Telugu Meaning of Frugal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Frugal is as below...

Frugal : (adj), మితవ్రయముగల, పోణిమిగల, పొదుపైన. a * housewifeపోణిమిగా సంసారము చేసే యిల్లాలు. the ant is * చీమ మహాపోణిమైనటువంటిది. they took a * meal రెండు మెతుకులు తిన్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Extract
(v), ( a), తీసుట, పీకుట, పెరుకుట. he *ed the tooth ఆ పంటిని పెరికివేసినాడు. they * oil from this seed యీ విత్తులో నూనె తీస్తారు. they * toddy from the palm తాటిచెట్లో నుంచి కల్లు దించుతారు.he *ed a rule from this book యీ గ్రంథములోనుంచి వొక సూత్రమునుయెత్తి వ్రాసినాడు. I *ed this from his letter అతని జాబులో నుంచి యీ అంశమును యెత్తి వ్రాసినాను.
Coltsfoot
(n), ( s), ఒకమూలిక, దీనితో దగ్గుమందు చేస్తారు.
Controvertist
(n), ( s), వాదించేవాడు, వ్యాజ్యగాడు, మీమాంసకుడు.
Handsomely
(adv), చక్కగా, బాగా, విలక్షణముగా, తగ్గట్టుగా, వొప్పుగా. he is * paid వాడికి మంచి జీతమిస్తారు.
To Encircle
(v), ( a), చుట్టుకొనుట, చుట్టవేసుకొనుట, పరివేష్టించుట. to* in the arms కౌగిలించుకొనుట.
Variously
(adv), in different ways నానావిధముగా. they are * employed వారువారు వేరేవేరే పనులలో పెట్టబడియున్నారు. I was * employed all day నేడంతా వేరేవేరే పునులలో వుంటిని. they were * clothed వాండ్లు నానావిధమైన వుడుపులు వేసుకొని వుండినారు.
Tapering
(adj), కూచిగావుండే, ఆదోకపాటుగా వుండే, కిరీటాకృతిగా వుండే. her * waist దాని సన్నమైన నడుము.
To Dull
(v), (a), మాంద్యమకలుగచేసుట. the picture is *ed ఆపటము,.మెరుగుమాసిపోయనది. పాతగిలిపోయినది. his taste is *ed bydrunken. s. తాగుబోతైనందున వాడికి రుచిపచి తేలియలేదు.
To Soak
(v), ( n), నానుట.
Tribe
(n), ( s), కులము, జాతి, వర్ణము, వంశము, గోత్రము. the feathered *s పక్షులు.the finny *s చేపలు. Note -- Tribe in the Bible means గోత్రము. but incommon life it means వృత్తి.
To Edit
(v), ( a), గ్రంథమును సవరించి అచ్చు వేయించుట. Johnson *ed Shakspear'splays షేకుస్పీరు చెప్పిన నాటకములను జా్స ్ సవరించి అచ్చువేయించినాడు.
To Wattle
(v), ( a), to bind or make firm with twigs ఆళ్లుట, చువ్వలతో ఆళ్లుట.
To Subscribe
(v), ( a), to sign చేవ్రాలు చేసుట, వ్రాలు పెట్టుట. they *d the paper ఆ కాకితములో చేవ్రాలు చేసినారు. he *d his name తన వ్రాలు పెట్టినాడు. I do not * to his opinion వాడి అభిప్రాయమునునేను అంగీకరించను. to contribute money చందా వేసుకొని రూకలు యిచ్చుట, చందాపట్టీలో చేవ్రాలు చేసుట. each of them *d ten rupeesfor this business యీ పనికై తలా పది రూపాయలు యిచ్చేటట్టు చేవ్రాలు చేసినారు, తలా పది రూపాయీలు యిచ్చినారు. a subscribing witness చేవ్రాలు చేసినందుకు సాక్షీ.
Hostelry
(n), ( s), సత్రము, యిది ప్రాచీన శబ్దము.
Ratable
(adj), proportionate తగిన, న్యాయమైన. set at a certainvalue నిర్ణేతవ్యమైన, పన్నచ్చుకోతగిన, కప్పము కట్టడమునకు అర్హమైన.
Obliteration
(n), ( s), మాసిపోవడము, చెడిపోవడము, మరుగైపోవడము.
Wisful
(adj), desirous, earnest ఆశగల, వ్యామోహముగల. a * glanceవ్యామోహముగా చూచే చూపు.
Evenly
(adv), సమముగా, వ్యత్యాసము లేకుండా, మిట్టాపల్లము లేకుండా.
Haymaker
(n), ( s), కోసిన కసువు యెండ వేసే మనిషి.
Missionary
(n), ( s), or (Apostle) పంపబడ్డవాడు, ఖ్రిష్టు మతమును బోధించడానకై పంపడబ్డవాడు, దేశాంతరమునకు పంపబడ్డ పాదిరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Frugal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Frugal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Frugal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Frugal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Frugal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close