Telugu Meaning of Freight

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Freight is as below...

Freight : (n), ( s), వాడమీది సరుకు, కేవు, వాడమీద సరుకును యెక్కించినందుకుకూలి. the bee deposited her * తేనీగ మోసము చేసుకొని తెచ్చినతేనెను దించినది. I paid the * కూలి యిచ్చినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


False
(adj), తప్పైన, అబద్ధమైన, అప్రామాణికమైన, మాయమైన, మోసమైన.కృత్రిమమైన, బూటకమైన, వుత్త, వట్టి. a * man, a * woman or a* theif ద్రోహి, పాపి. a * bond తప్పు పత్రము. * weight'sతప్పుగుండ్లు, తప్పుకట్ల. a * answer తప్పు వుత్తరము. a * oath అపసత్యము.* step పిచ్చి ఆలోచన. * or misplaces benevolence పిచ్చిదయ, అవివేకముగాచేసిన దయ, అనుగ్రహము చేయరాని విషయమందు చేసిన అనుగ్రహము.this is a * experiment for it proves nothing యిది తప్పు పరిక్ష యేలనంటేయిందుచేత వొకటిన్ను తేలదు. * appetite దొంగ ఆకలి. or groundlessనిరాధారమైన. a * criticism or groundless objection దురాక్షేపణ.a * charge తప్పు వ్యాజ్యము, అభాండము. a * charge in an accountఅన్యాయముగా కట్టినపద్దు. * friendship కపటస్నేహము. * tear నీలియేడ్చు. * a imprisonment నిష్కారణముగా ఖైదులో పెట్టడము.he brought an action against them for * imprisonmentవాండ్లను నిష్కారణముగా ఖైదులో పెట్టినందున గురించి వ్యాజ్యము తెచ్చినాడు.* Logic కుతర్కము. a * man అప్రామాణికుడు. a * note in musicఅపస్వరము. * or delusive pleasures నశ్వరమైన సుఖము. In fever we fella * exhilaration జ్వరములో వొక పిచ్చివుల్లాసము వస్తున్నది. * shameనిష్కారణమైన సిగ్గు, నిరర్ధకమైన సిగ్గు. a * conclusion తప్పుగా భావించుకోవడము, తప్పువూహ. * oarsimony పిచ్చి పోణిమి. a * pearl కూటిముత్యము,చిప్ప ముత్యము,మాయ ముత్యము. * signification or inferenceఅపార్థము. * spelling తప్పుగుణితము. a * door చూపుకు తలుపువలె వుండేటిది. a * diamond తరుపు, తోరమల్లి. * coral మాయపగడము,లక్కపగడము, మంటి పగడము. * emerald మందాళిపచ్చ, గాజుపచ్చ.or additional or not natural as * hair దొంగ వెంట్రుకలు, సవరము. * teethమారు పండ్లు,పెట్టుకున్న పండ్లు. a * eye మారు కన్ను, కట్టుకొన్న కన్ను.the true ribs పక్క యెముకలు. the * ribs పక్క యెముకలకు అడుగునవాటితో చేరినట్టు వుండే సన్న యెముకలు.a * key of pocklock పెట్టెలనుతెరిచేకమ్మి,మారు తాళము. shifting or temporary అనిత్యమైన, తాత్కాలిక.thus the * bottom of a ship వాడ అడుగు తట్టుకు వేసివుండే పై పొర.the box had a * bottom యీ పెట్టెలో దొంగ అంతస్తు వుండినది.the * skin పీతోలు. the * cover of a book పుస్తకమునకు పైన వేసినకాగితము. a * ground or quicksand దొంగ యిసుక, అడుగుపెట్టితే లోనికిదించుకొనిపొయ్య యిసుక. a * moon (or a thing that looked like a moon )కపటేందు. * quantity is prosody చంధోభంగము, అనగా లఘువుకుబదులుగా గురువును పెట్టడము. a * meteor పడిపొయ్యే చుక్క , అనగాక్షణభంగురమైనది. * grammar వ్యాకరణము విరోధము లక్షణ విరుద్ధము.In 2 cor. XI. 26. వేషధారి. A+. కల్పిత. C+. అబద్ధపు. P+.
Therewithal
(adv), పైగా, అధికముగా.
Draggled
(adj), తడిసిన, మురికైన, కశ్మలముగా వుండే,
To Blunder
