Telugu Meaning of Friable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Friable is as below...

Friable : (adj), నలచగూడిన, నలిస్తే చూర్ణము అయ్యే. chalk is *సీమసున్నము నలిస్తే పొడిపొడి అయ్యేటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Charger
(n), ( s), or tray తాంబాళము. a war horse యుద్ధాశ్వము.
Inaccurate
(adj), అబద్ధమైన, తప్పైన.
To Desire
(v), ( a), to wish, to long for, to covet కోరుట,యిచ్ఛయించుట, ఆశించుట. I * no more నాకు కావలసినది యింతే. what do you * నీకేమీ కావలె, నీవు కోరేది యేమి. to express wishesఅభీష్టమును తెలియచేసుట. to ask అడుగుట. he *d me to gothere నన్ను అక్కడికి పొమ్మన్నాడు. to entreat or request అడుక్కొనుట.he *d this of God. దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.
To Cock
(v), ( a), తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
Quilt
(n), ( s), జమిలిదుప్పటి, నడమపత్తిపెట్టి కుట్టిన గుడ్డ. a patch work * బొంత.
Wheezy
(adj), breathing with difficulty and noiseగుర్రుగుర్రుమని శ్వాసవిడిచే.
Bulwark
(n), ( s), కొత్తళము, బురుజు. metaphorically రక్షణము,కాపు.
To Poultice
(v), ( a), పుండు పగలడానకై పిండిని వుడకబెట్టి కట్టుట.
Lawfully
(adv), న్యాయముగా, శాస్త్రీయముగా, యథావిధి, యథాశాస్త్రం. Lawfully, n. s. న్యాయము, శాస్త్రీయత. this proves the * of his decisionఇందుచేత అతని తీర్పు న్యాయముగా వుండేటట్టు తెలుస్తున్నది.
Eminence
(line6readiscalledclayborn)
Lord
(n), ( s), స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు. the * of the land క్షితీశ్వరుడు, రాజు. he is a * by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు. he went to meet his * అతడి యజమానుడి వద్దకి పోయినాడు. * of the manorజమీందారుడు. the * privy seal అంత రంగ మంత్రి. she waited for her * పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది. my * అయ్యా, మహాప్రభో, దేవరా. our * or the * అనగా Jesus Christ ప్రభువు A+. పరమేశ్వరుడు A+. పరేశ A+. In John VIII.II. మహాశయ B+.in I Pet. I. 25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used. In Exod. XV. 3 Maityn's Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah. (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lord's Day ఆదివారము. The Lord's Prayer కర్త వుపదేశించిన జపము. In the year of our * 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం. ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు. spiritual *s బిషపులు. The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.
Speculation
(n), ( s), mental view; యోచన, ఎన్నిక. a buying inexipectation of a rise in price క్రియలేనియోచన, వట్టి యెన్నిక,మంచివెల వచ్చునని తెగించికొనడము.
Vacillating
(adj), wavering ; fluctuating ఊగులాడే, డోలాయమానముగా వుండే, అస్థిరమైన. a * friend నమ్మరాని స్నేహితుడు. he is in * health వాడి వొళ్ళు దినానికి వొక విధముగా వున్నది.
Unexcised
(adj), not charged with the duty of excise సుంకము వేయబడని,హాసీలు కట్టబడని.
Unenvied
(adj), exempt from envy ఎవరున్ను కోరని, యెవరికీ అక్కరలేని, అంతవిశేషమైనది కాని. * wealth యెవరున్ను కోరని ధనము, భాగ్యము. Camsa hasgained the * distinction of having been slain by Krishna కృష్ణుడి చేతచావడమనే లోక గర్హితమైన మహిమ కంసుడికి వచ్చినది.
Carcase
(n), ( s), పీనుగ, శవము. the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the * of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి. phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు. the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు. పని తీరి తీరకవుండే యిల్లు.
Libation
(n), ( s), దేవుణ్ని వుద్దేశించి నేలపోసే జలాదిద్రవద్రవ్యము, తర్పణము, జలాంజలి అర్ఘ్యము. his health was drunk in copious *s అతని పేరు పెట్టి మహా తాగినాడు.
Commandant
(n), ( s), అధిపతి, అధికారి, సేనాధిపతి, దక్షవాయి. the English or French word కుముందాను is in familiar use.
Nailer
(n), ( s), మేకులు చేసేవాడు, మేకులు బిగించే వాడు.
Invincibility
(n), ( s), అజేయమైన శక్తి, అసాధ్యమైన శక్తి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Friable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Friable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Friable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Friable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Friable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149806
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101405
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55828
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39108

Please like, if you love this website
close