ( s), వాడ కొలువు. naval war వాడ యుద్ధము.a naval force యుద్ధవాడలు.
Magnanimity
(n), ( s), ధైర్యము, వీరత్వము, సాహసము, పెద్దమనిషితనము,సజ్జనత్వము.
To Disgorge
(v), ( a), కక్కుట, వెళ్లగక్కుట. they forcedhimto * the money వాడి దగ్గెర ఆరూకలము కక్కించినారు.
Satyr
(n), ( s), కొంటె, పోకిరిగా ఉండే వనదేవత, a rude and lecherous sylvan god రాక్షసభేదము, మేకవలె కాళ్లు కొమ్ములుగలిగి కడమ మనుష్యా కృతిగా ఉండేటిది. he is a perfect * వాడొక కొంటె కోతి.
Quibble
(n), ( s), ద్వ్యర్థి, శ్లేష, సందిగ్ధముగా చెప్పిన మట. or mean trick కుయుక్తి, వట్టి చమత్కారము.
Unprosperously
(adv), unsuccessfully విరుద్ధముగా, ప్రతికూలముగా,నిష్ఫలముగా. the business ended * ఆ పని తుదకు చెడిపోయినది.
To Break
(v), ( a), పగలకొట్టుట, విరగకొట్టుట, విరుచుట, తెంచుట. or to separate విభాగించుట. he broke the school into four classes ఆ పల్లె కూటపు పిల్ల కాయలను నాలుగు భాగములు చేసినాడు. the river broke its banks ఆ యేరుకట్టను తెంచుకొన్నది. he broke the cord ఆ దారమును తెంచినాడు. the blow broke his head ఆ దెబ్బకు వాడి తల పగిలినది. If you say that again I will break your head మళ్ళీ అంటివంటే తల పగలకొట్టుతాను. I never broke bread in his house నేను వాడిమట్లో వొకనాడున్ను భోజనము చేసినదిలేదు. he did this to * the charm or spell దీన్ని చేసి ఆ మంత్రకట్టును విడిచినాడు. there was a heap of grass underneath which broke his fall వాడు పడ్డందుకు కింద కసువువామివుండినందున దెబ్బ తిప్పినది. Fever broke his health జ్వరముచేత వాడి వొళ్ళు చెడిపోయినది. he is breaking his heart about her ఆమెను గురించి వ్యాకులముతో కుంగుతున్నాడు. the horse has broken his knees ఆ గుర్రముపది మోకాళ్ళు కొట్టుకొని పోయినవి. he broke his oath సత్యము తప్పినాడు. he broke the rule సూత్రభంగము చేసినాడు. I broke my shin నా కాలి గుర్రపు ముఖములో తగిలి గాయమైనది. when he broke silence మాట్లాడేటప్పటికి. he did not * silence వాడు నోరు తెరవలేదు. this fever broke his strength యీ జ్వరము వాడి బలమును కుంగ కొట్టినది. he was in doubt how to * the subject to her యీ సంగతిని ఆమెతో యెట్లా ప్రస్తాపము చేసేదని అనుమానిస్తూ వుండినాడు. he broke it to pieces దాన్ని బద్దలు చేసినాడు. to break wind పిత్తుట, తేణ్పువిడుచుట. he broke his vow ప్రతిజ్ఞ తప్పినాడు. he broke his word మాట తప్పినాడు. they broke the wall down గోడను యిడియ గొట్టినారు. to * in మరుపుట. he broke the horse in to the carriage ఆ గుర్రమును బండికి మరిపినాడు. the thieves broke into the house దొంగలు తలుపులు పగలకొట్టి, లేక, కన్నము వేసి యింట్లోకి దూరినారు. to * off వించుట, విరగగొట్టుట. he broke a branch off the tree ఆ చెట్టులో వొక కొమ్మ విరిచినాడు. he broke open the letter ల కోటా పగల కొట్టినాడు. he broke up the ground బీటిని తవ్వినాడు. he broke up the school by noon మధ్యాహ్నము పిల్లకాయలను విడిచి పెట్టినాడు, పళ్ళికూటము కలిసి పోయినది. he broke up his family సంసారాన్ని విచ్ఛిన్నము చేసినాడు. his death broke up the school అతను చచ్చినందున పల్లె కూటము ఛిన్నాభిన్నమై పోయినది. this will * you or cure you of telling stories యిందుచేత నీకు చాడి చెప్పే రోగము మానును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Freebooter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Freebooter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Freebooter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Freebooter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Freebooter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close