(v), ( n), పొరబాటుపడుట, తప్పుట. He blundered out that I was gone నేను పోయినానని నోరుజారి చెప్పినాడు.
Demurely
(adv), నంగనాచిగా, పిల్లివలె, పుట్టముంగివలె.
Botcher
(n), ( s), అబందరగా చేసేవాడు.
Germany
(n), ( s), జెర్మని అనే దేశము.
Petrified
(adj), రాయి అయిపోయిన, శిలగా అయిపోయిన. I was * with horrorభయము చేత మానుపడ్డాను.
Staved
(adj), broken బద్దలైన, వక్కలైన, తునియలైన.
Instantaneous
(adj), తక్షణము చేసిన. this medicine gave him * reliefఈ మందు చేత తక్షణము కుదిరినది. this caused * death ఇది తక్షణముచంపినది.
Slavery
(n), ( s), దాసత్వము, దాస్యము, అడిమెతనము.
To Humor
(v), ( a), See To Humour.
Spun
(past tense of the verb Tospin), She * the cottonఆ పత్తిని వడికినది.
Mumps
(n), ( s), గవదబిళ్ళలు, గాలిబిళ్ళలు, జలుపుగడ్డలు.
Renegade, Renegado
(n), (s.), మతభ్రష్టుడు, పతితుడు. Originally it meant a Christian who has become a Mahomedan తురకమతములో బడ్డ ఖ్రిస్తువాడు.
Still
(adj), silent నిశ్శబ్దముగా వుండే. * water కదలకుండా వుండే నీళ్లు. the sea is now * సముద్రము యిప్పుడు నిద్ర పోతున్నది. in the forest నిశ్శబ్దముగా వుండే అడవిలో. a * small voice హీనస్వరము. he stood stock * మానుపడ్డాడు.
Indecisive
(adj), సందిగ్ధమైన, సందేహస్పదమైన. his language is *వాడిమాట సందిగ్ధముగా వున్నది, అనుమానస్పదముగా యున్నది.
Lawful, La"ful
(adj), న్యాయమైన, శాస్త్రీయమైన. it is not * for him to marry herదాన్ని పెండ్లి చేసుకోవడము వాడికి న్యాయము కాదు. a * wife ధర్మపత్ని. a * son ఔరసపుత్రుడు. in I Cor. X. 23. అప్రతిషిద్ధము A+ అనిషిర్ధము B+. న్యాయము K+.
Article
(n), ( s), ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు. a part ofspeech ఉపపదము. A, an, the అనే వుపపదములు. an * of food భోజనద్రవ్యము.a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక. a clause ofan account పద్దు, సంగతి. there is an * regarding the war in today'snewspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దువున్నది. the articles of religion మతము యొక్క నిబంధనము; an * of faithసిద్ధాంతము. this is an * of faith with them యిది వారి సిద్ధాంతము. articlesof peace సమాధాన వొడంబడిక. he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు. articles used in cookery వంటసామగ్రీ. * offood భోజన సామగ్రీ. articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు. In the *of death మరణావస్థ యందు.
Mushroom
(n), ( s), కుక్కగొడుగు, పుట్టకుక్క. a wretch తచ్ఛుడు, అల్పుడు. used as an adjective, స్వల్పమైన, వట్టి, పనికిమాలిన,బేల. a mere * attempt జబ్బు ప్రయత్నము. a * government పంజదొరతనము. a * project కొనకు బుస్సని పొయ్యే మహత్ప్రయత్నము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Freight is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Freight now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Freight. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Freight is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Freight, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63507
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close