Telugu Meaning of Instructor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Instructor is as below...

Instructor : (n), ( s), చెప్పిచ్చేవాడు, నేర్పేవాడు, ఉపాధ్యాయుడు, గురువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tell, Tell
(v), (n.), To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట. every shot *s ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది. this will never * యిది వొకనాటికీ పనికిరాదు. every little *s uponhis constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది. every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు. this does not * in his favour యిది వాడిలో వొక సద్గుణము.this disease *s upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది. the heat ofthis climate *s upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది. the hot weather *s severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి. the fever did not * upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు. this plan *s very well యీ వుపాయము సఫలమవుతున్నది. the story *s well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము. he is a foolish fellow, but he takes care of hisrelations, this *s well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.
Uninviting
(adj), disgusting, not pleasing సహ్యమైన, చీదరైన. this food is * యీ ఆహారము అసహ్యముగా వున్నది, కంటికి యింపుగా వుండలేదు.
Husband
(n), ( s), పెనిమిటి మగడు, పురుషుడు, భర్త, యజమానుడు. * and wifeదంపతులు, భార్యాభర్తలు, స్త్రీపురుషులు. you are a * and a father నీవు పెండ్లాముబిడ్డలు గలవాడవు. *s sister ఆడబిడ్డ. *'s elder brother బావగారు. *s younger brother మరిది. good manager or an economist నిర్వాహకుడు, పోణిమిగా కాపురము చేసేవాడు. you must be a good * నీవు పోణిమిగా సంసారముచేయవలసినది. a ship's * వొక వాడ యొక్క నయ నష్టములు మొదలైన యావత్తువ్యవహారమును విచారించుకొనే మునీబు. the Company's * కుంపినీ వారి యావత్తువాడల వ్యవహారమును విచారించుకొనే వుద్యోగస్థుడు.
Jubilee
(n), ( s), ఉత్సవము, యిది షష్టిపూర్తివంటిది. a festival held after fifty years షష్టిపూర్టి యాభయ్యోయేట జరిగించే ఉత్సవము.
Mathematically
(adv), మహాగణితశాస్త్ర ప్రకారముగా. this is * correct యిందులో రవంతైనా తప్పులేదు.
Rattle
(n), ( s), గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ. I am weary of the * ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది. the * of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.
To Melt
(v), ( n), కరుగుట, కరిగిపోవుట. she *ed into tears అది కండ్ల నీళ్ళు పెట్టుకొన్నది.
Loquacity
(n), ( s), వదురుబోతుతనము.
Sympathetically
(adv), అనుతాపముగా, పరితాపముగా, కరుణగా. whenhe saw them weeping his eyes became * moist వాండ్లు యేడ్చేదిచూచి వీడి మనసు కరిగి వీడి కంట్లోనున్ను నీళ్ళు వచ్చినవి.
Mithridate
(n), ( s), తిర్యా క్కనేమందు దినుసు.
Imperfectness
(n), ( s), అసంపూర్ణత, కొరత, తక్కువ, దోషము, నూన్యత, లోపము.
To Ply
(v), ( a), ఆడించుట. he plied the whip కంచీతో వూరికె కొట్టినాడు. he pliedthe pen till evening సాయంకాలము దాకా వ్రాసినాడు. he plied them withflattery వాండ్లను వూరికె స్తోత్రము చేసినాడు. he plied the spade పారతోత్రవ్వినాడు. he plied them with wine వాండ్లకు వూరికె సారాయి పోసినాడుI plied the fire all night long రాత్రి అంతా నిప్పును మంట చేస్తూ వుంటిని.
Unskilfulness
(n), ( s), ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
Practical
(adj), అనుభవముగల, వాడికగల. * knowledge అనుభవ జన్య జ్ఞానము,వాడిక వల్ల కలిగిన పరిచయము. * religion అనుష్ఠానతః వుండే భక్తి, నడతలో వుండే భక్తి. a * exposition of a text or a * illustration of a ruleమూల వాక్య సారంశ వివరణము. * observations on a text ఫలితార్థము. a * treatise on medicine ప్రయోగము, ప్రయోగ గ్రంథము. the * result of this regulation has been very bad యీ చట్టమునకు ఫలపర్యవసానమునిండా చెరుపు అయినది, యీ చట్ట ప్రకారము జరిగించడములో నిండా చెరుపు అయినది.there is no * difference between these two యీ రెంటికిన్ని క్రియలో భేదము లేదు.* a * proof అనుభవ సిద్ధమైన దృష్టాంతము. a * man వాడిక పడ్డవాడు, అనుభవశాలి.he is a * atheist క్రియాతః వాడు నాస్తికుడు. * jokes మోటు సరసములు. He is a very* man స్థిర బుద్ధి గలవాడు.
Twas
contractedfromitwas
Whale
(n), ( s), the largest of all marine animals పొప్పరమీను,తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప. a whalingvoyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము. whatlebone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక. (ఇది బెత్తమువలె వంగుతున్నది.) one * will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది. a tub thrown to the * పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
Brass-band
(n), ( s), a pharase for trumpets ఇత్తడి వూదువాద్యముల మేళము.
Acceleration
(n), ( s), త్వర, తీవ్రము.
Promiscuously
(adv), సంకరముగా, మిశ్రమముగా.
Pear
(n), ( s), వొక విధమైన పండు, యిది ముంత మామిడిపండు ఆకారముగా వుంటున్నది. a* shaped pearl కోసముత్యము, గొగ్గిముత్యము. the prickly * or Cactus used inhedges నాగతాళి. See Perch.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Instructor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Instructor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Instructor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Instructor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Instructor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close