Telugu Meaning of Commandant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Commandant is as below...

Commandant : (n), ( s), అధిపతి, అధికారి, సేనాధిపతి, దక్షవాయి. the English or French word కుముందాను is in familiar use.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Publick
(adj), Belonging to a state సర్కారు, దివాణపు. a * officeకచ్చేరి. * service సర్కారు వుద్యోగము. a * letter సర్కారు వుద్యోగమును పట్టివ్రాసిన జాబు. belonging to all పొత్తుగా వుండే, అందరికిన్ని బాద్యత గల. thecommon stock, or * property అందరికిన్ని పొత్తుగా వుండే సొత్తు, లోకులకంతాపొత్తుగా వుండే సొత్తు. the * good లోకహితము. the * enemy లోకశత్రువు. a *spirit లోకోపకారము చేసే గుణము. a * spirited man or a * benefactorలోకోపకారి. He did this for the * good లోకోపకారముగా దీన్ని చేసినాడు.a * road రాజమార్గము, నలుగురు నడిచే దోవ. a * place అందరికిన్ని పొత్తుగావుండే స్థలము. To-morrow is a * day with the governor రేపు అందరికిగౌనరు దర్శనమిచ్చే దినము. a * school సర్కారు పల్లె కూటమి, ధర్మపల్లె కుటము.or open బహిరంగమైన, బాహాటమైన. when it became * అది ప్రచురమైనప్పుడు, అదిబయటపడ్డప్పుడు. a * house సారాయి అంగడి, కల్లంగడి. a * whore వూరలంజ. a* hospital ధర్మ ఆసుపత్రి. he made it * దాన్ని ప్రచురము చేసినాడు. * executionబహిరంగముగా వురి దీయడము. * rooms పది మందికి పొత్తుగా వుండే యిండ్లు. * scron లోకనింద, పది మంది ఛీ యనడము. he became a * laughing stock పది మందినవ్వడానికి ఆస్పదమైనాడు. * measures ప్రజా సుఖమునకై చేయబడ్డ యేర్పాట్లు. Thegovernor made a * visit to the fort గవనరు సపరివారముగా పోయినాడు.
Cursive
(adj), గొలుసుగా వుండే యిది వ్రాతను గురించిన మాట.
Pocky
(adj), పుండ్లు పట్టిన.
Pick-nick
(n), ( s), వనభోజనము.
Metallurgy
(n), ( s), లోహశాస్త్రము.
To Substend
(v), ( a), to be opposite ఎదురుగా వుండుట.
Loath
(adj), అసహ్యపడే. I was * to go there అక్కడికి పోవడానికి నాకు మనసులేదు.
Satisfaction
(n), ( s), తృప్తి, తనివి, సంతుష్టి, సంతోషము, సమాధానము.he made * to the law శిక్షను పడ్డాడు, అనగా ఉరి తీయబడ్డాడు.he did it to their * వాండ్లు ఒప్పుకోతగ్గట్టుగా చేసినాడు. he had the * of seeing his children at last తుదకు బిడ్డలను చూచి సంతోషించినాడు. to take * ఆక్రోషము తీర్చుకొనుట. will you give me * ? ఒక చెయ్యి చూతాము వస్తావా. * in a religious sense ప్రాయశ్చిత్తము. the priest made * for the people ప్రజలమీదకోపము రాకుండా గురువు దేవుణ్ని శాంతపరిచినాడు.
Unconfined
(adj), యథేచ్ఛగా వుండే విడిగా వుండే, విడుదలగా వుండే.
Declared
(adj), ప్రకటనచేసిన, తెలియచేసిన, బయటపడ్డ. * enemies ప్రత్యక్షశత్రువులు.
Tirewoman
(n), ( s), a woman whose business is to make dresses for thehead సైరంధ్రి, దొరసాని తలదువ్వి శృంగారించే పనికత్తె.
Slopseller
(n), ( s), కుట్టినవుడుపులు అమ్మేవాడు.
Bottomry
(n), ( s), వాడను కుదువబెట్టి తీసుకున్న రూకలు.
To Depict
(v), ( a), వర్ణించుట, చిత్తరువు, వ్రాసుట. this poet*s the gods as fools యీ కవి దేవుండ్లను వెర్రవాండ్లనుగా వర్ణిస్తాడు.
Fenceless
(adj), ఆవరణములేని, వెలుగు లేని.
Pine
(n), ( s), a tree దేవదారు వృక్షము.
Puzzled
(adj), చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ. I was quite * at his letterవాడి జాబును చూచిన మీదట నాకు యెటూ తోచక వుండినది.
To Use
(v), (a), to employ, to frequent, to treat వాడుట, ఉపయోగించుట,వినియోగపరచుట, ప్రయోగించుట, సెలవు చేసుట. he *d his hand as a spadeవాడి చేతినే పారగా పెట్టుకొన్నాడు. I do not * that room ఆ గదిని నేను వాడుకోవడములేదు, ఆ యిల్లు విడిగా వున్నది. he *ed this word in that sense యీ పదమునుఆ అర్థములో ప్రయోగించినాడు. he *d the stone as a pillow ఆ రాయిని తలగడగాపెట్టుకొన్నాడు. he *ed me as a son నన్ను వొక కొడుకుగా విచారించినాడు. he *dup the paper ఆ కాకితాలను కాజేసినాడు.
Click
(n), ( s), katukku ane Sabxamu, yixi muKyamugA gadiyAramu wirigetappudu gAni, wupAki ceVvini yIdcetappudu gAni katukku ane Sabxamu.
Fornication
(n), ( s), రంకు, వ్యభిచారము, జారత్వము. In 1 thes.IV. 3. వ్యభిచారము. A+. వేశ్యమార్గము.G+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Commandant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Commandant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Commandant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Commandant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Commandant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close