Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Faun
(n), ( s), వనదేవత, యీ దేవతకు మేకకాళ్లు కొమ్ములున్ను కలిగి యుంటవి.
Spare-rib
(n), ( s), రిబ్స్ cut away from the body and having on them spare or little flesh: as a spare-rib of pork ఎముక తునక.
Airy
(adj), గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
To Collapse
(v), ( n), అంటుకొనిపోవుట, యెండుకొనిపోవుట. after delivery,the belly is collapsed బిడ్డ కన్న తరువాత కడుపు వెన్నున అంటుకొని పోయినది.
To Outface
(v), ( a), యెదిరించుట.
Longing
(n), ( s), ఆశ, వాంఛ, భ్రాంతి. a * woman వేవిళ్ళుగల స్త్రీ.
Climax
(n), ( s), ఔన్నత్యము, అభివృద్ధి, ఉత్తరోత్తరాభివృద్ధి. the * of beauty సౌందర్య తిలకము, శృంగార తిలకము. His crimes had now reached their * వాడి పాపము మహా అతిశయించినది. The following spiteful stanza contains an instance of * ఇందుకు ఉదాహరణ " క " తలనుండు విషము పాముకు వెలయంగాదోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నాలుక నుండున్ వెలుమనకు నిలువెల్ల విషమువినరా సుమతీ " The snake has poison in its head, the scorpion in its tail, and the villain in his tongue: but a proud baron is venom all over. Also in the following verse. The following instance is in the Bilhanam. శ్లో || కిమందుఃకిం పద్మం కిము ముకురబింబం కిముమఖం | కిమబ్జే కిమ్మీనౌకి ముమదన బాణౌకి ముదృ శౌ! ఖ గౌవాగుచ్ఛౌవా కనక కలశౌ వాకిముకుచౌ | తటిద్వాతారావా కనకలతి కావాకిమబలా " which is thus translated Canto 2 verse 55 సీ || రాకేందు బింబమో రాజివ మోమించు టద్దమో లేక నెమ్మర్దు మొగమౌ | చెలువందు కల్వలో చేపలో మరుని నారాచంబులో లేక లోచనములొ | కోకంబులో విరుగుత్తులో బంగారు కుండలో లేక వక్షోజ యుగమొ | క్రొక్కారు మెరుగొ మేల్జుక్క యెనును పైడి తీవయొ లేకొక్క తెరవయేమొ | యపుర యీ కిళ యీ తావి యీరమణత | యీవిధంబులు నీ బెక్కులీ కుశలత | నీ సువృత్త తలీసొంపులీ మెరుంగు | లీ తళుకు నిగ్గులీచాయ లెందు గలదు ||.
Fit
(n), ( s), Paroxysm ముమ్మురము, ఉద్రేకము, వేగము. in a goodnessబులుపు వచ్చినప్పుడు. he had a dangerous *of illness ఆ రోగముచేతవాడు చచ్చి బ్రతికినాడు. swoon మూర్ఛ, జన్ని, ఈడ్పు. in a sober ( lucid interval) తెలివిగా వుండేటప్పుడు. a dreaming * స్వప్నావస్థ. he had a *or he fell down in a * మూర్ఛపోయిపడ్డాడు. the hot *of feverజ్వరముమ్మరము. the cold * చలి శీతలము. a close *పొందిక, యిమిడిక.this medicine does not operate during the * of the fever జ్వరముముమ్మరముగా వుండేటప్పుడు యీ మందు పట్టదు. he was in *s of laughterపకపక నవ్వినాడు. the storm by *s and starts విడిచి విడిచి కొట్టేగాలివాన.to study by *s and starts is of no use విడిచి విడిచి చదవడముపనికిరాదు. it is seen by *s వొకప్పుడు అగుపడుతుంది, వొకప్పుడుమరిగిపోతున్నది. when his daughter married he gave her a complete*out or, a complete * ting out అతని కూతురి పెండ్లిలో సమస్తతగువున్నుదానికి యిచ్చినాడు. అరణ మిచ్చినాడు.
Discourteously
(adv), అమర్యాదగా, మూర్ఖతనముగా, విరసముగా.
Nurture
(n), ( s), food ఆహారము, పోషణ. education బాల్య శిక్ష.
To Vaunt
(v), ( n), to boast, to brag జంభాలు నరుకుట, స్వస్తోత్రముచేసుట, తన్నుతానే పొగడు కొనుట. he *ed of his wealth తన భాగ్యమును తానే పొగిడినాడు.
Bankshall
(n), ( s), రేవులో సరుకులు దించేగిడ్డంగి.
To Continue
(v), ( n), వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
Systematic, Systematical
(adj), methodical క్రమమైన. this is * villany ఇది కేవలము మన్యాయము, దౌర్జన్యము. * fraud శుద్ధ మోసము. * instruction క్రమమైన శిక్ష.
Waterage
(n), ( s), money paid for a journey taken by water orfor water carriage కేవు, పడవకూలి.
Gunwale
(n), ( s), వాడ యొక్క పైయంచు, పడవ యొక్క పై అంచు. he wassitting on the * వాడ అంచున కూర్చుండినాడు.
Encounter
(n), ( s), యెదిరించడము, అడ్డపడడము, యెదుటపడడము, యుద్ధము.
Unnecessarily
(adv), needlessly అక్కరలేనిదై, అగత్యము లేనిదై, నిర్నిమిత్తముగా.he was appointed to his business * యీపనికి వాణ్ని నిర్నిమిత్తముగా పెట్టినారు.he was * punished వాణ్ని శిక్షించవలసిన అక్కర లేకుండా వుండగా శిక్షించినారు. the tree was * cut down ఆ చెట్టును నరకవలసిన అక్కరలేకుండా వుండగా నరికినారు.
Grating
(adj), అసహ్యకరమైన, చీదరైన, సంకటమైన.
Verb
(sap), i, e. Verbum sapienti తెలిసిన వాడికి వొకమాట చాలును. Verbal, adj. oral ; uttered by the mouth, pertaining to verbs నోట చెప్పిన, నోటిమాటగా వుండే. a * message చెప్పిపంపించిన సమాచారము. I received a *communication from him వాడు నాకు నోటిమాటగా చెప్పి పంపించినాడు. there are some * differences between these two papers యీ రెండు దస్తావేజులకు కొన్న శబ్దభేదములు వున్నవి. this is a mere * distinction ; there is no real difference వూరికె మాటలలో భేదమే కాని కార్యములో భేదము లేదు. a * translation మాటకు మాట సరిగ్గా చేసిన భాషాంతరము. the * nouns క్రియాపదములవల్ల నుంచి పుట్టిన నామవాచక పదములు. a * promise నోటిమాటగా చెప్పినది, వాగ్దత్తము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112939
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101313
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95591
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55778
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close